22-11-2018, 01:23 AM
(21-11-2018, 07:58 AM)dom nic torrento Wrote:గమనిక
Hangouts లో నా గాసిప్ మిత్రులు నలుగురు నన్ను బాగా విమర్శించారు. నా కథ గురించి. ఇలాగే నా కథను విమర్షించాలి అని ఈ సైట్ లో చాలా మందే అనుకుంటూ ఉండొచ్చు అందుకే, ఈ పోస్ట్....
ఫ్రెండ్స్ ముందు నేను కథ ఎలా రాస్తాను అనె విషయం తెలుసుకోండి. నేను ఈ కథ మొదలు పెట్టె సమయం లో నాకు ఫ్రెండ్ వాళ్ల అమ్మ మీద కోరిక, అలాగే టీచర్ మీద కోరిక వుండేది, నేను ఆ రెండు మిక్స్ చేసి ఫస్ట్ అప్డేట్ ఇచ్ఛా. నిజానికి నేను ఏది ప్లాన్ చేయను. నాకు మూడ్ వస్తే ఆ సమయానికి నేను ఏకాంతంగా ఉంటే వెంటనే కథ రాయడం మొదలు పెడతా. ఆ అప్డేట్ నేను ముందు గానే ఏమి ఆలోచించను. నేను ఎప్పుడు కథ రాయడం మొదలు పెడతానో అప్పుడు ఆలోచించడం మొదలు పెడతా, అందుకే నా అప్డేట్స్ మీకు పొంతన లేకుండ అనిపించి ఉండొచ్చు.
ఇక చెప్పాలి అని అంటే, ఇదే మైన professional స్టోరీస్ రాసే చోటు అని అనుకుంటూ ఉన్నారా, కథను అలోచించి, ప్రణాళిక వేసుకుని, అందంగా రాయడానికి ?
నేను రాసేది అయితే ఇలాగే ఉంటుంది, ఎందుకు ఊరికే నీ కథలో అలా ఉంది, ఇలా ఉంది అని వంకలు పెడతారు, చదవాలి అని అనిపిస్తే చదవండి, లేదంటే మానేయండి, మీ వల్ల మాకు వచ్చే ఉపయోగం ఏమి ఉండదు. ఇంకా చెప్పాలి అంటే మీరు కామెంట్ కూడా ఇవ్వరు..
నేను మొత్తానికి చెప్పాలనుకుంటూ ఉన్నది ఏమిటి అంటే, నేను ఈ కథను ఏమి ప్రణాళికలు వేసుకుని, రాయడం లేదు, నాకు సమయం దొరికినప్పుడు అప్పుడు నా మూడ్ ఎలా ఉంటే అలా అప్డేట్ టైప్ చేసి పోస్ట్ చేస్తా. అంతెందుకు నెక్స్ట్ అప్డేట్ లో ఎం జరుగుతుందో నాకు ఇంకా తెలీదు. అసలు ఈ కథ ఎండింగ్ ఏంటో కూడా నాకు తెలీదు. ఏదో నా ఆనందం కోసం అప్పుడప్పుడు కథ రాస్తూ ఉంటా, నేను ఈ కథను మీ కామెంట్స్ కోసం రాయడం లేదు, నేను కూడా ఎప్పుడు మిమ్మల్ని కామెంట్స్ ఇవ్వండి అని అడగలేదు, అడగను కూడా, ఎందుకు అంటే, నాకు రాయలి అని అనిపించి రాస్తూ ఉన్న. మీకు ఏదైనా ఇబ్బంది గా ఉంటే, చదవకండి. ఈ సైట్ ఎంతో అద్బుతమైన రచయితలూ ఉన్నారు. వారు ఎంతో నేర్పరిగా కథను ముందుకు తీసుకుని పోతూ మనల్ని అలరిస్తారు, ఆ కథలను చదవండి...
ఇక చివర మీకు ఒక డౌట్ వచ్చి వుండొచ్చు, ఇప్పుడు ఏమి కొంప మునిగింది అని ఇంత పెద్ద సోదే చెప్పావు అని.. ఇది అర్ధం అయ్యే వారికి అర్ధం అవుతుంది ఇదే నా సమాదానం ఆ ప్రశ్నకు..
నేను ఈ పోస్ట్ ఎవరి సానుభూతి కోసమో, జాలి కోసమో పెట్టడం లేదు, నాకు పెట్టాలి అని అనిపించి పెట్టాను అంతే.....
మీ డోమ్ నిక్...
Let them bark dom gaaru.... Don't take that type of comments into consideration...Just ignore it...