21-11-2018, 12:28 PM
(This post was last modified: 26-05-2019, 01:08 AM by Vikatakavi02. Edited 2 times in total. Edited 2 times in total.)
సినిమా ఐపోయింది
- ఎన్.ఎస్.కుసుమ బి.ఎ.
అప్పటికే ఆలస్యమైపోయిందన్న హడావుడిలో ఆదరాబాదరాగా వెళ్ళి కౌంటర్*లో టిక్కట్టు తీసుకొని, చిల్లరైనా లెక్క చూసుకోకుండా హాల్లో అడుగుపెట్టింది అలివేణి.
ఎండలో నుంచి రావడంవల్లా, లోపలంతా చీకటిగా ఉండటంవల్లా, ఆమె కళ్ళు చీకట్లుగ్రమ్మాయి. కదలకుండా కాసేపు గేటుదగ్గరే నిలబడిపోయింది. ఒకటి రెండు నిముషాల తరువాత కాస్త మసగ్గా కనపడసాగింది.
ఇంచుమించుగా బాల్కనీ అంతా నిందిపోయింది. యికయికలూ... పకపకలూ... కాకమ్మ కబుర్లూ, చిలకమ్మ పలుకులతో..., -అంతా గందరగోళంగా ఉంది. ఇదే జంటనగరాల్లో ఓ ప్రత్యేకమైన తమాషా! ప్రజాస్వామ్య పరిపాలన ఏర్పడి, పదేళ్ళు పైబడ్డా కొన్ని వందల సంవత్సరాల నవాబు పరిపాలకుని దర్శనం-ప్రత్యక్ష నిదర్శనం -ఇదే! ఘోష!! ఆడవాళ్ళకు అరవై పైసలకే బాల్కనీ ప్రత్యేకం.... మూడురూపాయిలు చెల్లించినా మగవాడు వాళ్ళ కాళ్ళ క్రింద పోవలసిందే... నో అప్పీల్!
అలివేణికి చోటు కనిపించింది... ఆఖరు వరసలో చిట్టచివరి సీటు ఖాళీగా ఉంది... కూర్చున్నవాళ్ళ కాళ్ళను నెట్టుకుంటూ, మరికొందరి పాదాలు త్రొక్కుకుంటూ, ఆయాస పడుతూ - చివరకు తన గమ్యం చేరుకొని గాలి పీల్చుకుంది. అప్పటికిగానీ తెరమీద ఏదో జారిపోతూందన్న విషయం గుర్తుకు రాలేదు... సీటువెతుక్కోవడంలో స్క్రీను మీద పట్టించుకోనేలేదు.
"బిగినై ఎంతసేపయిందండి?" ఆతృతకొద్దీ ప్రక్కసీట్లో కూర్చున్న వ్యక్తిని ప్రశ్నించింది.
"ఎక్కడ బిగినైంది? ఇంకా న్యూస్*రీలే!" కొంచెం బొంగురుగా వచ్చింది అవతలి ప్రక్కనుంచి సమాధానం.
"అవును! న్యూస్*రీలే!!" అనుకుంది అలివేణి స్క్రీన్*వైపు చూస్తూ.
అంతలోనే పైకి చూసింది... ఫేన్లన్నీ బాగానే తిరుగుతున్నాయ్! గాలి మాత్రం తగలటంలేదు. అసలే ఎండాకాలం... మారుమూల సీటు... తెర మీద 'న్యూస్*' అయిపోయింది. 'తిక్క శంకరయ్య' సెన్సారు ముద్ర తెరమీద పడేసరికి సర్దుకుని కూర్చుంది అలివేణి...
బిగినింగే బావుంది!
ప్రక్కన కూర్చున్న వ్యక్తి నవ్వాపుకోలేక అటూ ఇటూ ఒరిగిపోయి ఉక్కిరి బిక్కిరయిపోతుంది... అలివేణికీ నవ్వొస్తోంది... కానీ అంత కాదు... ఆశ్చర్యంగా ఆమె వైపు చూసింది.
