Thread Rating:
  • 42 Vote(s) - 3.12 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica ఒక అందమైన సింగిల్ అమ్మాయి కథ (Season 6) (New Updates)
ఎపిసోడ్ 20 - మెసేజ్

ఏంటి హోటల్ కి రమ్మంటున్నాడు అని అనుకున్నాను, కాకపోతే సాయంత్రం ఉండను అని చెప్తున్నాడు. రేపు బిజీ అంటున్నాడు. అసలు అశ్విన్ ఈ కాంటాక్ట్ ఎందుకు నాకిచ్చాడు ?? నాకు నిజంగా తన ఉద్దేశం ఏంటో అర్ధంకాలేదు. 

నేను అక్కడే ఆలోచిస్తూ కూర్చున్నాను. అసలీ అమిత్ ఎవరు ?? ఇతనికి అశ్విన్ కి సంబంధం ఏంటి ?? అసలు అశ్విన్ కి ఆ ఇమెయిల్ వెనకాల ఉన్న నిజం నాకు అసలు చెప్పక్కర్లేదు. కానీ చెప్పాడంటే ఎందుకు చెప్పాలి నాకు ?? అలాగే రాజ్ గురించి కూడా చాలా విషయాలు తెలిసాయి. అవి కూడా చెప్పాల్సిన పని లేదు. అలాగే అశ్విన్ కి ఇన్ని విషయాలు ఎలా తెలుసు ?? న్యూస్ వచ్చిన వెంటనే నాకు ఫోన్ చేసాడు అంటే, ఈ మీటింగ్ కోసం బాగా ఎదురు చూసాడా, లేక తాను జాబ్ వదిలేస్తున్నారు కాబట్టి వీలైనంత ఫాస్ట్ గా కలవాలని వచ్చాడా ?? అలాగే అసలు నాకు ఈ అమిత్ అనే వాడి కాంటాక్ట్ ఎందుకు ఇచ్చాడు, ఈ టైం లో ?? అసలు అతని ఉద్దేశం ఏంటి ?? నిజంగానే బాధపడుతున్నాడా నా గురించి ?? లేదా కేవలం నటన ?? అలాగే నేను ఇంకో జాబ్ గురించి అడిగితే వేరే చోటైనా నా జీవితం ఇలాగే ఉంటుంది కదా అని ఎందుకు అంటున్నాడు ?? అసలు అమిత్ అనేవాడు ఎం చేస్తాడు ?? అసలు హోటల్ లో ఎందుకు కలవాలి ?? అతను వేరే ఊరు వాడ ?? అలాగే ఇప్పటికి చాల విషయాలు నాకు వైస్ ప్రెడిసెంట్ విషయంలో, నన్ను resign చేయమనడం కానీ, మిగిలిన విషయాల గురించి సరైన క్లారిటీ లేదు..... అలాగే డబ్బుల గురించి, నా జీవితం గురించి పదే పదే మాట్లాడాడు నాకు ఒక.... కొత్త జీవితం అంటున్నాడు.... అసలు ఏంటి ఇదంతా ?? ఎం జరుగుతుంది అసలు ?


నాలో చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఇప్పుడు ఆఫీస్ కి వెళ్దాము అంటే అక్కడ రైడ్స్ జారుగుతున్నాయి, ఇంకో వారం పాటు కొనసాగేటట్లున్నాయి. ఈ టైం లో నా లాంటి చిన్న ఎంప్లాయిస్ ఉండాల అక్కడ ?? ఏమోలే నేను ప్రస్తుతం ఆఫీస్ ని టచ్ చేయాలనుకోవడం లేదు. 

అమిత్ ని ఇప్పుడే కలవాలి, రేపైతే ఈవెనింగ్ అంటున్నాడు. ఇప్పుడైతే 4 లోపల మీటింగ్ ఐపోగొట్టి బయటకు వచ్చేయొచ్చు అనుకున్నాను. ఇప్పుడు టైం ఇంకా ఉంది కాబట్టి. 

