05-11-2018, 10:18 AM
ఆ కార్పెట్ మీద ఉన్న రాము తనని ఎక్కడికి లాక్కుని వెళ్తున్నాడో అర్ధం కాక వెంటనే కార్పెట్ మీద నుండి కిందకు దూకాడు.
రాము అలా కార్పెట్ మీద నుండి కిందకు దూకగానే కార్పెట్ కూడా కదలడం ఆగిపోయింది.
సుందర్ ప్రేతాత్మ కార్పెట్ దగ్గర లేదని రాముకి అర్ధమయింది.
కాని వెంటనే తన బెడ్ రూమ్ లో నుండి రేణుక ఏడుస్తూ కేకలు పెడుతున్న శబ్దం విని వెంటనే తేరుకుని బెడ్ రూమ్ వైపు వెళ్ళాడు.
రాము బెడ్ రూమ్ దగ్గరకు వచ్చేసరికి ఆ గది తలుపులు వెంటనే మూసుకుపోయి లాక్ అయిపోయింది.
రాము తలుపు మీద గట్టిగా కొడుతూ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు.
కాని ఆ తలుపులు ఏమాత్రం ఓపెన్ కావడం లేదు….లోపల నుండి రేణుక ఆత్మ అరుపులు, సుందర్ ప్రేత్రాత్మ నవ్వులు రాముకి స్పష్టంగా వినిపిస్తున్నాయి.
ఇక రాము వెనక్కు నాలుగడుగులు వేసి తలుపులు బద్దలు కొడదామని పరిగెత్తుకుంటూ తలుపుల దగ్గరకు వచ్చేసరికి రాము ఊహించని విధంగా ఒక్కసారిగా తలుపులు తెరుచుకుని సుందర్ ప్రేతాత్మ రాముని కోపంగా చూస్తూ, “get out,” అంటూ అరిచింది.
ఆ అరుపుకి రాము ముందుకు వస్తున్న వాడల్లా గాల్లోకి ఎగిరి అక్కడ ఉన్న అద్దాలను పగలకొట్టుకుని బయట లాన్ లోకి వెళ్ళి పడ్డాడు.
అలా ఎగిరి లాన్ లో పడగానే రాము నొప్పితో గిలగిలలాడిపోయాడు….ఒళ్లంతా బాగా నొప్పులుగా అనిపించాయి.
వెంటనే ఆ గదిలో నుండి రేణుక ఆత్మ బాధతో అరుస్తున్న అరుపులు….సుందర్ ప్రేతాత్మ రేణుక ఆత్మని అనుభవిస్తున్నట్టు శబ్దాలు రాముకి వినిపించాయి.
దాంతో రాము తన ఒంట్లోని రఘుని అంతా కూడదీసుకుని లేచి మెయిన్ డోర్ వైపు పరిగెత్తి విల్లా లోపలికి రాబోయాడు.
కాని మెయిన్ డోర్ వెంటనే రాము లోపలికి రాకుండా మూసుకుపోయింది.
రాము కంగారుగా తలుపుని తీయడానికి ట్రై చేస్తున్నాడు…..కాని ఆ డోర్ మాత్రం ఓపెన్ కావడం లేదు.
ఆ ఇంట్లో మెయిన్ డోర్ తో సహా, అన్ని తలుపులకు అద్దాలు బిగించడంతో లోపల అంతా క్లియర్ గా కనిపిస్తున్నాయి.
అలా డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్న రాముకి లోపల మెట్ల మీద ఒక వెలుగు కనిపించింది.
దాంతో రాము డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేయడం మానేసి వెలుగు కనిపించిన వైపు చూస్తున్నాడు.
ఆ వెలుగులో తాను బెడ్ రూమ్ లో ఫోటోలో, పైన స్టోర్ రూమ్ వీడియోలో చూసిన ఆమె ఆత్మ లాగా ప్రత్యక్షమయింది.
ఆ ఆత్మను చూసిన రాముకి ఆమే రేణుక అని అర్ధమయ్యి అలాగే చూస్తున్నాడు.
