25-12-2019, 01:25 PM
(This post was last modified: 25-12-2019, 01:36 PM by bhavana. Edited 1 time in total. Edited 1 time in total.)
(25-12-2019, 05:47 AM)Rajarani1973 Wrote: క్షమించండి; కొంచెం అప్డేట్ మాత్రమే ఇచ్చాను.
క్షమించండి ఎందుకు.
ఎంత ఇచ్చాం అన్నది ముఖ్యం కాదు.
Update ఎలా ఉందో ముఖ్యం.
Update బాగుంది.
కొనసాగించండి
అభ్యంగన స్నానం అయినా తరువాత అలివేలు కలవడంతో అత్తగారింట్లో సరసాలు అయిపోతాయి.
ఇదంతా అలివేలుకి 20ఏళ్ళ క్రితం ఫ్లాష్ బ్యాక్
ఆ పై పక్కింటి సుధ, వయసు మీద పడిన పట్టాభితో ఇదవుతుంది.
కొన్ని రోజుల ముచ్చట తీరుతుంది.
తరువాత పట్టాభికి ఆక్సిడెంట్ మనిషి కనుమరుగవుతాడు. పనిమనిషి కృషితో పట్టాభి దొరుకుతాడు.
ఇదే పనిమనిషి - పనికొచ్చిన మనిషయింది.
ఇంతటితో కథ సమాప్తం.
ఎరోటిక్ వ్రాయాలంటే.....ఇంట్లో ఎవ్వరైనా చూస్తారేమో అని భయం. ఆచి తూచి కథ టైపు చేసి సేవ్ చేయలేము. మళ్ళీ ఎడిట్ చెయ్యాలి. లేదా లాప్టాప్ లో టైపు చేసుకోవాలి. లాప్ టాప్ చేతిలో తీసుకుంటే...ఇంట్లో వాళ్ళు మా ఆయనతో చాట్ చేస్తున్నాం అనుకుంటారు. ఇన్ని తిప్పలు. వీటి మధ్య స్టార్ట్ చేసిన స్టోరీ కంప్లీట్ చెయ్యాలి. ప్రాక్టికల్ గా వంద తలనొప్పులు.