22-11-2018, 10:14 AM
(21-11-2018, 08:20 PM)vickymaster Wrote: వెరీ నైస్ అప్డేట్ ప్రసాద్ గారు..!!!
అప్డేట్ మొదలు పెట్టినప్పటి నుంచి చాల రొమాంటిక్ గ నడిపించారు, సంబాషణలు అన్ని బాగున్నాయ్. రాము-రేణుక ల మధ్య రొమాన్స్ రసవత్తమైన ఘట్టం లోకి అడుగుపెట్టింది. రాము అనుభవం 5 గురు ఆడవాళ్ళతో అన్నారు నాకు తెలిసి 7 గురు ఈ కథలో వున్నా ఆడవాళ్ళతో సహా ఇంకా ఎక్కువ ఉండవచ్చు ఎందుకంటే రజియా తో జరిగిందో లేదో మాకు తెలియదు అలాగే తరువాత ఇంకా ఎవరైనా వున్నారో లేదో కూడా తెలీదు. ఫస్ట్ పార్ట్ ఇంకా బాలన్స్ వుంది కాబట్టి.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
చాలా థాంక్స్ విక్కీ గారు.....
మీ పరిశీలనా శక్తికి నా జోహార్లు....ఇన్ని కధల్లో....అన్ని విషయాలు ఎలా గుర్తుంటాయండీ బాబు.....కధ రాస్తున్న నాకే గుర్తు లేదు....మీ కామెంట్ చూసిన తరువాత లెక్కవేస్తే మీరన్న ఏడుగురే కరెక్ట్.....
కాని ఇక్కడ నా కధలో రజియా కాదు....జరీనా.....
రజియా క్యారక్టర్ సంజయ్ గారు రాసే చెలరేగిన జాణలు కధలోది....
ఏమైనా మీ రివ్యూ మాత్రం సూపర్.....