21-11-2018, 08:37 PM
(This post was last modified: 21-11-2018, 09:15 PM by vickymaster.)
వెరీ నైస్ అప్డేట్ లక్ష్మి గారు..!!!
మీ ముందు అప్డేట్ ని చదివినప్పుడు ఎక్కడో చిన్న అనుమానం ఉండేది ఇది కల కాదు కథ అని,కానీ ఈ అప్డేట్ లో వాస్తవం ఏంటో చెప్పారు. కొంచెం బాధ గ ఉన్న తప్పదు మీ కథ అది కోరుకుంటుంది ఏమో. అప్డేట్ విషయానికి వస్తే రవి తీసుకున్న నిర్ణయం కఠినమైనది అయినా ఎంత వరకు అక్షర,రాజు లు స్వాగతిస్తారో చూడాలి. రవి ఉద్దేశం ఏమిటో ఈ అప్డేట్ లో వివరించిన తన మనసు ఎం చెబుతుందో,ఎంత బాధ పడుతుందో తెలుసుకోవాలని అని వెయిట్ చేస్తున్నాం. రాజు,అక్షర ఇద్దరికీ ఒకరిమీద ఒకరికి ఎలాంటి ఉద్దేశం(సెక్సువల్ గ) లేదు మరి ఈ విషయాన్ని మీరు ఎలా రీడర్స్ కి ఎలా కన్విన్స్ చేస్తారో చూడాలి. మరి కథ చివర్లో అయినా 1000 వంతులో ఒక వంతు అని అన్నారు మరి రవి అదృష్టవంతుడు అవుతాడా? అవ్వాలనే కోరుకుంటున్న.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=