06-01-2020, 06:04 PM
(03-01-2020, 05:46 PM)bhavana Wrote: ఏమో చూడాలి. సంవత్సరం మారింది కానీ నేను మారలేను కదా.....ఘాటుగానే ఉంది కామెంట్ అందుకే ఆలోచనలో పడ్డాను. మీరు ఇల్లాలు కాదా? అంటే...ఇలాలినే కదా......
. . మిమ్మల్ని మారమని ఎవరన్నారు.? మీరు పాత భావన లాగానే వుండండి. మీ రంజైన పసందైన కథనంతో మమ్మల్ని కరుణించండి. Please, please, please.