రేణుక ఆత్మ చిన్నగా మెట్లు దిగుతూ రాము వైపు చూస్తూ, “నువ్వు నన్ను ఈ బాధ నుండి తప్పించాలని ఎంతగా ట్రై చేస్తున్నావో… అంతకన్నా ఎక్కువ రెట్లు బాధ నాకు ఇస్తున్నాడు. వాడి ప్రేతాత్మ నన్ను నలభై ఏళ్ళ నుండి నన్ను ఈ విల్లాలో బంధించి ఉంచింది. సుందర్ ప్రేతాత్మ నిన్ను ఎప్పటికీ గెలవనివ్వదు…ఇక్కడ సుందర్ ప్రేతాత్మతో పాటు ఇంకో దుష్ట ఆత్మ కూడా సుందర్ ప్రేతాత్మకి హెల్ప్ చేస్తున్నది….దాంతో నేను ఇద్దరినీ ఎదిరించలేకపోతున్నాను…..నువ్వు ఏదైనా నన్ను రక్షించాలంటే నేరుగా సుందర్ ప్రేతాత్మను ఎదుర్కోలేవు….అందుకని….నువ్వు ముందుగా…..,” అంటూ ఏదో చెప్పే లోపు మాయమైపోయింది.
రేణుక ఆత్మ అలా మాయమైపోగానే ఆ విల్లాలో లైట్లు అన్నీ ఒక్కసారిగా వెలుగుతూ ఆరిపోవడం మొదలుపెట్టాయి.
ఆ వెంటనే రేణుక ఆత్మ బాధతో పెట్టె కేకలు, సుందర్ ప్రేతాత్మ నవ్వులు రాముకి స్పష్టంగా వినిపిస్తున్నాయి.
సుందర్ ప్రేతాత్మ రేణుక ఆత్మను బాధ పెడుతుందని అర్ధమయినా రాముకి ఏం చేయాలో అర్ధం కాక అలాగే వెనక్కి అడుగులు వేసుకుంటూ లాన్ లోకి వచ్చి అక్కడ ఉన్న ఫౌంటెన్ ముందు కూలబడి పోయి అలాగే విల్లా వైపు చూస్తున్నాడు.
విల్లా లోపల లైట్లు వెలుగుతూ, ఆరిపోతూ ఉంటే….రేణుక ఆత్మ అరుపులు….ఆమె ఏడుస్తూ, “నన్ను వదిలెయ్…ప్లీజ్….వదిలెయ్,” బాధతో పెడుతున్న కేకలు…..వాటితో పాటే సుందర్ ప్రేతాత్మ గట్టిగా నవ్వుతూ రేణుక ఆత్మను అనుభవించడం….బయట ఉన్న రాముకి తెలుస్తున్నాయి.
అలా ఫౌంటెన్ దగ్గర కూర్చుని చూస్తున్న రాముకి రేణుక ఆత్మ పడే బాధకు అతని కళ్ళల్లోనుండి కన్నీళ్లు వస్తున్నాయి.
రేణుకకు తాను ఎలా హెల్ప్ చేయాలో తెలియక పదే పదే ఫౌంటెన్ గోడను కొడుతూ విల్లా వైపు చూస్తున్నాడు…..రేణుక కేకలు వింటుంటే రాముకి తన మనసుని ఎవరో గట్టిగా మెలిపెట్టినట్టు బాధతో గిలగిలలాడిపోతు…ఆ అరుపులు వినిపంచకుండా గట్టిగా చెవులు మూసుకున్నాడు.
ఎంతసేపు ఉన్నాడో తెలియని రాము అలాగే ఆ ఫౌంటెన్ గోడను ఆనుకుని నిద్ర పోయాడు.
అలా గాఢంగా నిద్ర పోయిన రాముకి హుక్కా పీల్చి వదిలిన వాసన తన ముక్కుకి తగలడంతో చిన్నగా దగ్గుతూ కళ్ళు తెరిచి పక్కకు తిరిగి చూసాడు.
ఫౌంటెన్ గోడ మీద బాబా కూర్చుని హుక్కా తాగుతుండటం చూసి రాము చిన్నగా పైకి లేచి అతని దగ్గరకు వచ్చాడు.
తన దగ్గరకు వచ్చిన రాము వైపు చూసిన బాబా, “నువ్వు అనుకున్నది మంచి పనే….కాని ఎంచుకున్న మార్గమే తప్పు,” అంటూ హుక్కా గట్టిగా పీల్చి వదిలాడు.
