21-11-2018, 12:18 PM
(21-11-2018, 10:18 AM)prasad_rao16 Wrote:(21-11-2018, 09:39 AM)Pinkymunna Wrote: Super broo nice story update konchem regular ga pettandi broo
చాలా థాంక్స్ పింకీ గారు.....
ఇప్పటికే రోజు మార్చి రోజు update ఇస్తున్నాను.....ఇంతకు మించి వల్ల కాదు....ఏమీ అనుకోవద్దు.....వీలైనప్పుడు ఎక్కువ ఇవ్వాడానికి ట్రై చేస్తాను.....
ప్రసాద్ గారూ,
మీ అభిప్రాయంతో ఏకీభవిస్తాను. మీరు అప్-డేట్ లు ఇచ్చే వేగం చాలా ఎక్కువ. ఇదే దూకుడు కొనసాగించండి. మీ వేగానికి పోటీ-సాటి లేదు. వత్తిళ్ళతో కూడిన మా దైనందిన జీవితంలో మీలాంటి రచయితలు అందించే ఇలాంటి కధలే ఆటవిడుపు. అందుకే మీతో సహ ఇక్కడ కధలు రాసే రచయిత లందరికి శతకోటి వందనాలు. మా ఆనందం కోసం, మీ సమయం, శ్రమా వెచ్చించి కధలు రాస్తున్న మీలాంటి రచయితల రచనా పటిమకి హేట్సాఫ్. హ్రుదయపూర్వక ధన్యవాదాలు మిత్రమా.
Vishu99