22-11-2018, 04:36 AM
(This post was last modified: 22-11-2018, 04:38 AM by Vickyking02.)
[quote='Vikatakavi02' pid='13536' dateline='1542824426']
స్టోరీ బాగా స్టార్ట్ చేశారు మిత్రమా...
కానీ, అక్షరదోషాలు మధ్యమధ్యలో వస్తున్నాయి.
పోస్టు చేసేముందు ఒకటికి రెండుసార్లు చదువుకొని పోస్టు చేస్తే వాటిని చాలామటుకు నివారించవచ్చును.
కలర్ విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది.
ఇప్పుడైతే అప్డేట్ ని మొత్తం సెలక్ట్ చేస్తే అక్షరాలు సరిగ్గా కన్పించాయి. అప్పుడు చదవటం ఈజీ అయింది.
తర్వాత కథ ఎలా సాగుతుందో....
సరే వికటకవి గారు నేను బాగా ఇక నుంచి బాగా చూసి పోస్టు లు వేస్తా కలర్ విషయం లో చిన్న తొందరపాటు వల్ల అలా అయింది
జరిగింది మళ్లీ కాకుండా చూస్తా