అమిత్ కి ఫోన్ చేశాను. 

"సర్, నేను మిమ్మల్ని ఇప్పుడే కలవాలనుకుంటున్నాను. ఒక అరంగంటలో ఆ హోటల్ కి వస్తాను." అని చెప్పాను. 

"ఒకే....నేహా....నీ ఇష్టం...." అని ఫోన్ పెట్టేసాడు. 

అమిత్ బాగా బిజీ వ్యక్తా ఏంటి, ఊరికినే ఫోన్ పెట్టేస్తున్నాడు ??

 నేను ఒక క్యాబ్ బుక్ చేసుకొని, ఆ హోటల్ కి వెళ్లాను డైరెక్ట్ గా వెళ్ళిపోయాను. ఇప్పటికి నేను స్నానం చేయలేదు. ఇంకా ఆ టీ షర్ట్ జీన్స్ లోనే ఉన్నాను. 

నేను ఆ హోటల్ కి రీచ్ అయ్యి అమిత్ కి ఒక మెసేజ్ ఇచ్చాను. తను రూమ్ నెంబర్ మెసేజ్ చేసాడు నాకు. 

నేను రూమ్ దగ్గరకు వెళ్లి డోర్ కొట్టి బెల్ కొట్టాను. 

నెమ్మదిగా డోర్ ఓపెన్ అయ్యి "వావ్ నేహా డియర్, చాలా అందంగా కనిపిస్తున్నావు. ప్లీస్, లోపలికి రా...." అంటూ ఆహ్వానించాడు. 

చూడటానికి ఒక 35-40 మధ్యలో ఉంటుంది వయసు. నేను లోపలి వెళ్లాను. చాలా పెద్ద రూమ్ కానీ ఆ రోజు రాజ్ రూమ్ అంతది కాదు. 

నన్ను డైరెక్ట్ గా బెడ్ దగ్గరకు తీసుకొని వెళ్లి బెడ్ మీద కూర్చోమన్నాడు. నాకు భయం వేసింది. 

అది గమినించి "భయపడకు, ఇది కేవలం ఒక నార్మల్ మీటింగ్....మాత్రమే" అని చెప్పాడు. 

తను ఒక చైర్ తెచ్చుకొని నా ఎదురుగ్గా కూర్చున్నాడు. 

"ఓహ్ నేహా డియర్, అశ్విన్ నాకు అబద్దం చెప్తున్నదేమో అనుకున్నాను నీ అందం గురించి చెప్పినప్పుడు. నువ్వు నిజంగానే చాలా చాలా అందంగా ఉన్నావు. నాకు నీ అందాన్ని వర్ణించాలంటే నోటి నుంచి మాటలు అస్సలు రావటంలేదు" అని అన్నాడు. 

అసలు ఎవడీడు, నన్ను ఇక వచనంలో పలరిస్తూ, పైగా నేహా డియర్ అని పిలుస్తున్నాడు. నా అందం గురించి మాట్లాడుతున్నాడు. 

"సర్, నన్ను పొగడటం ఆపేసి, ప్లీజ్ డైరెక్ట్ గా పాయింట్ కి రండి" అన్నాను. 

"నేహా డియర్, ఎందుకు అంత తొందర పడుతున్నావ్, ముందుగా కొంచెం కాఫీ తాగు...." అని అడిగాడు. 

"సర్ నేను ఆల్రెడీ ఇందాక రెండు సార్లు కాఫీ తాగాను...నాకేమి వద్దు"

"నేహా డియర్, నా guests ఎవరైనా వచ్చినప్పుడు కాఫీ ఇస్తుంటాను. ఈ కాఫీ ప్రపంచంలోనే వన్ అఫ్ ది బెస్ట్.....ఒకసారి ట్రై చేయి...." అంటూ పక్కన టేబుల్ దగ్గరకు వెళ్లి flask నుంచి ఒక కాఫీ కప్ లో కాఫీ పోసి నాకు ఇచ్చాడు. తను కూడా కొంచెం పోసుకొని తెచ్చుకున్నాడు. 