రాము అక్కడే గోడ మీద కూర్చుని, “మరి ఏం చేయాలి….ఆ అరుపులను ఎలా ఆపాలి….రేణుక ఆత్మని సుందర్ ప్రేతాత్మ, దుష్ట ఆత్మ నుండి ఎలా విడిపించాలి….” తల వంచుకుని బాధగా అన్నాడు.
దానికి బాబా, “అది అంత సులభం కాదు….దాన్ని ఎదిరించడానికి నీ శక్తి సరిపోదు,” అన్నాడు.
“నేను ఇక్కడికి వచ్చింది మా కంపెనీ ఒక డీల్ నష్టపోకుందా చూడాలని….కాని ఇప్పుడు రేణుక ఆత్మని ఆ బందిఖానా నుండి తప్పించాలి…అందుకు నేను ఏం చెయ్యడానికైనా సిద్ధంగా ఉన్నాను…రేణుక ఆత్మను విడుదల చేయడానికి అవసరమైతే నా ప్రాణాలు ఇవ్వడానికైనా సిధ్ధంగా ఉన్నాను,” అన్నాడు రాము.
రాము మాటలు విన్న బాబా అతని వైపు చూసి చిన్నగా నవ్వుతున్నాడు.
బాబా ఎందుకు నవ్వుతున్నాడో అర్ధం కాకా రాము తల ఎత్తి అతని వైపు చూసాడు.
రాము చూపు లోని అర్ధం తెలిసిన వాడిలా బాబా అతని వైపు చూసి నవ్వుతూ, “నీకు రేణుక ఆత్మ చెప్పినట్టు ముందుగా ఆ దుష్ట ఆత్మని నిరోధించాలి….ఆ దుష్ట ఆత్మని ముందుగా అంతం చేయగలిగితే అప్పుడు నీకు సుందర్ ప్రేతాత్మని ఎలా ఎదుర్కోవాలో చెబుతాను….అందుకు నువ్వు సుమిత్ర దగ్గరకు వెళ్ళు….మీ ఇద్దరు మాత్రమే సుందర్ ప్రేతాత్మకు సహాయం చేస్తున్న దుష్ట ఆత్మను ఎదుర్కోగలరు…నువ్వు వెంటనే సుమిత్ర దగ్గరకు వెళ్ళు….” అంటూ బాబా అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
రేణుక భాధతో అరుస్తున్న అరుపులు విన్న తరువాత రాముకి ఇక ఆ విల్లాలోకి వెళ్ళబుధ్ధి కాలేదు.
దాంతో వెంటనే తన పాకెట్ లో ఉన్న తన కార్ కీస్ తీసుకుని కారులో కూర్చుని ఎక్కడా ఆగకుండా నేరుగా సుమిత్ర వాళ్ళ బంగ్లాకి పోనిచ్చాడు.
అప్పటికే సుమిత్ర కంగారుగా తన బెడ్ రూమ్ లో ఏంచేయాలో తోచక….రాము ఎలా ఉన్నాడో అని ఆలోచిస్తూ….అతనికి ఏం హెల్ప్ చేయలేకపోయానే అన్న బాధతో అటూ ఇటూ తిరుగుతున్నది.
రాము కారు సుమిత్ర బంగ్లా ముందు ఆపి ఎక్కడా ఆగకుండా పరిగెత్తుకుంటూ ఆమె బెడ్ రూమ్ లోకి వెళ్ళిపోయాడు.
బంగ్లాలో పనిచేసే వాళ్ళు రాము, సుమిత్రల మధ్య ఉన్న బంధం తెలిసిఉండటంతో ఎవరూ రాముని ఆపే సాహసం చేయలేదు…కాని రాము ఎందుకలా కంగారుగా పరిగెత్తుతున్నాడో, అతని ఒంటి మీద దెబ్బలు ఎందుకున్నాయో అర్ధం కావడం లేదు.
రాత్రి ఇద్దరూ కలిసి ఒబరాయ్ విల్లాకు వెళ్ళిన వాళ్ళు కొద్దిసేపటికి సుమిత్ర ఒక్కతే కంగారుగా రావడం….దానికి తోడు ఎప్పుడూ లేనిది ఆమె మొహంలో భయం స్పష్టంగా కనిపించడంతో అసలు ఏం జరుగుతుందో అక్కడ వాళ్లకు అర్ధం కాక సుమిత్ర బెడ్ రూమ్ వైపు పరిగెత్తుతున్న రాము వైపు అర్ధం కానట్టు అలాగే చూస్తున్నారు.
