01-01-2020, 11:31 PM
కాలేజ్ డేస్:
రాజుని మారుతి అతని ఇద్దరు అనుచరులు చుట్టుముట్టారు. వాడిప్పుడు ఎక్కడికి పోలేడు. వెనకాల గోడ ముందు వీళ్లు. పారిపోవడం పిరికితనమని పించుకుంటుంది. ఎదిరించడానికి వాళ్లకి సంఖ్యాబలం ఎక్కువ. వాళ్లు ముగ్గురు తనొక్కడే. కాబట్టి ఎదిరించాలనుకోవడం మూర్ఖత్వం.
పూర్తీగా చీకటి పడిపోయింది. వెలుగు అంతగా లేదు. గుడి మండపంలో వెలుగుతున్న విద్యుత్ బల్బు కాంతిలో వాళ్లతనిని చుట్టుకున్నారు. ఎవరూ మాట్లాడటం లేదు. రాజు గుండెల్లో రేగుతున్న అలజడిని, భయాన్ని మొఖంలో వ్యక్త పరచకుండా వుండటానికి విశ్వప్రయత్నం చేస్తున్నాడు.
మాట్లాడటం మొదలుపెడితే గొంతులో వణుకుని ఎక్కడ పసిగడతారోనని మాట్లాడలేదు. గాలి హోరున వీస్తొంది. వాళ్ల చేతులలోని టార్చ్ లైట్ల కాంతి రాజు మొఖం మీద పడగానే చేతిని అడ్డం పెట్టుకున్నాడు.
ఆ కాంతిలో రాజు ముఖాన్ని మారుతి గుర్తు పట్టాడు. "ఓరి నాగప్ప కొడుకా నువ్వా, ఇక్కడేమ్ చేస్తున్నావు రా" అని అడిగాడు.
"ఎంటి నీకు వీడు తెలుసా" అనుచరులలో ఒకడు అడిగాడు.
"వారిని యెంగటమ్మ మేనల్లుడు, యెంగటప్ప అన్న నాగప్ప కొడుకు" అన్నాడు మారుతి రాజు భుజం మీద చేయి వేస్తు. వాడి చేయు రాజు భుజం మీద బలంగా పడింది. అది ఆప్యాయతతోవేసింది కాదు నాగప్ప మీద గౌరవంతో వేసింది. కొడుకుని ఏమైనా చేస్తే నాగప్ప వారి మీద కోపగించుకుంటాడని వాడి భయం. వాణ్నేమ్ చేయాలో తెలీక ఎక్కువ సేపు మౌనాన్ని భరించలేక మారుతి మాట్లాడి వాణ్ని దగ్గరకు తీసుకున్నాడు.
భుజం మీద చేతులు అలాగే వుంచి మంటపం లోకి నడిపించాడు. "ఇప్పుడు చెప్పరా ఇక్కడేమ్ చెత్తాన్నావు" అన్నాడు. రాజుకి ఇంకా భయం గానూ, అనుమానంగానే వుంది. అవేమి ముఖంలో కనిపించకుండా, గొంతులో ద్వనించకుండా "అదన్నా, నేనూ, నాఫ్రెండ్ సూరిగాడు సాయంత్రంగా యీ గుడిని చూద్దామని వచ్చినాము. సూరిగాడంటే వాడేన్నా మొన్న నాతో పాటు వూరికి వచ్చినోడు " అని చెప్పి వాళ్ల ముఖాలని పరికించాడు. చెప్పింది నమ్మారో లేదోనని అనుమానంతో.
వారి ముఖాల్లో ఎటువంటి భావన కనపడలేదు. పైగా మొద్దు ముఖాలు గుర్రుగా చూస్తున్నారు. "అన్నా చీకటి పడినంక ఇంటికి పోదామని చెరువులో దావన నడిచినా మన్న. అప్పుడే వానా కొడుకు సూరిగానికి దొడ్డికి వచ్చింది. అరే ఈడే వుండు నేనిప్పుడే వచ్చేస్తానని పోయినాడు. అర్దగంట అయినా రాలే. అదే టైంలో గుడిలో ఎదో అలికిడి అయితే వాడేనేమో నని ఈడకొచ్చినా. మీరేమో గుడి దొంగను పట్టుకున్నట్టు ముఖాలు పెడతాండారు" భయపడినట్టు ముఖం పెట్టి అన్నాడు.