నేను కప్ అలాగే పెట్టుకున్నాను. 

"నేహా డియర్, నేను కాఫీ లో ఎం కలపలేదు.... ఇదిగో" అంటూ నా కప్ లో కొంచెం కాఫీ తన కప్ లో పోసుకొని కొంచెం తాగాడు. 

"చూడు ?? నేను కాఫీ తాగాను, నాకేమైనా అయ్యిందా ??" అన్నాడు

నాకు అప్పుడు కొంచెం ధైర్యం వచ్చి కాఫీ కప్ నుంచి ఒక సిప్ తీసుకున్నాను. 

"నేహా డియర్, నువ్వు నన్ను ట్రస్ట్ చెయ్యాలి. నమ్మకం లేకుండా ఇదంతా ఈ మాత్రం ముందుకు వెళ్ళదు...."

"సారీ సర్, మిమ్మల్ని అనుమానించాను" అని తనను కంఫర్ట్ చేయటానికి చెప్పాను. 

"నన్ను నువ్వు అమిత్ అని పిలవొచ్చు ..."

"ఓకే అమిత్, కొంచెం పాయింట్ కి వస్తావా ??"

"నేహా డియర్ ముందుగా, నీ గురించి చెప్పు. ప్రస్తుతం నీ లైఫ్ గురించి చెప్పు...."

"నేను మాములు జీవితాన్ని గడుపుతున్నాను, అందరి లాగానే.. చెప్పటానికి ఏమి లేదు.... కాలేజీ లో చదివి ఇప్పుడు అశ్విన్ పనిచేసే కంపెనీలో ఒక చిన్న ఉద్యోగం చేస్తున్నాను.... "

"ఓకే..... సాధారణమైన జీవితం అంటున్నవ్......ఒక మంచి జీవితం వద్ద నీకు ??"

"అంటే ఇంకా ఎక్కువ డబ్బుతో ఇంకా ఎక్కువ సుఖసంతోషాలతో ఉన్న జీవితమా ??"

"వెల్ నేహా డియర్, నేను డబ్బు గురించే మాట్లాడుతున్నాను. ఎందుకంటే సుఖసంతోషాలనేవి మనిషి యొక్క వ్యక్తిత్వం బట్టి ఉంటుంది....."

"ఓకే...."

" నువ్వు చాలా అందమైన అమ్మాయివి...మంచి ఒంపు సొంపులు ఉన్నాయి.... . చాలా సెక్సీగా కూడా ఉన్నావ్....ముక్యంగా మంచి వయసులో కూడా ఉన్నావ్..... చాల మంది మొగోళ్ళు దీన్ని కోరుకుంటారు..... "

నేను వెంటనే కోపంతో "సర్ నేను అలాంటి దాన్ని కాను..... నేను చాలా డీసెంట్ అమ్మాయిని...." అన్నాను. 

"ఓహ్ నిజంగా?? మరి రాజ్ సంగతి ఏంటి ??" అని అడిగాడు. 

"అమిత్... అసలు రాజ్ గురించి నీకెలా తెలుసు .... అశ్విన్ చెప్పాడా ??" అని కోపంగా అడిగాను. 

"వెల్.... వెల్.....నువ్వు విషయానికి రామన్నవ్ కాబట్టి.....నువ్వు రాజ్ తో పడుకున్నావా ??" అని అడిగాడు. 

"అసలు ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావ్ నువ్వు ??" అని అడిగాను. 

"వెల్ నిజాలు మాట్లాడుకుంటుంటే.... నీకు బాగా కోపం వేస్తున్నట్లుంది....అక్కడే తెలిసిపోతుంది.....ఇలాగే జీవిస్తుంటావ వాస్తవాలకు దూరంగా ??"

"అమిత్ మర్యాదగా మాట్లాడు??"

"నేహా డియర్ నేను నిన్ను ఒక్క మాట కూడా అనలేదు, ఇది చెప్పు రాజ్ తో నువ్వు పడుకున్నావా లేదా ??"

