30-12-2019, 07:58 AM
(This post was last modified: 30-12-2019, 07:59 AM by Monica Sunny. Edited 1 time in total. Edited 1 time in total.)
Dominic,
మీరన్నట్లు రచయితలకు ప్రోత్సించకపోతే వారిలో స్మృజన అన్నది నీరస పడుతుంది. నా కథల పరంగా views వందల్లో ఉంటే కామెంట్లు మాత్రం పదో పరకో మాత్రమే, కొన్ని సందర్భాలలో చిరాకు తో కథను రాయాలనే interest కూడా ఉండదు. అందుకు నేేను కూడా మినహాయంపేమీ కాదు. మిగతా రచనలను నేను దాపుగా చదవను.ఎందుకంటే ప్రత్యేకమైన కారణమేమీ లేదు,కేవలం బద్దకం అంతే.రెండో కారణం ఇతర వ్యపకాలలో బిజీ గా ఉంటం.
క్షంతవ్యూడను.

కథలపై సర్వ హక్కులూ రచయితవే. అనధికరంగా కాపీ చేయడం, మూల కథను వాడుకోవడం గాని,ఇతర భాషలలోకి తర్జుమా చేయడం వంటివి నేరం. వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.