ఆ మాటకి వాళ్లు విరగబడి నవ్వేరు. "ఓరిని ఇంతలేని దానికే బయపడినావా. మేము మనుషులమే పైగా మీ నాయన నాకు గురు సమానులు" అన్నాడు మారుతి నవ్వుతూ. రాజు తేలిగ్గా వూపిరి పీల్చుకున్నాడు. ప్రమాదం తప్పిందని అనుకుంటుండగానే "మరి మీ ఫ్రెండేడరా" అన్నాడొక మొద్దు ముఖం.
"యాడికి పోయినాడో దొంగ నాకొడుకు, ఇంటికాడ దొరికుతాడు గదా గుద్ద పగల దెంగుతా నాకొడుక్కి" అన్నాడు ముఖం కోపంగా పెట్టి.
సమయానికి ఆపబ్దాందవుడిలా సూరిగాడు గుడికాడికి వచ్చాడు. "లే రాజు యాడుండావు" అని అరుస్తూ.
"అదిగో వచ్చేసినాడు" అరిచినాడురాజు ఆనందంతో. నక్కల మద్య నుండి లేడి పిల్ల తప్పించుకున్నట్టు పరిగెత్తుకుని సూరిగాన్ని చేరుకున్నాడు. "యాడికి పోతివి వై" అని కసురుకున్నట్టు నటించాడు.
"నేనాడికి పోయినా కడుకునెందుకు నీళ్లని యెతుక్కుంటా పోయినా. నువ్వెంటికి యీడ కొచ్చినావ్" అన్నాడు సూరిగాడు సమాదానమిస్తూ.
"నువ్వు గుడికాడికి వచ్చినావేమోనని" అన్నాడు.
"ఆ. . . ఆ . . . సరే ఇంగ ఇంటికి పొండి. రాత్రి పూట ఇట్ల గుళ్లెంబడి తిరగడం మంచిది కాదు పొండి" మారుతి దారి చూపిస్తూ.
"వుంటాం న్నో పొయ్యొసాం. . . " అని జారుకున్నాడు రాజు గాడు.
కొంత దూరం కిందకి దిగి వాళ్లు కనపడటం లేదు, మాట్లాడతినే వినపడదని నిశ్చయం చేసుకున్నాక "వాళ్లకి చిక్కావేమి గురూ నువ్వు" అన్నాడు సూరిగాడు.
"చిక్కడమా నువ్వు రాకపోయి వుంటే ఏమయ్యోదో" అన్నాడు.
"అంటే"
"ఆల్మోస్ట్ యుద్దం తప్పినట్టయింది" అన్నాడు గుండె చేతులో పట్టుకుంటూ.
"ఎందన్నా వాన్నట్ల వదిలేస్తివి" అనింది మొద్దు ముఖాల్లో ఒకటి. "వైదిలెయ్యక ఏమ్ చేత్తాం, వాడు నాగప్ప కొడుకురా " అన్నాడు మారుతి.
"నాగప్ప ఎవడన్నా, వాడెవడి కొడుకో అయితే మనకెంది, మనల్ని ఎంట పడినోన్ని యానాపొద్దు వదులుండ్లా వీన్నొదలడం మంచిదేనా" అనింది ఇంకో మొద్దు ముఖం.
"నాగప్ప ఎవడా, ముందుకు పోనూ నీకే తెలుస్తుంది" అన్నాడు.
"సరే పదన్నా, ఆ ముసలి నాకొడుకు ఏమి చేస్తున్నాడో" అని గుడి వెనక్కు పోయారు. గుడంతా రాతి కట్టడం. సరిగ్గా మూల విగ్రహానికి వెనక రాతి గోడకి ఇంకో విగ్రహం చెక్క బడివుంది. చూడటానికి అది గుడిలో ఒక భాగమనే అనిపిస్తుంది. దాన్ని తల భాగంలో పట్టుకుని ముందుకి లాగగానే చేతిలోకి వూడి వచ్చినట్టయింది. కానీ అది వూడి రాలేదు. దాని కిందున్న పెద్ద బండ లోపలికి జరిగి ఒక మనిషి పట్టేన్త దారిచ్చింది. ఒకరి తరవాత మరొకరు లోపలికి దూరారు.
