29-01-2019, 11:29 PM
I hate you Siva ... The last update from you is 15 days back
శివారెడ్డి..... నీ మీద పీకల దాకా కోపం వచ్చినాది......నేను... మీ కథ కోసం రోజూ చూసి చిరాకు వేసి...
పాత కథనే మళ్ళీ మళ్ళీ చదువుతున్న...
ఇలాంటి కథ కోసం ఎన్నాళ్లయిన ఎదురుచూడొచ్చు.... కానీ అంత ఓపిక లేదన్నా
మళ్ళీ మధ్యలో బుల్లి కథలు అని పెట్టబడితివి....
తొలికథ బాగుంది గుర్తుకు వస్తుంది రెండో కథ నలుపు తెలుపు అని పేరు మాత్రమే గుర్తు ఉంది కానీ... కత కాదు
దయచేసి ఈ కథని త్వర త్వరగా ముందుకు పొనీండి...
లేకపోతే ఆత్రం తట్టుకోలేక చచ్చి పోతాము అన్నా...

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)