01-01-2020, 11:32 PM
(01-01-2020, 10:49 PM)naresh2706 Wrote: బాణాసుర గారూ మీరు అప్డేట్ అప్డేట్ కి ఉత్కంఠ విపరీతంగా పెంచేస్తున్నారు..
నాకు ఇది కథ అని చదవడం కన్నా అప్పుడు అక్కడ ఆ కాలంలో అసలు ఏం జరిగింది అని ఒక వార్తలా, ఒక సంఘటన లా మీ కథ చదువుతున్నాను..
ఒక సంఘటన, దానికి తగ్గ కేరక్టర్లు, తగిన యాస , అవసరమైన సస్పెన్స్ కలగలిపి మాకు ఒక విందు భోజనం వడ్డిస్తున్నారు...
హ్యాపీ న్యూ ఇయర్
థ్యాంక్స్ నరేష్ గారు.