06-01-2020, 11:05 AM
రాము : అబధ్ధం చెప్పకు ఆదిత్యా….నువ్వు అలా వీడియోలు తీసినట్టు సుభద్ర గారు మొత్తం మాకు చెప్పేసింది… ఒకటి రెండు సార్లు ఆమెకు చూపించావని కూడా చెప్పింది….(అంటూ కోపంగా ఆదిత్య వైపు చూసాడు.)
రాము అలా చీకట్లో బాణం వేసేసరికి ఆదిత్య నిజంగానే భయపడిపోయాడు.
దాంతో ఆదిత్య భయంతో వణికిపోతూ, “నిజమే సార్….సుభద్ర ఆంటీకి తెలియకుండా వీడియో తీసాను….కాని నేను ఆమెకు ఏమీ చూపించలేదు….అయినా ఆమె అలా ఎందుకు చెప్పిందో నాకు తెలియదు,” అన్నాడు.
రాము : ఆ వీడియోస్ ఎక్కడ ఉన్నాయి…..
ఆదిత్య : నా లాప్‍టాప్‍లో ఉన్నాయి సార్…..
రాము తన టేబుల్ ముందు ఉన్న లాప్‍టాప్ ఆదిత్య వైపుకి జరుపుతూ, “ఎక్కడ సేవ్ చేసావో చూపించు,” అన్నాడు.
ఆదిత్య ముందుకు వచ్చి లాప్‍టాప్ లాక్ ఓపెన్ చేసి అందులో ఒక ఫోల్డర్ ఓపెన్ చేసి కొన్ని వీడియోస్ చూపించి, “అవే సార్….మేమిద్దరం కలిసినప్పుడు తీసాను,” అన్నాడు.
అవి చూసిన రాము మనసులో చాలా సంతోషపడిపోయాడు.
సుభద్ర ఇక తన పక్కలోకి రాక తప్పదన్న ఆనందాన్ని బయటకు కనపడనీయకుండా ఆదిత్య వైపు రాము కోపంగా చూస్తూ, “ఒక్క వీడియో తీసానన్నావు….ఇక్కడ చాలా ఉన్నాయి…అంటె…ఆమెను బ్లాక్‍మెయిల్ చేద్దామనుకున్నావా,” అన్నాడు.
ఆదిత్య : అదేం లేదు సార్….నేను ఒక్కడిని ఉన్నప్పుడు చూసుకుందామని సేవ్ చేసి ఉంచాను….
రాము : సరె….లాప్‍టాప్ పాస్‍వర్డ్ సెట్టింగ్స్ తీసేయ్…..
ఆదిత్య సరె అని తల ఊపుతూ పాస్‍వర్డ్ సెట్టింగ్స్ తీసేసాడు.
అది చూసిన తరువాత రాము లాప్‍టాప్‍ని తన వైపుకి తిప్పుకుని, “ఆదిత్యా….నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో,” అని CCTV వైపు చూసి జనార్ధనరావుని లోపలికి రమ్మన్నట్టు సైగ చేసాడు.
ఆయన లోపలికి వచ్చేలోపు ఆ వీడియోలు అన్నింటిని రాము తన ఫోన్ లోకి కాపీ చేసుకున్నాడు.
జనార్ధన రావు లోపలికి వచ్చి రాముకి నమస్కారం చేస్తూ, “ఏం చెప్పాడు సార్….” అనడిగాడు.
రాము : మీవాడు వయసుకి మించిన పని చేసాడండీ….
జనార్ధనరావు : ఏం చేసాడు సార్….(ఆయన మొహంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తున్నది.)
రాము : మీ రెండో అబ్బాయి ఫ్రండ్ సూర్య వాళ్ళమ్మ సుభద్రతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.
జనార్ధనరావు : లేదు సార్….మా అబ్బాయి అలాంటి వాడు కాదు….మీరు తప్పు చెబుతున్నారు….
రాము : అలాగా….సరె….ఇది చూడండి….మీ అబ్బాయి లాప్‍టాప్‍లో ఎలాంటి వీడియోలు ఉన్నాయో…..(అంటూ ఒక వీడియో ప్లే చేసి చూపించాడు.)
అది చూసేసరికి జనార్ధనరావు కోపంతో ఆదిత్య వైపు చూసాడు.
అప్పటికే ఆదిత్య భయంతో తల వంచుకుని కూర్చున్నాడు.