"అవును.....అయితే ఏంటి ?? ఐన ఈ విషయాలు నీకెందుకు ??"

"ఓకే. ఎందుకు పడుకున్నావ్ ??"

"అమిత్. నేనేందుకు నీకు చెప్పాలి అసలు ??"

"రిలాక్స్ నేహా డియర్, నాకు బాగా అన్ని విషయాలు తెలుసు....నువ్వు ప్రమోషన్ కోసం పడుకున్నావని ...."

"అమిత్.... అది నిజం కాదు....."

"మరి ఎందుకు పడుకున్నావు ??"

"నన్ను బెదిరించారు....."

"ఓ అలాగ ?? మరి రాజ్ నీకు ఛాయస్ వదిలేసినప్పుడు నువ్వెందుకు 4 రోజులు గడపాలనుకున్నావ్ ?? రూమ్ నుంచి బయటకు వచ్చేయొచ్చు కదా ??" అని అడిగాడు. 

బాబోయ్ వీడికి ఇవి అసలు ఎలా తెలుసు?? రాజ్ ఈ విషయం రాజ్ కి నాకే తెలుసు. 

"అమిత్ నువ్వు లైన్స్ క్రాస్ చేస్తున్నావ్.... అసలీ నాలుగు గోడల మధ్య జరిగిన  విషయాలు నీకు అసలు ఎలా తెలుసు ??"

అమిత్ నవ్వాడు. 

"నేహా ఓ పిచ్చి అమ్మాయివి నువ్వు..." అన్నాడు. 

"అమిత్ నాకు నిజాలు తెలియాలి...." అని గట్టిగ అడిగాను. 

"సరే....నేహా డబ్బున్నోడేప్పుడు ఏది డైరెక్ట్ గా చేయదు గుర్తుపెట్టుకో. రాజ్ గురించి నీకు తెలుసా ??" అని అడిగాడు. 

"తెలుసు. ఇందాకే అశ్విన్ చెప్పాడు నాకు...."

"సరే....అశ్విన్ నిన్ను బెదిరించాడు ??" అని అడిగాడు. 

"చాలా.....చెప్పుతో కొట్టాలనిపించింది నాకు" అని కోపంగా చెప్పను. 

"ఒకే... ఎప్పుడైనా సరే పెద్దవాళ్ళు డబల్ గేమ్ ఆడుతుంటారు. ఒకరు మంచిగా ఇంకొకరు చేదుగా. ఈ tactic అందరూ వాడతారు. ఒక చిన్న బిజినెస్ మం నుంచి FBI దాకా అందరూ వాడే tactic ఇది.....ఒకళ్ళు క్రూరంగా నటిస్తారు నీకు శత్రువు లాగ..... ఇంకొకరు సాఫ్ట్ ఉంటారు..... నీ సొంత మనిషి లాగ...."

"అవును నిజం రాజ్ అలాగే సాఫ్ట్ గ ఉన్నాడు... అశ్విన్ చాల క్రూరంగా ఉన్నాడు" అని చెప్పాను. 

"అదొక మైండ్ గేమ్....ముందు బెదిరించి లొంగదీసుకోటానికి ట్రై చేస్తారు.... రెనో వ్యక్తి అసలు ఏమి తెలియనట్లుగా నటిస్తూ ..... సాఫ్ట్ గా ట్రై చేస్తారు....."

అమిత్ చెప్పేది నిజం. 

"ఇక్కడ కూడా నీ మీద ఒక మైండ్ గేమ్ ఆడారు ఇద్దరు కలసి....రాజ్ అశ్విన్ కి బాస్ కాబట్టి... వెనకాల కథ నడిపింది రాజ్ అనే నేను అనుకుంటున్నాను... నాకు కూడా డీటెయిల్స్ తెలియవు.... ఇందాకే తెలిసాయి అశ్విన్ ద్వారా కొన్ని విషయాలు" అని చెప్పాడు. 

"సరే పాయింట్ కి వద్దాం....."