"నేను చెప్పిందేమి చేశావు" అనడిగాడు రాజు ఇంటికి పోయాక. యెంగటమ్మ వాళ్లకి దొడ్లో చాప వేసింది. దాని పక్కనే పశువుల కొట్టం. దోమలు లాంటి కీటకాలు కొట్టం లోకి రాకుండా పగిలిని మట్టికుండలో నిప్పులు వేసి, ఆ నిప్పుల మీద వేపాకు మండలను వేశాడు. ఆ పచ్చి వేపాకులు పొగను వెదజల్లుతున్నాయి.
ఆ కొట్టంలో ఒక విద్యుత్తు బల్బు వెలుగుతొంది. ఆ వెలుగులో సూరిగాడిచ్చిన ప్లాస్టిక్ కవరును తెరిచాడు రాజు. అమ్మాయిల ఫోటొలు. అందమైన బుట్టబొమ్మలు. అందంగా అలంకరించబడి వున్నారు. ఆ అలంకరణ వారికి మరింత అందంగా వున్నారు. అలంకరణ లేకుండా వారిని చూస్తే గుర్తు పట్టడం చాలా కష్టం. ఎనిమిది ఫోటోలు వున్నాయి. ఆ ఫోటోల వెనకాల వారి వివరాలున్నాయి.
వాటిని చూస్తున్నప్పుడు రాజుకో విషయం గుర్తుకు వచ్చింది. తను రుక్సానాని సొరంగంలో నుండి విడిపించినప్పుడు కూడా ఇలాంటి వేషం లోనే వుంది. సొరంగంలో రుక్సానాతో పాటు వున్నా అమ్మాయిలు ఎవరైనా వున్నారేమోనని మళ్లొక్కసారి పరిశీలనగా చూశాడు. అలా రెండోసారి చూసినప్పుడు సూరిగాడు" అన్నా ఆగు" అరిచినంత పని చేశాడు.
"ఎమైంది సూరి" అన్నాడు రాజు. వాడా ఫోటోలను లాక్కుని దాంట్లో నుండి ఒక ఫోటో బయటికి లాగాడు. "ఇది పద్మావతి కూతురు" అని ఒక ఫోటో రాజుకి అందించాడు. ఆ ఫోటోలో వున్న అమ్మాయి ఎంత అందంగా వుందని. చూడ్డానికి రెండు కళ్లు చాలడం లేదు. ఫోటో వెనక్కి తిప్పి చూశాడు.
"వనజ
అగ్రహారం"
అని రాసుంది. "చెప్పలా . . . వాడు దీన్నే పట్టాడని. . . ." అన్నాడు గర్వంగా. రాజు మెచ్చుకోలుగా నవ్వాడు సూరివైపు చూసి. యెంగటమ్మ ఇంట్లో నుంచి బయటికి వస్తొన్న అలికిడి అవ్వగానే ఫోటోలు చాప కింద దాచేశాడు.
పొద్దున్నే నీళ్ల బోరింగు కాడ కాపు కాశారు. వారానికి రెండు రోజులు రామలింగా రెడ్డి ట్రస్ట్ నుండి వూరికి రెండు మంచి నీళ్ల ట్యాంకర్లు వస్తాయి. అప్పుడే సరిపోయినన్ని నీళ్లు పట్టుకుంటారు. మిగిలిన అవసరాలకి బోరింగు నీళ్లే దిక్కు. వనజా, దాని పెద్దక్క బిదులెత్తుకుని నీళ్లకోసమని వచ్చారు.
"చూసినావాన్నా నా లంజకి ఎంత అందమైన కూతురుందో" అన్నాడు మొఖం మీద చిరునవ్వుని వలికిస్తూ అన్నాడు సూరిగాడు. వాడికి ప్రౌడలు నచ్చినంతగా కన్యలు నచ్చరు.రాజు కన్యను తప్ప మరో ఆడదాన్ని మోహించడు.
