22-11-2018, 11:22 AM
లక్ష్మీ గారూ ముందుగా మీకు నా మనఃపూర్వక ధన్యవాదాలు...
కథని ఏకబిగిన గ్యాప్ లేకుండా చదివాను,నాకు బాగా అర్థం అయిన విషయం ఏంటంటే సెన్సువల్ కథల్ని రాయడంలో ఆడవారిది అందె వేసిన చెయ్యి అని..
శిల్పా గారి శృంగార తంత్రం,సంధ్యక్క రచనల్లో ని ఆ తెలీని భావన మీ కథలో అనునిత్యం వెంటాడింది...
రియల్లీ చాలా బాగుంది ఈ కథ,ఈ కథకి ముగింపు ఏంటో అన్నది చాలా ఆసక్తిని కలిగిస్తోంది..మీరు మాత్రం త్వరగా అప్డేట్ తో వస్తారని ఆశిస్తున్నాను..
ఇలాగే మీనుండి ఇంకెన్నో మంచి కథలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

@ సంజయ సంతోషం @