"నువ్వు రాజ్ తో ఎందుకు పడుకున్నావ్ ?? జాబ్ కోసమే కదా ??" అని అడిగాడు. 

"నన్ను బెదిరించారు...."

"ఒకే మరి నిజంగా బెదిరించినప్పుడు, రాజ్ నీకు ఛాయస్ ఇచ్చినప్పుడు ఎందుకు బయటకు వచ్చేయలేదు.... ??" అని అడిగాడు. 

నా దగ్గర సమాధానం లేదు. 

"సరే..... నీకు రాజ్ ప్రమోషన్ ఇచ్చాడనే కదా నువ్వు అలా డిసైడ్ అయ్యావు ??" అని అడిగాడు. 

నిజంచెప్పాలంటే అది కరెక్టే.... "అవును అమిత్....." అని చెప్పాను. 

"సరే ప్రమోషన్ బదులు డబ్బు కోసం పడుకున్నావ్ అనుకు. తేడా ఏంటి ??" అని అడిగాడు. 

"అమిత్ నా జాబ్ పోయింది.... నాకు ప్రమోషన్ ఇచ్చారు...."

"నేహా డియర్, నీకు ఇచ్చిన ప్రమోషన్ స్కిల్ తో వచ్చింది కాదు, ఒకరితో పడుకుంటాను అని ఒప్పుకుంటే వచ్చింది" అని అన్నాడు. 

"అమిత్. ఏదైనా అది ఒక్కసారి జరిగిన విషయం..... నేను దాని గురించి ఇందాకే మరచిపోయాను...."

"నేహా డియర్, నువ్వు ఒకరితో పడుకున్నావ్. అది జాబ్ కోసం కావొచ్చు, దబ్బవ్వొచ్చు, లేక ఏదో ఫేవోర్ అవ్వచ్చు.... ఇది నిజం కాదంటావా ??" అని అడిగాడు. 

నేనేమి మాట్లాడలేక పోయాను. 

"సరే నేహా డియర్, నిజం చెప్పు నువ్వు experience ని ఎంజాయ్ చేసావ లేదా ??"

నేను అలాగే ఉండిపోయాను. 

"అది ఒక్కసారే అయ్యుండొచ్చు... కానీ ఎంజాయ్ చేసావు కదా ??" అని అడిగాడు. 

"అమిత్, నేను అలాంటి దాన్ని కాను....నేనేమి వేశ్యను కాను...."

"హే నేను నిన్ను అలా ఏమి అనలేదే... కూల్ డౌన్ నేహా డియర్ ...."

నాకు ఓపిక నశించి "ఎం చెప్పదలచుకున్నావ్ అమిత్ ??" అని అడిగాను. 

"నువ్వు లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ బాగా డబ్బుని సంపాదించొచ్చు.... "

"అమిత్ ఇందాకే చెప్పాను.... నేను అలాంటి దాన్ని కాను అని....."

"నేహా డియర్, ఎందుకు అంత డిఫెన్సివ్ అవుతున్నావ్ ?? నిజం మాట్లాడుతుంటే నేను... అలాగే నేను నిన్ను ఇప్పటి దాకా ఈ పేరు పెట్టి పిలవలేదు.... ఎందుకు నన్ను నిన్ను నువ్వు అలా సమర్ధించుకుంటున్నావు ?? నువ్వు చేసింది తప్పన ??"

"అవును అమిత్.... "

"మరి అలాంటప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావ్ ?? ఈ మీటింగ్ కి నో అని చెప్పుండొచ్చు కదా ?? కానీ ఒక హోటల్ లో నన్ను కలిసావంటే నీలో చాల కోరికలున్నాయని నాకు తెలుసు.... " అని అడిగాడు. 

"అమిత్ అలా ఏమి లేదు....."

"నేహా మనమందరం మనుషులం..... మనలో లోపాలు ఉంటాయి.... నువ్వు ఎంజాయ్ చేసావని  ఆ విష్యం తప్పుగా భావించొద్దు .." అన్నాడు. 

"అమిత్...."