నడుము వొంపులో బిందె పెట్టుకుని వచ్చింది వనజ. ఆమెను చూడగానే విరిసిన ముద్దబంతి గుర్తుకు వచ్చింది. నలగని పూవు ఆమె. ఆమె నవ్వినప్పుడు పెదాలు విచ్చుకుని గులాభిలా అనిపిస్తుంది. ఆమె దగ్గరకు వెళితే మల్లెల వాసన వచ్చింది. ఆ వాసన దెబ్బకు రాజు శరీరం వశం తప్పింది. ఆమె దగ్గరకు వెళ్లి ఎదో మాట్లాడదామను కునే లోపే బిందె సంకన పెట్టుకుని వెళ్లిపోయింది. ఎంతసేపు ఎదురు చూసినా ఆమె తిరిగి రాలేదు.
ఆమె కోసమని బోరింగు దగ్గర కాపు కాసినప్పుడు రాజుకి శేషుగాడు గుర్తుకు వచ్చాడు. వాడూ అంతే నిహారికి కోసం బోరింగు కాడ కాపుకాసే వాడు. వాణ్ని గురించి తలుచుకోగానే వాన్ని చూడాలనిపించింది. అట్లనే సంద్యతో మట్లాడి ఒక సెల్ ఫోన్ సంపాదించాలని పించింది. ఆ వెంటనే తన దగ్గరున్న పోటోలలో వున్న అమ్మాయిలకి కాపలాగా తన ఫ్రెండ్స్ ని పంపితే ఎలా వుంటుందన్న ఆలోచన వచ్చింది.
ఆ ఆలోచన వచ్చిన మరుక్షణం " రేయ్ సూరి వూరికి పోయొద్దామా" అన్నాడు.
"ఎందుకన్నా" అనడిగాడు.
"శేషుగానికి ఎట్లుందో కనుక్కుందామనిపిస్తాంది" అన్నాడు.
"అవును స్వప్నని చూసి చానా రోజులయ్యిందన్నా" అన్నాడు.
అనుకున్న వన్నీ అనుకున్నట్టు జరిగి పోయాయి. శేషుగానికి తోడుగా రమేష్ గాన్నిచ్చి శివుని సముద్రానికి పంపాడు. ఎవరికీ తెలీకుండా మిగతా ఆరు వూర్లలో పూజారి సాయంతో ఆ అమ్మాలకి కాపలాగా కొంతమందిని పెట్టాడు.
ఆ రోజు సాయంకాలం గుడి పక్కనే వున్న ఒక కట్టడం మీదకెక్కి కూర్చున్నాడు. కాసేపటికి పూజారి వచ్చాడు. "స్వామీ. . . మీరు పెట్టిన వాళ్లు ఆడపిల్లలు కదా. వాళ్లకేమ్ ప్రమాదం రాదు కదా" అన్నాడు.
"వాళ్లు శారదాంభ స్వరూపులు నా బిడ్డలు లాంటి వాళ్లు వాళకేమ్ కాదు" అన్నాడాయన.
"నాయనా నోకో విషయం చెబుదామని వచ్చాను"
"చెప్పండి"
"అమావస్య నాడు నువ్వు చూసింది పూజా మందిరం. అగ్రహారం కోనలలో ఇలాంటి మందిరమే ఇంకొకటి వుంది. అది మంత్ర సంబందమైనదని, దానిని మంత్ర శక్తితో చూస్తే కనపడదని, మానవ ప్రయత్నమే దానిని కనిపెట్టడానికి మార్గమని నాకు శిక్షణ ఇచ్చిన గురువు చెప్పే వాడు. దానిని కనిపెట్టడానికి ఎంతో మంది ప్రయత్నంచి విఫలయం అయ్యారు. కానిలో వారిలో ఒకడు తను చూసినంత వరకు ఒక చిత్రపటాన్ని తయారు చేశాడు" అని రాజు చేతిలో ఒక మ్యాపు పెట్టాడు. అది ఎదో చర్మపు తోలు మీద గీశారు.
