29-01-2019, 07:33 PM
(29-01-2019, 07:18 PM)vickymaster Wrote: వెరీ నైస్ అప్డేట్స్ రైటర్ గారు..!!!
ఇద్దరి మధ్య బంధాన్ని, ప్రేమ ని చాల చక్కగా ప్లేస్సెంట్ గ వర్ణించారు. అలాగే ఇద్దరి మధ్య చోటు చేసుకున్న సంఘటనలు ఇచ్చిన సపోర్ట్, తరువాత ఇద్దరి మధ్య సంభాషణలు ఇద్దరి మధ్య ప్రేమ కి రూపంగా నిలిచాయి. అలాగే బెడ్ రూమ్ లో సంభాషణలు చిలిపిగా,అల్లరిగా బాగున్నాయ్. ఇద్దరి మధ్య మంచి ఎమోషన్ పండేలా వాళ్ళ మధ్య ప్రేమ ని బాగా ఎలివేట్ చేసేలా ఒక అప్డేట్ ఉంటే బాగుంటుంది అని నా అభిప్రయం. ఇంకా ఎలా ఈ జోడి అలరిస్తుందో చూడాలి.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ....
మీ
=>విక్కీ<=
abba chala rojula tharuvatha mimmalni chusthunnanu......welcome back vicky garu!
(29-01-2019, 07:19 PM)coolsatti Wrote: అద్భుతంగా ఉంది.... చాలా బాగుంది
thank you coolsatti garu!
Images/gifs are from internet & any objection, will remove them.