22-11-2018, 11:26 AM
శివా అన్నయ్యా, చాలా రోజుల తర్వాత కథని చదివాను..
యధావిధిగా మీ కథలో అన్ని అంశాలు సమపాళ్లలో ఉండి మరింత ఆసక్తి ని కలిగిస్తున్నాయి..
ధన్యవాదాలు.
యధావిధిగా మీ కథలో అన్ని అంశాలు సమపాళ్లలో ఉండి మరింత ఆసక్తి ని కలిగిస్తున్నాయి..
ధన్యవాదాలు.
@ సంజయ సంతోషం @