21-11-2018, 12:29 PM
update చాలా బాగున్నది....
అశ్విన్ లో వేరియేషన్స్ చాలా చూపిస్తున్నారు....ఇంతకు అమిత్ ఎవరో అర్ధం కాలేదు....కంపెనీలో జరిగిన స్కాం కూడా అలాగే ఉన్నది.....అలాగే అమిత్, నేహా ల మధ్య ఏం జరగబోతుందో అని ఆత్రంగా ఉన్నది....