21-11-2018, 11:49 PM
(This post was last modified: 21-11-2018, 11:54 PM by kamal kishan.)
సంధ్యా కిరణ్ మామ్
చాలారోజుల తరువాత xossip లేని లోటు తీరడంతో పట్టలేని ఆనడం ప్రోది చేసుకుని ఈ విధంగా రచన గా ఆవిష్కృతమైంది.
కథకీ కథనానికి ప్రాధాన్యత ఇవ్వండి. తెలంగాణాలో యాస...., రాష్ట్రం అంతా ఒకేలా ఉండదు.
హైద్రాబాద్లో నవాబుల ఉర్దూ మిక్స్ ఉంటుంది.
ఆదిలాబాద్లో వేరేగా ఉంటుంది.
ఖమ్మంలో గోదావరి జిల్లాల మాండలికంలో ఉంటుంది.
మిడిల్ క్లాస్ కుటుంబాలలో తెలంగాణ యాస అంతర్లీనంగా ఉంటుంది.
భాగ్యనగరంలో ఉర్ధూ మిక్స్
ఉదా:| "దవాఖానాకు పోయొస్తున్నావు కొడుకా?"
"అవ్, కాల్లా షీలా గుచ్చుకుంటే....పోయొస్తిని "
ఇది లోయర్ క్లాస్ వాళ్ళ వ్యవహారికం
"ఆసుపత్రికి పోయింరా?"
"గోళీలు ఇఛ్చినరూ...మంచిగనే చూసినరు...."
ఇది మిడిల్ క్లాస్.
డాక్టర్ కాడికా ?
టాబ్లెట్స్ ఇచ్చినరు., బాగున్నది
ఇది అప్పర్ మిడిల్ క్లాస్