కాని రాము మాత్రం వాళ్లను ఎవరినీ పట్టించుకోకుండా సుమిత్ర బెడ్ రూమ్ తలుపు తీసి లోపలికి వచ్చాడు.
రాము తలుపు తీస్తున్నాడని తెలియక సుమిత్ర కోపంతో, “ఎవరదీ….నన్ను డిస్ట్రబ్ చెయ్యొద్దని చెప్పా కదా….చెప్తుంటే మీకు అర్ధం కాదా….” అని వెనక్కు తిరిగి ఇంకా ఏదో గట్టిగా అరవబోతున్నదల్లా బెడ్ రూమ్ డోర్ దగ్గర నిల్చున్న రాము వైపు చూసి అతనికి ఏమీ కాలేదన్న ఆనందంతో పరిగెత్తుకుంటూ వచ్చి రాముని గట్టిగా వాటేసుకున్నది సుమిత్ర.
సుమిత్ర అంత ఫాస్ట్ గా రియాక్ట్ అవుతుందని ఊహించని రాము ఒక్కసారిగా ఆమె తనను గట్టిగా వాటేసుకునే సరికి సుమిత్ర స్పీడుని అపడానికి రెండడుగులు వెనక్కు వేసి ఆమె మొహం లోకి చూసి చిన్నగా నవ్వుతూ గట్టిగా వాటేసుకుని నుదురు మీద ముద్దుపెట్టుకున్నాడు.
అప్పటి దాకా రాము ఎలా ఉన్నాడో అన్న టెన్షన్ తో ఉన్న సుమిత్ర అతను క్షేమంగా ఇంటికి వచ్చేసరికి ఆనందం తట్టుకోలేక రాముని గట్టిగా పట్టుకుని ఏడ్చేస్తున్నది.
అది చూసి రాము తన మీద సుమిత్రకు ఉన్న ప్రేమను చూసి ఆనందంతో, “ఏయ్….సుమీ….ఏంటి….తిరిగి వచ్చానని సంతోషంతో కౌగిలించుకున్నావు…ఇప్పుడు మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చానా అని ఏడుస్తున్నావా…” అంటూ ఆమెను ఆటపట్టిస్తూ ఉడికిస్తున్నాడు.
రాము అలా అనగానే సుమిత్ర అతని మొహంలోకి చూసి, “ఏంటిరా….నువ్వు ఎలాగున్నావో అన్న టెన్షన్ తో ఇప్పటి వరకు విల్లా నుండి వచ్చిన దగ్గర నుండి నిద్ర కూడా పోకుండా నీ గురించి ఆలోచిస్తుంటే…ఇప్పుడు నువ్వు వచ్చి ఆటలు ఆడుతున్నావా…నీకు అసలు టెన్షన్ అనేదే ఉండదా….” అంటూ రాము ఛాతీ మిద చేత్తో గుద్దుతూ అతన్ని బెడ్ మీదకు తోసి మీద పడుకుని గట్టిగా వాటేసుకున్నది.
రాము కూడా గట్టిగా వాటేసుకుని సుమిత్ర మొహంలోకి చూస్తూ, “ఒక్కరోజులోనే ఇంత ప్రేమ చూపిస్తున్నావెంటి సుమీ,” అన్నాడు.
“ఏమో….ఎందుకో తెలియదు రామూ….ఒక్కరోజులోనే నేను నీ పక్కలో పడుకున్నాను….నిన్న నువ్వు విల్లాలో ఒక్కడివే ఉంటె ఏం జరుగుతుందో అర్ధం కాక విలవిల్లాడిపోయాను….ఇక్కడకు వచ్చిన తరువాత నిన్ను ఒక్కడినే అక్కడ వదిలేసి వచ్చానా అని చాలా బాధ పడ్డాను….” అని రాము వైపు చూసి, “ముందు ఫ్రెష్ అయ్యి రా….టిఫిన్ చేసిన తరువాత మాట్లాడుకుందాం….బాగా ఆకలేస్తుంది,” అన్నది సుమిత్ర.
