22-11-2018, 10:27 AM
మిత్రమా డోమ్ నిక్ గారు,
సింహం దారిలో వెళుతుంటే, గ్రామసింహాలు బోలెడు మోరుగుతాయి. అందుకని మ్రృగరాజు స్పందిస్తుందా? లేదుకదా. ఇక్కడా అంతే. ఈ మోరిగే గ్రామసింహాలు ఎన్నటికి సింహంలా గర్జించలేవు. వీళ్ళ తాటాకు చప్పుళ్ళుకు మీరెందుకు వివరణ ఇస్తున్నారు. అక్కడెక్కడో మోరిగే వాళ్ళకి, ఇక్కడికొచ్చి ఒక కధ రస్తే తెలుస్తుంది వాళ్ళ సత్తా. మీ కధకి 78,000 పైన వ్వూస్ ఉన్నాయి. ఇంత మందికి మీ కధ నచ్చింది కదా? కొంత మంది ఏదో వాగారని మీరు భాద పడటం సమంజసమేనా? ఆలోచించు మిత్రమా
మీ