"నేహా నీ కళ్ళలో నేను ఒక ఇబ్బందిని చూస్తున్నాను, నువ్వు ఎంజాయ్ చేసావు... నీకు కూడా అది బాగా తెలుసు.... ఎందుకు దాని గురించి చేదుగా అనుకుంటున్నావు ??"

"అమిత్.... అసలు ఎవరితోనో తెలియని వైశక్తితో పడుకోవటం తప్పు....."

"ఎందుకు తప్పు ??" అని అడిగాడు. 

"తప్పేందుకు కాదు ??"

"ఒకే నువ్వు సింగల్, రాజ్ సింగల్. ఇద్దరు ఒకే అనుకునే పడుకున్నారు....సో అది తప్పు ఎలా అవుతుంది ??" అన్నాడు. 

"సరే నేహా నాకు ఒక విషయం చెప్పు.....నీతో పడుకోవాలని ఎంత మంది అనుకుంటున్నారు ??"

"ఏమో అమిత్ నాకెలా తెసులుస్తుంది ??"

"సరే నిజం చెప్పు... నిన్ను ఎంత మంది అలా చూశారు ??" అని అడిగాడు. 

"అలా అంటే ??"

"అలా అంటే ఆ ఉద్దేశంతో...."

"చాలా మంది....."

"అంటే చాల మంది నిన్ను సెక్సువల్ గా ఊహించుకున్నారు..... వాళ్ళు ఎందుకు అలా ఊహించుకున్నారు నిన్ను.... నీ పై ఫీలింగ్స్ ఉన్నాయన లేక కేవలం సుఖం కోసమా ??" అని అడిగాడు. 

"సుఖం కోసం...."

"సరే రాజ్ పై నీకు ఫీలింగ్స్ ఉన్నాయా ??"

"చి అస్సలు లేవు...."

"తనకి నీ పై ఫీలింగ్స్ ఉన్నాయా ??"

"లేవు..."

"సరే అమిత్.... చాల మంది పెళ్ళైనవాళ్ల్లు పడుకుంటారు వేరే వాళ్ళతో... అశ్విన్  నే తీసుకో"

"సరే.... అశ్విన్ ఎవరితో పడుకున్నాడు ??"

"నా ఫ్రెండ్ ప్రియతో...."

"సరే ప్రియా అశ్విన్ ప్రేమించుకున్నారా ??"

"లేదు..."

"మారేందుకు పడుకున్నారు...??"

"ప్రియకు ప్రమోషన్ కావలి, అశ్విన్ కి సుఖం కావలి...చాలా తప్పు"

"సరే తప్పే... కానీ ఆ తప్పుని నువ్వు ఆపగలవా ??" అన్నాడు

"అంటే  ??"

"అశ్విన్ కి పెళ్లి అయ్యింది. ఒకవేళ ప్రియా పాడుకోను అంటే నీతో పడుకుంటాడు. నువ్వు కాదు అంటే ఇంకెవరితోనో పడుకుంటాడు.... ఆ తప్పుని నువ్వు ఆపగలవా ?? " అని అడిగాడు. 

"లేదు...."

"సో...."

"అది తప్పేకదా ??" అని అడిగాను నేను. 

"తప్పేందుకు అవుతుంది ??" అని అడిగాడు. 

"ఎందుకు కాదు ??"

"సరే... ఇది చెప్పు నాకు. ఒక పెళ్ళైన వ్యక్తి పోర్న్ చూస్తాడు. పోర్న్ లో ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయి ఉంటుంది. అది తప్పు కాదా ??" అని అడిగాడు. 

"పోర్న్ వేరు...."