"బావుంది కదూ?" అని నవ్వుతూ, అలివేణి కూర్చున్న చైర్ మీద చేయివేసి ఓ ప్రక్కగా కూర్చుందా ఆగంతుకురాలు.
సినిమా చూట్టంలో నిమగ్నమైన అలివేణి ఉలిక్కిపడింది. తన భుజం మీద ఆమె చేయి తీస్తుంది కదాని కొన్ని క్షణాలు ఓపికపట్టింది. ప్రయోజనం లేకపోయేసరికి భుజం విదిలించింది. దాంతో, అమె చెయ్యి మళ్ళీ కుర్చీపైకెక్కింది... విసుగ్గా చుసింది అలివేణి... ఆమె దృష్టి స్క్రీన్*మీద ఉంది.
ప్రముఖ నాయికా, నాయకులు యుగళ గీతం పాడుకుంటున్నారు. మసక వెలుతురులో స్పష్టంగా కనపడుతోంది... తనకంతే ఓ ఐదు సంవత్సరాలు పెద్దద్యి వుండొచ్చు. గుండ్రటి మొహం... పచ్చటి ఛాయ, కాటుక దిద్దుకోకపోయినా కళ్ళు అందంగానే కనపడుతున్నాయి. పువ్వులు పెట్టుకోకపోయినా గుండ్రంగా, పొందికగా, చక్కగా అమిరింది ఆమె సిగ... మెళ్ళో మూడుపేటల గొలుసు, చేతికి రెండు జతల బంగారు గాజులు. 'పాపం!' అనుకొని దృష్టి మరచుకొంది అలివేణి.
ఒళ్ళు ఝల్లుమంది... బుర్ర తిప్పకుండా కళ్ళు మాత్రం తిప్పి చూసింది, కాంతామణి చెయ్యి తన భుజం మీదుగా క్రిందికి దిగింది. పొడుగాటి ఆమె వేళ్ళు తన వక్షోజాల పరిమాణాన్ని పరిశీలిస్తున్నాయి! చుట్టుప్రక్కలంతా ఆడవాళ్ళే కనుక, ఉక్కబోస్తుందిగదాని పైటచెంగు ఒళ్ళో వేసుకొని కూర్చోవటంవల్ల బిగుతుగా ఉన్న జాకెట్టులోనుంచి తన ఒంపులన్నీ కొట్టొచ్చినట్లు కనపడుతున్నాయి... 'ఇంకా తడిమి చూస్తుందెందుకూ!' అనుకుంది అలివేణి.
ఈసారి ఉలిక్కిపడకుండా ఆమెవైపు విసురుగా చూసింది అలివేణి... ఆమె నవ్వుతూ తనవంక చూసి "మీపేరు?" అంది. ఏమీ అనలేక తన పేరు చెప్పి వూరుకుంది అలివేణి. "నా పేరు కాంతామణి" అందంగా నవ్వుతూ అందామె.
అప్పుడే, అమెను పరీక్షగా చూసింది అలివేణి. తన వంటిమీదనుంచి కాంతామణి చెయ్యి తీసిపారెయ్యాలనుకుంది కానీ ఎందుచేతో అలా చెయ్యలేకపోయింది. క్రీగంటగా కాంతామణివైపు చూసింది. తన జాకెట్టు ఉపరితలంలో ఏర్పడ్డ ఖాళీలోనుంచి, మసగ వెలుగులో అర్ధచంద్రాకారంగా పైకి పెల్లుబికి కనబడుతున్న తన స్తనద్వయం వంక తదేకంగా చూస్తూ కూర్చుందామె. అలివేణికి ఆమె పవర్తన ఆశ్చర్యమనిపించింది. 'సరే! ఈ తంతేమిటో చివరంటా చూద్దాం' అనుకుంటూ తెరమీదకు కళ్ళు త్రిప్పింది. కానీ, మనసు మాత్రం మళ్ళలేదు... స్వలింగసంపర్కం గురించి తనకు తెలిసినంతవరకూ ఆలోచిస్తూ కూర్చుంది... తెర మీద రొమాన్స్!