ఏం….ఇప్పటి వరకు టిఫిన్ చేయలేదు….టిఫిన్ పెట్టనన్నారా….” అంటూ నవ్వాడు రాము.
ఆ మాట వినగానే సుమిత్ర కూడా ఇందాక పడిన టెన్షన్ అంతా మర్చిపోయి నవ్వుతూ, “అసలు ఇప్పటి దాకా ఆ విల్లాలో ఉండి వచ్చావు….ఒంటి మీద దెబ్బలు ఏంటా అని కంగారుపడుతుంటే….నువ్వు అవన్ని పట్టించుకోకుండా జోకులు వేస్తున్నావా,” అంటూ రాము మీద నుండి లేచి….అతన్ని కూడా లేపి టవల్ ఇచ్చి స్నానం చేసి రమ్మన్నట్టు వీపు మీద చేతులు వేసి బాత్ రూమ్ లోకి తోసింది.
రాము బాత్ రూమ్ డోర్ దగ్గర నిలబడి వెనక్కు తిరిగి సుమిత్ర వైపు చూసి, “నువ్వు కూడా వస్తే ఇద్దరం కలిసి స్నానం చేద్దాం,” అంటూ చిన్నగా నవ్వాడు.
దానికి సుమిత్ర కూడా చిన్నగా నవ్వుతూ రాము దగ్గరకు వచ్చి బాత్ రూమ్ డోర్ మీద ఉన్న రాము చేతి మిద తన చేతిని వేసి నిమురుతూ, “ముందు నువ్వు స్నానం చేసి వచ్చేయ్….టిఫిన్ చేసిన తరువాత నీ ఇష్టం….” అంటూ కన్ను కొట్టింది.
రాము చిన్నగా నవ్వుతూ బాత్ రూమ్ డోర్ వేసుకుని స్నానం చెయడం మొదలుపెట్టాడు.
సుమిత్ర బెడ్ రూమ్ నుండి బయటకు వచ్చి తన పనివాళ్ళకు టిఫిన్ రెడీ చెయ్యమని చెప్పింది.
రాము మళ్ళీ తిరిగి వచ్చేసరికి సుమిత్రలో ఆనందం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది.
సుమిత్ర ఆనందంగా ఉండటం చూసి పనివాళ్ళు మళ్ళీ ఉత్సాహంగా పని చేయడం మొదలుపెట్టారు.
ఇంతలో రాము స్నానం పూర్తి చేసి బెడ్ రూమ్ లోకి వచ్చి బట్టలు వేసుకుంటున్నాడు.
అంతలో ఫోన్ మోగుతుండే సరికి రాము ఫ్యాంట్ వేసుకుంటూ, “అసలే చిరాగ్గా ఉన్నప్పుడు….ఇప్పుడు ఎవడు ఫోన్ చేస్తున్నది,” అని విసుక్కుంటూ ఫోన్ తీసుకుని చూసేసరికి మహేష్ ఫోన్ చేస్తుండటం చూసి లిఫ్ట్ చేసి, “హలో…మహేష్ చెప్పరా,” అన్నాడు.
మహేష్ : ఏరా,.,…చెప్పకుండా ఊరెళ్ళిపోయావు….నాకు చెబితే నేను కూడా వచ్చే వాడిని కదా….
రాము : అరేయ్….నేను అమ్మాయితో రాలేదురా….నీకు చెప్పడానికి….పని మిద వచ్చాను….
మహేష్ : నాకు తెలుసురా…..అందుకనే నేను కూడా వచ్చాను….
ఆ మాట వినగానే రాము గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకోవడం మొదలయింది….
రాము : ఏంటిరా….నువ్వనేది….ఎక్కడున్నావు….ఎక్కడికి వచ్చానంటున్నావు….
మహేష్ : అదేరా…..మీ నాన్నగారు నీకు చెప్పిన ఒబరాయ్ విల్లా ముందు ఉన్నాను….లోపలికి వద్ధామంటే ఇక్కడ గేటు తాళం వేసి ఉన్నది….లోపల ఉన్నావా….లేక బటకు ఎక్కడికైనా వెళ్లావా….
రాము : ఒరేయ్…..(అంటూ గట్టిగా అరిచాడు….)