"ఎందుకు వేరు ?? పోర్న్ సుఖం కోసం చూస్తారు. ఇక్కడ సుఖం కోసం పడుకుంటారు... అయితే రెండు తప్పవ్వలి లేదా రెండు కరెక్ట్ అవ్వాలి...ఒకటి తప్పు ఇంకొకటి కరెక్ట్ అవ్వవు...  "

"నువ్వు చెప్పే దానికి లాజిక్ లేదు...పోర్న్ అంటే ఎవ్వరు ఎవ్వరిని తాకారు..... పడుకోవటం అంటే రెండు శరీరాలు కలుస్తాయి"

"సరే.... నీకొక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనుకో.... నీతో రోజు రాత్రి సెక్స్ చేస్తున్నాడు.... కానీ పొద్దునంత వేరే అమ్మాయితో ఎవరితోనో ఫోన్ లో చాట్ చేస్తున్నాడు.  అప్పుడు నువ్వు ఒప్పుకుంటావా ??" అని అడిగాడు. 

"లేదు...."

"ఎందుకు?? నీ boyfriend ఏమి ఆ అమ్మాయిని తాకాట్లేదు గా ?? ఊరికినే ఐ లవ్ యు చెప్పుకుంటున్నారు ఫేస్బుక్ లో. ఊరికినే చాట్ చేసుకుంటున్నారు.... తాకకపోతే తప్పు లేదన్నావ్ కదా ఇందాక??"

"అమిత్....పోర్న్ అంటే అమ్మాయికి అబ్బాయి కి కమ్యూనికేషన్ ఉండదు. ఓన్లీ చూడటమే....ఓన్లీ వన్ సైడ్...."

"సరే.... పోనీ ఇంకో example, నీ బాయ్ఫ్రెండ్ రోజు రాత్రి నీతో సెక్స్ చేస్తున్నాడు. పొద్దునంత నీ ముందే రోజు పోర్న్ చూస్తున్నాడు.....తన ఫోన్ లో ఎవరో ముక్కు మొహం తెలియని ఒక పోర్న్ స్టార్ wallpaper పెట్టుకున్నాడు... అలాగే ఇంట్లో ఒక పెద్ద పోర్న్ స్టార్ పోస్టర్ 
తగిలించి పెట్టాడు... నువ్వు ఒప్పుకుంటావా??" 

"లేదు..."

"ఎందుకు ?? నువ్వు చెప్పిన లాజిక్ అలాగే ఉంది మరి... 

నేనేమి మాట్లాడలేదు. 

"నువ్వు ఒకేసారి ఇద్దరి వ్యక్తులతో బంధం ఏర్పరచుకుంటే అది తప్పు అవుతుంది ఎందుకంటే ఒకరికి తెలియకుండా ఇంకొకరితో నువ్వు పరిచయం పెట్టుకుంటున్నావ్ కాబట్టి...... కానీ ఫీలింగ్స్ లేకుండా ఒక పెళ్ళైన వాడు వేరే వాళ్ళతో కేవలం సుఖం కోసం పడుకోవటం లో నా ఉద్దేశంలో తప్పు లేదు........ ఎందుకంటే ఇక్కడ కేవలం శారీరిక సంబంధం మాత్రమే ఉంటుంది...మానసిక సంబంధం ఉండదు..."

నాకు ఎం మాట్లాడాలో నాకు అసలు అర్ధం కాలేదు. 

"నేహా డియర్...నువ్వు చాలా .....పిచ్చి గా ఆలోచిస్తున్నావు....."

"చూడు నీ స్కిన్ ఎంత బాగుందో. ఎంత మంచి జుట్టో చూడు.... ఇంత మంచి షేప్లో ఉన్నావ్ "

నా ముందు వంగి మోకాళ్ళ మీద కూర్చొని తన చేతులు నా బుగ్గల పైన పెట్టి "నేహా నువ్వు లైఫ్ లో చాల ఫన్ మిస్ అవుతున్నావ్..." అన్నాడు. 

నేను తన చేతులని తీసేసాను. 

"అమిత్.... నువ్వేం చెప్పాలనుకుంటున్నావ్ ??" అని అడిగాను. 
Images/gifs are from internet & any objection, will remove them.
Like


Messages In This Thread
RE: ఒక అందమైన సింగిల్ అమ్మాయి కథ - by pastispresent - 21-11-2018, 05:45 PM



Users browsing this thread: 9 Guest(s)