దానిని చూడగానే కొంత పసిగట్టాడు. చూడ్డానికి అగ్రహారం గ్రామం విహంగ వీక్షణంగా వుంది. ఇప్పుడా అగ్రహార రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. కానీ రాజుకి అర్థం కాని విషయం రంగనాథ స్వామి ఆలయానికి ఎదురుగా కొంత దూరంలో ఒక భవనాన్ని గీశాడు.దానికి రంగ భవనం అనే పేరు రాశాడు. ఆ భవనం సరిగ్గా గుట్ట మీదున్న రంగనాథాయానికి ఎదురుగ్గా రంగనాయక కుంట చెరువు పక్కగా చిత్రించబడి వుంది.
అటువంటిదే మరో భవనాన్ని రంగనాథాలయానికి వెనకగా గీయబడి వుంది. సరిగ్గా గుట్ట కిందనే వుందా భవనం. దానికి చంద్ర భవనం అనే పేరు రాసుంది.
మూడు రోజులు రాజు అగ్రహారంలో వున్నాడు. ఎప్పుడు కూడా ఆ భవనాన్ని చూసింది లేదు. వినింది కూడా లేదు. "పూజారి స్వామీ ఈ మ్యాపు ఎప్పుడు గీసుంటారు" అనడిగాడు.
దానికాయన నవ్వుతూ "నూరు యేళ్లకి పైనే అయ్యింటుంది నాయనా. దానిని మా గురువుగారు కాలం చేస్తూ నాకందించారు. నా హయాంలో ఆ పూజా మందిరాన్ని కనిపెట్టలేక పోతే నా తరవాత యోగ్యుడైన శిష్యునికి అందించమని చెప్పాడు" అన్నాడు.
"మరి నాకెందుకు ఇచ్చారు" అన్నాడు రాజు.
వారి సంభాషణ ముగియకనే పెద్దగా పక్షి అరుపు వినిపించింది. మొదట అది గద్ద అరుపులా అనిపించింది. కానీ ఆ అరుపు దగ్గరయ్యే కొద్ది చెవులు దద్దరిల్లిపోయాయి. పూజారి చెవులు మూసుకున్నాడు. ఆ పక్షి తన పెద్ద రెక్కలను ఆడిస్తూ ఆ కట్టడం మీద వాలింది. దాని రెక్కల వూపడం వల్ల రేగిన గాలికి ఆ కట్టడం మీద పేరుకు పోయిన దుమ్ము పైకి లేచింది.
అది సెక్రెటరీ పక్షి. వెన్నెల భాగ నదీ తీరాన అప్సానా, రాజులకి కనపడిన పక్షి పిల్ల. అది సరాసరి రాజు ముందుకి వచ్చింది. మూడడుగుల ఎత్తుందా విహంగం. దాని వంటి మీద ఎన్నో రంగులు కలిసిన ఈకలున్నాయి. చూడ్డానికి నెమలిలా కనిపించినా, దాని తల భాగం మాత్రం గద్దను తలపిస్తుంది.
రాజు మోకాల్లపై నిలబడి దాని తల మీద చేయి వేసి నిమిరాడు. అది గుర్రు మని శబ్దం చేసి తన కన్నులని మూసింది. కాసేపు దాన్ని ముద్దు చేశాక రాజు ఒక విషయాన్ని పసిగట్టాడు. దాని రెక్క మొదటి భాగంలో చిన్న దారాన్ని గమనించాడు. ఆ దారాన్ని తెంపగానే దానికి కట్టిన ఒక వుంగరం బయట పడింది. ఆ వుంగరాన్ని సంగ్రహించిన తరవాత దానికి కొన్ని మేడి పండ్లను తినిపించాడు. ఆ పక్షి ఆనందంతో ఆకాశంలోకి ఎగిరిపోయింది.
ఆ వుంగరాన్ని చూస్తున్న రాజుతో పూజారి" ఇందుకే నాయన నీకి చిత్రం ఇచ్చింది. నీకు పెద రామరాజు సాయం కూడా అందింది. నీకు విజయం థద్యం. నాలుగు వందల యేళ్ల నా పూర్వీకుల పగ యీ సారైనా తీరాలని ఆ శారదాంభకు పూజలు చేస్తాను. విజయోస్తు" అని దివించి ఆత్రంగా గుళ్లోకి వెళ్లాడు. ఆయనకి సంతోషంలో అడుగులు కూడా సరిగా పడటం లేదు. ఆ సంతోషం వేణుగోపాల స్వామికి వుత్సవాలని ప్రకటించాడు.