మహేష్ : ఏంటిరా…..అంత గట్టిగా అరిచావు….ఏంటి సంగతి….
రాము : ను….వ్వు….ఆ….విల్లాలోకి వె…ళ్ళొ….ద్దు…..అక్కడే ఉండు…
మహేష్ : ఏంటిరా….మాట తడబడుతున్నది….ఇంతకు నువ్వు ఎక్కడ ఉన్నావు….
రాము : రేయ్…నేను నీకు అంతా వివరంగా చెబుతాను…నువ్వు మాత్రం విల్లాలోకి వెళ్ళకు….(అంటూ తన నుదురు రుద్దుకుంటూ ఒక్క క్షణం ఆలోచించిన తరువాత వెంటనే) నువ్వు అక్కడ నుండి వెంటనే సెంటర్ కి వచ్చేస్తే అక్కడ బజాజ్ షోరూమ్ ఉన్నది… నువ్వు అక్కడే ఉండు…నేను కారు పంపిస్తాను….
మహేష్ : సరె….అలాగే….ఉంటా…కాని నువ్వు ఎందుకు అంత కంగారు పడుతున్నావు…..
రాము : అరేయ్….ఇప్పటికె చాలా టెన్షన్ లో ఉన్నాను….విసిగించక….చెప్పింది చెయ్యి….ఇక్కడికి వచ్చిన తరువాత నేను అంతా వివరంగా చెబుతాను…..
మహేష్ : అరేయ్….నెను కారులో వచ్చాను….నువ్వు అడ్రస్ చెప్పు….నేను వచ్చేస్తాను….
రాము : సరె….నేను what’s up చేస్తాను….
మహేష్ : సరె తొందరగా పంపించు….ఆకలేస్తున్నది….(అని ఫోన్ పెట్టేసాడు.)
రాము కూడా పోన్ కట్ చేసి what’s up లో సుమిత్ర అడ్రస్ పంపించాడు.
ఫోన్ బెడ్ మీదకు విసిరేసి రాము బట్టలు వేసుకుని కిందకు వచ్చాడు…..సుమిత్ర కనిపించకపోయే సరికి అక్కడ పనామె కనిపించేసరికి ఆమెను ఆపి….
రాము : సుమిత్ర ఎక్కడ ఉన్నది….
పనామె : డైనింగ్ రూమ్ లో ఉన్నారయ్యా…..
రాము అలాగే అన్నట్టు తల ఊపుతూ నేరుగా డైనింగ్ హాల్లోకి వెళ్లాడు.
అక్కడ సుమిత్ర టిఫిన్ చేస్తూ కనిపించేసరికి రాము ఆమె వైపు చూసి నవ్వుతూ….
రాము : రాక్షసి…..నేను వచ్చేదాకా కూడా ఆగలేకపోయావా….అప్పుడే తినడం మొదలుపెట్టావు….
అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి చైర్ లాక్కుని కూర్చున్నాడు.
రాము కూర్చోగానే అక్కడ పనామె వచ్చి రాము ముందు ప్లేట్ పెట్టి టిఫిన్ వడ్డిస్తున్నది.
సుమిత్ర : ఇందాకటి దాకా టెన్షన్ మీద ఉండే సరికి ఆకలి తెలియలేదు….కాని నువ్వు కనిపించేసరికి టెన్షన్ మొత్తం దిగిపోయి ఆకలి తెలుస్తున్నది….అందుకనే తినేస్తున్నాను….
రాము : సరె…సరె….కానివ్వు….నీకో విషయం చెప్పాలి…..
సుమిత్ర : చెప్పు….ఏంటి విషయం….
రాము : ఏం లేదు….నా ఫ్రండ్ మహేష్….వస్తున్నాడు….
సుమిత్ర : అతను ఇప్పుడెందుకు వస్తున్నాడు….
అంటూ దిగాలుగా రాము వైపు చూసింది….
రాము : వాడు వస్తుంటే నువ్వెందుకు అలా దిగాలుగా ఉన్నావు….(అంటూ చిన్నగా నవ్వుతూ ఆమె వైపు చూసాడు.)
సుమిత్ర : దిగులు ఉండదా….అతను వచ్చాడంటే…మనిద్దరం కలవడం కుదరదు కదా…..
