28-12-2019, 09:38 PM
గిరీశం గారూ... మరో చక్కని update అందించారు ధన్యవాదాలు... భారత నేవీ ప్రాచీన సమాచారం ఇంతకు ముందు నాకు అసలు తెలియదు... థాంక్స్ ఫర్ that...
ఒక డౌట్... రాన్ ఆఫ్ కచ్ అనే మాట చాలా సార్లు విన్నాను... కానీ ఆ phrase ki అర్థం సరిగా తెలియట్లేదు... వివరించగలరు...
మరొక విషయం..
ఫజలుర్ రహమాన్ కు అతనిదాయ
అజెండా అతనికి ఉఁడే....
దాని ప్రకారం తన పావులను ముందుకు జరిపాడు...
ఈ వాక్యాల్లో స్పష్టత లేదు... సరి చేయగలరు..