రాము : ఇదంతా మీకు చెప్పకుండా ఉండొచ్చు….కాని ఈ వయసులో ఇలాంటివి అలవాటైతే మీ అబ్బాయి భవిష్యత్తు దెబ్బతింటుంది….అందుకని మీరు జాగ్రత్త పడతారని నేను మీకు చెప్పాను….
జనార్ధనరావు : చాలా థాంక్స్ సార్….ఇక మేము వెళ్ళొచ్చా…..
రాము : మీ అబ్బాయిని ఆమె దగ్గరకు వెళ్లకుండా చూసుకోండి….ఆమె భర్త హత్య చేయబడ్డాడు….మళ్ళీ ఏదైనా తప్పు జరిగిందంటే….ఇప్పుడు మీ అబ్బాయితో మాట్లాడినంత మెత్తగా ఈసారి మాట్లాడను….
జనార్ధనరావు : అలాగే సార్….జాగ్రత్తగా ఉంటాను….
రాము : మీ అబ్బాయి లాప్‍టాప్, ఫోన్ ఇక్కడే ఉంటాయి….ఫార్మాలిటీస్ పూర్తి అయిన తరువాత పంపిస్తాను….
జనార్ధనరావు : అలాగె సార్…..(అంటూ ఆదిత్యని తీసుకుని అక్కడ నుండి వెళ్ళీపోయాడు.)
వాళ్ళిద్దరూ అలా వెళ్ళిపోగానే ప్రసాద్ చైర్‍లో కూర్చుంటూ, “ఇక మీరు సుభద్రని మీ బంగ్లాకు రమ్మంటారా,” అనడిగాడు.
రాము : లేదు ప్రసాద్….నేను ఎవరినీ బలవంతపెట్టను…వాళ్ళంతట వాళ్ళు మనస్పూర్తిగా ఒప్పుకుంటేనే వాళ్ళ మీద చెయ్యి వేస్తాను…..
ప్రసాద్ : మరి ఈ వీడియోలు ఏం చేస్తారు…..
రాము : ఆమెకు చూపించి….కొంచెం భయపెడతాను….ఒప్పుకుంటే ఒప్పుకున్నది….లేకపోతే ఆమెకే ఇచ్చేస్తాను….
ప్రసాద్ : చాలా అందంగా ఉన్నది సార్….
రాము : ఏంటి నీక్కూడా నచ్చిందా…..
ప్రసాద్ : మరి అందమైన ఆడది తప్పు చేస్తూ దొరికింది…పైగా ఆమెకు అక్రమసంబంధం కూడా ఉన్నప్పుడు ట్రై చేస్తే తప్పేంటి సార్….
రాము : సరె….ఒక చిన్న గేమ్ ఆడదాం….
ప్రసాద్ : ఏంటి సార్….
రాము : చెప్తా ఉండు….(అంటూ రాము తన ఫోన్ తీసుకుని రెండో సిమ్‍లో నుండి ఒక వీడియోని కట్ చేసి రెండు నిముషాల క్లిప్‍ని సుభద్ర నెంబర్‍కి mms పంపించాడు.)
ప్రసాద్ : ఏం చేస్తున్నారు సార్….
రాము : ఒక చిన్న వీడియో పంపించా….చూద్దాం సుభద్ర ఏమంటుందో…..
ప్రసాద్ : ఇంకొకతను వచ్చాడు కదా….అతన్ని కూడా ఎంక్వైరీ చేద్దామా….
రాము : అవును కదా….సుభద్ర ఫ్రండ్….అతన్ని కూడా పిలువు….
ప్రసాద్ అక్కడ ఉన్న ఇంటర్‍కమ్ ఫోన్ తీసుకుని సుభద్ర ఫ్రండ్‍ని లోపలికి పంపించమని చెప్పాడు.
రెండు నిముషాలకు ఒకతను లోపలికి వచ్చి రాము, ప్రసాద్ ఇద్దరికీ విష్ చేసి నిల్చున్నాడు.
రాము తన ముందు ఉన్న టేబుల్ మీద ఉన్న పేపర్స్ తీసుకుని చూస్తూ, “మీ పేరు ఏంటి,” అనడిగాడు.
అతను : సతీష్ సార్…..
రాము : సతీష్....నువ్వు ఏం చేస్తుంటావు…..