రాము : అలాంటిదేం లేదు….మన ప్రైవసీకి అడ్డేముండదు….
సుమిత్ర : అలా అయితే ఓకె….
రాము : కాని నేను ఇక్కడకు వచ్చింది….నీతో ఒక విషయం డిస్కస్ చేయాలి…..
సుమిత్ర : అవన్నీ తరువాత చేద్దాం….
రాము : చూడు సుమీ….చాలా ఇంపార్టెంట్ మ్యాటర్…..అది కాక మహేష్ గాడు కూడా వస్తున్నాడు….అందుకని వాడు ఉన్నంత సేపు నువ్వు నాతో చనువుగా కాకుండా కొంచెం హుందాగా ఉండు….వాడికి మన మిద అనుమానం రాకూడదు….
సుమిత్ర : అలాగే రాము గారు…..
రాము : అంత అక్కర్లేదు….రాము అని పిలువు చాలు….
దాంతో సుమిత్ర కూడా నవ్వే సరికి ఇద్దరూ కలిసి టిఫిన్ చేయడం పూర్తి చేసారు.
టిఫిన్ చేసిన తరువాత ఇద్దరూ అక్కడ నుండి హాల్లోకి వస్తుంటే మహేష్ లోపలికి వస్తూ కనిపించేసరికి రాము ఆనందంగా….
రాము : ఒరేయ్ మహీ….ఏంటిరా….ఇలా సడన్ గా….ఊడిపడ్డావు….
అంటూ మహేష్ దగ్గరకు వెళ్ళి వాటేసుకున్నాడు.
మహేష్ : ఏం లేదురా…నాకు ఏం తోచక మొన్న సినిమాకు వెళ్ళినప్పుడు మీ బాబాయ్ కనిపించారు….నీ గురించి అడిగే సరికి ఈ ఊరికి వచ్చావని చెప్పారు….అందుకని నేను అంకుల్ కి ఫోన్ చేసి….ఎక్కడకు వెళ్లావో కనుక్కుని ఇక్కడకు వచ్చేసాను….
రాము : సరె…..(అంటూ సుమిత్రని చూపించి) ఈవిడ పేరు సుమిత్ర….(సుమిత్ర వైపు చూసి) సుమిత్ర గారూ…వీడు మహేష్… ఇందాక వీడి గురించే చెప్పింది…..
దాంతో మహేష్, సుమిత్ర ఒకరికి ఒకరు హాయ్ చెప్పుకున్నారు.
రాము అక్కడ ఉన్న సోఫాలో కూర్చుంటూ…..
రాము : అవునురా….ఇంత హడావిడిగా రావాల్సిన పనేంటి…..వచ్చేముందు ఒక్క ఫోన్ చెయ్యొచ్చు కదా…..
మహేష్ : ఏమోరా నాకు పనేమీ లేదు…నువ్వు ప్రాపర్టీ రిజిష్ట్రేషన్ పని మీద వచ్చావని తెలియగానే నాక్కూడా రావలనిపించింది.
రాము : సరె….నువ్వు ఇక్కడ ఎంజాయ్ చెయ్యి….నాకు చాలా ఇంపార్టెంట్ పని ఉన్నది….(అంటూ సుకిత్ర వైపు తిరిగి) మేడమ్… మీతో చాలా విషయాలు మాట్లాడాలి…..ఆఫీస్ రూమ్ లోకి వెళ్దామా…..
రాము మాట విని సుమిత్ర మాట్లాడబోతుండగా….మధ్యలో మహేష్ కలగచేసుకుంటూ….
మహేష్ : అరేయ్….ఇందాక ఫోన్ లో నేను వచ్చానని చెబితే అంత కంగారు పడ్డావెందుకు…విశయం ఏంటి….
రాము : అదేం లేదురా….సడన్ గా వచ్చావని ఫోన్ చేసేసరికి…..
మహేష్ : సరె….ఇక ఇక్కడున్నన్నాళ్ళూ నీతోనే ఉంటాను….ముందు విషయం ఏంటో చెప్పు…..
రాము : చెబితే నువ్వు భయపడతావురా….
మహేష్ : నిజంగానా…..అవునురా….నువ్వు అలా అంటుంటే నిజంగానే నాకు భయమేస్తున్నది….
