Thread Rating:
  • 14 Vote(s) - 3.43 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery పనిమనిషి - పనికొచ్చే మనిషి
అలివేలు ఫ్లాష్ బ్యాక్ గుర్తుకురాగానే గాబరా పడింది.
పట్టాభీ, అలివేలూ ఇద్దరూ ఒకే ఆఫీస్ లో పని చేస్తున్నా.....విజితని వదల్లేదు పట్టాభి.
అనుకోవడానికి విజితే పట్టాభిని వదల్లేదేమో......?!
కానీ పట్టాభి అలివేలు దగ్గర ఏ విషయం దాచలేదు.
అలివేలుకి అంతా తెలుసు.

విజిత ఐదు ఏళ్ళు అలివేలు ఇంట్లోనే ఉండి చదువుకుని డాక్టర్ డిగ్రీ కొట్టింది. కానీ హౌస్ సర్జన్ లో ఉండగా Masters చెయ్యాలంటూ ఎవ్వరికీ తెలియకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోయింది.

ఆ తరువాత విజిత ఎవ్వరికీ కనపడలేదు. MD చేసిందనీ US కు వెళ్లిందనీ ఇలా రకరకాల కథలు వినిపించాయి. అంతే కానీ వివరాలు తెలియలేదు.

విజిత తోడబుట్టిన వాడు కూడా అలివేలు దగ్గరే చదువుకున్నాడు. తానే దగ్గరుండీ ఎగ్జామ్స్ వ్రాయించి గవర్నమెంట్ ఆఫీసరును చేసింది.


ఫ్లాష్ బ్యాక్ గుర్తుకు వచ్చి మనసంతా బరువెక్కిపోయింది. ఇన్ని జరిగినా పట్టాభి అంటే.....ఆ ఇంటికి అన్నీ...


 
 
[+] 4 users Like bhavana's post
Like Reply


Messages In This Thread
RE: పనిమనిషి - పనికొచ్చే మనిషి - by bhavana - 28-12-2019, 06:33 PM



Users browsing this thread: 8 Guest(s)