సతీష్ : మార్కెటింగ్ జాబ్ సార్….
రాము : సరె….నీకు సుభద్ర ఎంత కాలం నుండి తెలుసు…..
సతీష్ : నాకు మంచి ఫ్రండ్ సార్….ఆమె నాకు డిగ్రీలో పరిచయం అయింది…..అప్పటి నుండీ తెలుసు….
రాము : కేవలం ప్రండ్సేనా….ఇంకేమైనా ఉన్నదా…..
సతీష్ : లేదు సార్….మంచి ఫ్రండ్….అంతే….
ప్రసాద్ : అలా అయితే రాత్రిళ్ళు ఒంటి గంట వరకు చాటింగ్ ఒక ఫ్రండ్‍తో చేస్తారా…..
సతీష్ : ఏంటి సార్ మీరు అనేది….నేను అంత సేపు ఎవరితో చాటింగ్ చేయలేదు…..
ప్రసాద్ : చూడు సతీష్….మేము మొత్తం నీ కాల్ డేటా….what’s up చాటింగ్ డిటైల్స్ మొత్తం వెరిఫై చేసుకుని నిన్ను ఇక్కడకు పిలిపించాము….కాబట్టి నిజం చెప్పు…..
ఆ మాట వినగానే సతీష్ తల వంచుకుని మెదలకుండా ఉన్నాడు.
రాము : మెదలకుండా ఉంటె పని జరగదు సతీష్….ఇక్కడ ఆమె భర్త మర్డర్ జరిగింది….ప్రతి ఒక్కరి మీద అనుమానం వస్తుంది….నువ్వు సమాధానం చెప్పకుండా మెదలకుండా ఉన్నావంటే ఆ మర్డర్ నువ్వే చేసావని అనుమానంతో నిన్ను లోపల వేయాల్సి ఉంటుంది…..
సతీష్ : సార్….సుభద్ర వాళ్ళాయన హత్యకు నాకూ ఎటువంటి సంబంధం లేదు….(అంటూ భయపడ్డాడు.)
ప్రసాద్ : మరి ఏం జరిగిందో నిజం చెప్పు సతీష్….లేకపోతే నీ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించాల్సి ఉంటుంది….
సతీష్ : చెబుతాను సార్….
(ఫ్లాష్ బ్యాక్ మొదలు)
సతీష ఒకరోజు ఆఫీస్ నుండి బయటకు వచ్చి టీ తాగుతుండగా ఎదురుగా సుభద్ర సూపర్ మార్కెట్‍లోకి వెళ్ళడం చూసాడు.
దాంతో సతీష గబగబ టీ తాగేసి డబ్బులు ఇచ్చి రోడ్ క్రాస్ చేసి సుభద్ర వెళ్ళిన సూపర్ మార్కెట్‍లోకి వెళ్ళాదు.
సతీష్ లోపలికి వెళ్ళిన తరువాత సుభద్ర ఎక్కడ ఉన్నదా అని వెతికాడు.
ఒక చోట సుభద్ర ట్రాలీ తోసుకుంటూ తనకు కావలసినవి అందులో వేసుకుండుండటం చూసాడు.
అది చూసిన సతీష్ గబగబ సుభద్రకు బాగా దగ్గరకు వెళ్ళి ఆమె చెవిలో, “హాయ్….” అన్నాడు.
సతీష్ ఒక్కసారిగా అలా అనే సరికి సుభద్ర ఉలిక్కిపడి వెనక్కు తిరిగి చూసింది.
తన వెనకాల సతీష్ నవ్వుతూ ఉండటం చూసి సుభద్ర నవ్వుతూ, “నీకు ఇంకా చిన్న పిల్లల చేష్టలు పోలేదు,” అంటూ చేత్తో సతీష్ భుజం మీద మెల్లగా కొట్టి, “ఏంటి….షాపింగ్‍కి వచ్చావా,” అనడిగింది.
సతీష్ నవ్వుతూ, “లేదు…నువ్వు ఈ సూపర్ మార్కెట్‍లోకి రావడం చూసి నేను కూడా వచ్చాను,” అన్నాడు.
“అబ్బా….మరీ ఐస్ పెట్టకు….ఏం తీసుకుందామని వచ్చావు,” అనడిగింది సుభద్ర.
“నిజంగానే…నిన్ను చూసి లోపలికి వచ్చాను….” అన్నాడు సతీష్.