అంటూ వాళ్ళిద్దరి వైపు చూసి గట్టిగా నవ్వాడు.
వాడు అలా అనేసరికి రాముకి కోపం నషాళానికి అంటింది….వెంటనే రాము మహేష్ వైపు కొపంగా చూస్తూ….
రాము : ఏంటి చెబితే అర్ధం కావడం లేదా…..ఎప్పుడు అర్ధం చేసుకుంటావురా…..
రాము అలా గట్టిగా అనే సరికి మహేష్, సుమిత్ర ఇద్దరూ కొంచెం భయపడ్డారు.
మహేష్ : సారీరా…..ఇక జోక్ చేయను…..ఇంతకు విషయం ఏంటో చెప్పు….నువ్వెందుకు ఇంత చిరాగ్గా ఉన్నావు….
ఇక మహేష్ ఎంత చెప్పినా వినడని అర్ధం అయిన రాము సుమిత్ర వైపు చూసి…..
రాము : సుమిత్ర గారు….మీతో చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి….ప్లీజ్….మనం ఆఫీస్ రూమ్ లోకి వెళ్దామా…(అంటూ మహేష్ వైపు చూస్తూ….) నువ్వు కూడా రా….విషయం చెప్పేది కాదు….మేము మాట్లాడుకుంటుంటే నీకు అర్ధం అవుతుంది.
రాము మహేష్ ని రమ్మనగానే….సుమిత్ర కూడా భయంతో….
సుమిత్ర : మహేష్ ఎందుకు రాము….మనిద్దరం మాట్లాడుకుందాము….
రాము : లేదు సుమిత్ర…..వాడు ఇక వినడు….మనం మాట్లాడుకున్న తరువాత వాడే ఇక్కడ నుండి భయపడి వెళ్ళిపోతాడు.
దాంతో సుమిత్ర కూడా మెదలకుండా ఉండిపోయింది.
కాని మహేష్ మనసులో మాత్రం ఇక్కడ ఏదో జరుగుతుందన్న అనుమానం కలిగింది….
మహేష్ : ఏం మాట్లాడుతున్నావురా….మీరు మాట్లాడుకునేది వింటే నేను ఎందుకు భయపడతాను….అసలు ఏం జరుగుతుంది…
ఇక రాము చెప్పక తప్పదన్నట్టు మహేష్ కి మొత్తం ఒబరాయ్ విల్లాలో జరిగింది మొత్తం చెప్పిన తరువాత సుమిత్ర వైపు తిరిగి రాత్రి ఆమె విల్లా నుండి వెళ్ళిపోయిన తరువాత జరిగిన విషయాలు, బాబా చెప్పిన సంగతి మొత్తం వివరంగా చెప్పాడు.
రాము చెప్పింది పూర్తిగా విన్న తరువాత మహేష్ కి ఒక్కసారిగా వెన్నులో వణుకు వచ్చి…..రాము వైపు చూస్తూ….
మహేష్ : ఏంటిరా నువ్వు చెప్పేది…..అసలు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్ధం అవుతున్నదా…..అయినా ఈ రోజుల్లో దెయ్యాలేంటిరా….
రాము : మహీ…..నేను నీతో కలిసి చదువుకున్నా కదా….నా సంగతి నీకు బాగా తెలుసు….అయినా నీకు ఇలా చెబితే అర్ధం కాదు….నిన్ను ఒక రోజు ఆ విల్లాలో వదిలేస్తే అర్ధమవుతుంది…నువ్వు నమ్మితే నమ్ము….లేకపోతే లేదు…నేను చెప్పేది నిజం…. నా కళ్లారా చూసింది చెబుతున్నాను….ఎక్కువ ప్రశ్నలు వేసి విసిగించకు….(అంటూ సుమిత్ర వైపు తిరిగి) అయినా వీడితో మాటలు అనవసరం…..మనం మన పని చేసుకుందాం….
రాము అలా అనగానే వాళ్ళిద్దరూ ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళారు….వాళ్ళిద్దరి వెనకాలే మహేష్ కూడా ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళాడు.
రాము తన బ్యాగ్ లోనుండి laptop తీసి ఆన్ చేసి ఇంతకు విల్లాలో జరిగింది మొత్తం ఫోటోలు సుమిత్రకు చూపిస్తున్నాడు.