అలివేణి నరాలు జివ్వుమన్నాయ్! రోమాలు నిక్కబొడుచుకున్నాయ్! అసలు విషయం అర్ధం చేసుకోవటానికి ఆమెకు ఎంతోసేపు పట్టలేదు. కాంతామణి చేయి తన జాకెట్టులోకి జొరబడి, బాడీ సందుగుందా ప్రవేశించి, గాలి తగలక చెమట పోసుకుంటున్న చనుదోయి పరిధుల్ని పరిశీలిస్తుంది.
ఆ స్పర్శ తనను పిచ్చిదాన్ని చేస్తోంది. ఆ చేతిని ఆ ప్రదేశంనుండి నెట్టివేయలేకపోయింది. ఒక సాటి స్త్రీ వల్ల -అలాంటి అనుభూతి కలగటం, అలివేణికి ఆశ్చర్యంగా ఉంది. కాంతామణి చేతిలో -కాదు ఆ చేతివేళ్ళలో ఏదో మధురానుభవం ఉంది. అదేదో చూడాలి -కాదు అనుభవించాలి!
మెల్లగా తల త్రిప్పింది... కాంతామణి నవ్వుతూ చూస్తోంది. అలా ఎంతసేపటినుంచి చూస్తుందో! అర్ధరహితంగా ఆమె వైపు చూస్తుండిపోయింది.
"బావుంది కదూ?" అలివేణి చెవి దగ్గర నోరుపెట్టి మెల్లగా అంది కాంతామణి. ఆ ప్రశ్న అర్ధంకాకపోయినా "ఊఁ" కొట్టింది అలివేణి. అంతే! కాంతామణి అధరాలు తన చెక్కిలిని తాకాయి. గిలగిల్లాడిపోయింది. ఎంత నాజూకయిన మగవాడైనా అంత సున్నితంగా ముద్దుపెట్టుకోలేడు. ఏమిటిది? ఎందుకిది? ఆమె ప్రవర్తనలో పరమార్ధం ఏమిటి?
అంతలోనే మరో అనుమానం మెదిలింది. తనకివతలి ప్రక్కనైతే గోడే ఉంది. కానీ, కాంతామణికి అవతల కూర్చున్నవాళ్ళు... భయం భయంగా క్రీగంట చూసింది. కాంతామణికి ప్రక్క, వరుసగా ముగ్గురు పిల్లలు కూర్చున్నారు. ఆ పైన ఒక ముసిలావిడ కూర్చుంది. మొదటి ఇద్దరు పాపలు చక్కగా నిద్రపోతున్నారు. తృప్తిగా గాలి పీల్చుకుంది అలివేణి.
కాంతామణి చేయి వెనక్కు తీసుకుంది. అలివేణి సర్దుక్కూర్చుంది. తలుపులు తెరుచుకున్నాయ్. ఆ వెలుగులో ఒకర్నొకరు ఆకాంక్షతో చూసుకున్నారు. సన్నగా నవ్వుకున్నారు. అంతలోనే ఏదో గుర్తుకువచ్చిన దానిలా సీట్లోంచి లేచి గేటు వైపు బయలుదేరింది అలివేణి.
తిరిగి వచ్చి కూర్చునేసరికి తెరమీద స్లైడ్లు పడుతున్నయ్! కాంతామణి చెయ్యి తన భుజం మీదకు ప్రాకింది. ఆ చర్య తనకు ఆశ్చర్యం కలిగించకపోగా, యిదమిద్దమని తెలియని వినూత్న చైతన్యంతో ఒడలు పులకించిపోయింది. అనుకోకుండానే ఆ చేతిని తన చేత్తో సున్నితంగా తాకింది.
మళ్ళీ సినిమా ప్రారంభమైంది.
