21-11-2018, 07:06 PM
ప్రసాద్ గారు,
"ఇష్ష్....అబ్బాహ్" ఏంటి మిత్రమా ఇది. ఘమ ఘమలాడే పసందైన బిర్యాని ప్లేటు ముందు పెట్టి, తినబోతుండగా లాగేసినట్లుంది నా పరిస్థితి. రేణుకతో శ్రుంగారం మొదలుపెట్టి, మధ్యలో ఆపేయటం పద్దతి కాదు మిత్రమా. ఫుల్ మీల్స్ పెట్టండి. అర్దాకలితో వదిలేసారు.అప్-డేట్ సూపర్. రాము తొలిసారి ఓ కన్నెపిల్లతో రమించబోతున్నాడు. రేణుక అందాలను, తన కన్నె మనసులో భావాలను చక్కగా వర్ణించారు. రాము, రేణుకల మధ్య అనుభందం, తదుపరి వాళ్ల జీవితం ఏలా ఉండబోతోందని ఆసక్తిగా ఉంది. నెక్స్ట్ అప్-డేట్ లో ఫుల్ మీల్స్ పెడతారని ఆశిస్తూ

