22-11-2018, 10:04 AM
(21-11-2018, 03:37 PM)sandycruz Wrote: meeke kaadu prasad rao garu maaku kuda maatalu ravatledhu mee update chadivaka...
adbhutham ga vundi...
ramu renuka okkati avuthara next update lo???
waiting to know that anxiously...
updates late ina parvaledhu rao garu but updates evatam maatram maanakandi... meeru entha busy ga vunna makosam me tym spend chestunnanduku
dhanyavaadalu...
చాలా థాంక్స్ శాండీ గారు.....
update నచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది....మనం ఈ సైట్ కి వచ్చేదే టెన్షన్స్ దూరం చేసుకుని....కొద్దిసేపు ఎంజాయ్ చేయడానికి....తప్పకుండా నా సాధ్యమైనంత వరకు రెగ్యులర్ గా updates ఇవ్వడానికి ట్రై చేస్తాను.....