అసహనంగా ముందుకి జరిగి కూర్చుంది అలివేణి. తెర మీది బొమ్మలు లీలగా కనబడుతున్నాయ్! తెలిసీ తెలియని తిమ్మిరిలో శరీరం తూలిపోతోంది. ఆ మైకంలో ప్రక్కకు ఒరిగిపోయి కాంతామణి భుజం మీద తల అనించింది. ఇప్పుడామె పొడవైన హస్తం తన నడుం చుట్టూ మెలితిరిగి ఉంది. ఆ స్పర్శలో ఏదో దివ్యానుభూతి ద్విగుణీకృతమౌతుంది.
ఏదో చిలిపి కోరిక చటుక్కున పుట్టుకొచ్చింది అలివేణికి. ఓరగా చూసింది, అవతలి ప్రక్క ఇద్దరు పిల్లలూ గాఢ సుషుప్తిలో ఉన్నారు. ఆ తరువాత కూర్చున్న వాళ్ళు సినిమా చూట్టంలో లీనమైపోయారు. చేతులు వణుకుతున్నాయ్, ఊపిరి బిగబట్టి మెల్లిగా కాంతామణి గుండెలకు ఆనేంతవరకూ తన చేతిని చాచింది. అంతటితో చెయ్యి ఊరుకోలేదు!!
రెండు కుర్చీలకు మద్యనున్న హేండిల్ తన నడుమును నొక్కేస్తుంది. మరో ప్రక్క కాంతామణి, అనుభవపూరిత హస్తం. తన పొత్తికడుపును వెదుక్కుంటూ చీర కుచ్చెళ్ళలోనుంచి జొరబడి, ఇంకా లోనికి -మరికాస్త కిందికి పోవటానికి ప్రయత్నం చేస్తోంది. అంతా గమ్మత్తుగా ఉంది, తన భర్త స్పర్శలో ఎప్పుడూ ఇంతటి ఉద్రేకం కలుగలేదు. ఇదేమిటో? ఎందుకో? చూడాలి.
ఈజీచైర్*లో పడుకున్నట్టుగా మరికాస్త ముందుకు జరిగి, ఏటవాలుగా వాలిపోయింది అలివేణి. ఇప్పుడు కాస్త బావుంది, ఇరువురూ పరిసరాల్ని మర్చిపోయారు. కాంతామణి చేతివేళ్ళు తన తొడలను తాకుతున్నాయి. ఊపిరాట్టం లేదు. చూడకూడదనుకుంటూనే కాంతామణి కళ్ళల్లోకి చూసింది.
మసక వెలుతురులో మిలమిలా మెరుస్తున్న ఆ నయనాల్లో ఏదో ఆకర్షణ! ఆమె అధరాల మీద తొణికిసలాడుతున్న మధుర మందహాసంలో ఏదో ఉన్మత్తత! అన్నిటికీమించి - ఆమె స్పర్శవల్ల తనలో ఉత్పన్నమౌతున్న ఉద్రేకపువత్తిడి! అంతా వింతగా, మరింత సంతోషంగా ఉంది. నరాలు నిసత్తువుగా మూల్గుతున్నయ్. హృదయం పగిలిపోతుందా అన్నంత తీవ్రంగా పనిచేస్తోంది. కాంతామణి చేతుల్లో ఏ మగవాడికీ లేని బలం ఉందేమో! కాకపోతే -ఏమిటీ మైకం?ఎందుకీ ఆనందం? కాళ్ళు తేలిపోతున్నాయి. కళ్ళు మూతలు పడిపోతున్నయి.
బరువుగా మూతలుపడ్డ కనురెప్పల్ని బలవంతంగా విప్పి చూసింది అలివేణి. అప్పటికే సగం బాల్కనీ ఖాళీ అయ్యింది. ఖాళీగా ఉన్న ప్రక్క సీటు వికృతంగా వెక్కిరించింది.
***సమాప్తం***
నాచర్ల సూర్యనారాయణగారు మారుపేరుతో 'ఎన్నెస్ కుసుమ'గా కథలు వ్రాసారని అప్పట్లో వదంతులు వచ్చాయని కొందరు పాఠకమిత్రులు తెలియజేశారు. అందులో ఎంతవరకు నిజం వుందో మరి!
(ఈ కథను టైప్ చేసింది మిత్రుడు సతీష్)
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK