21-11-2018, 12:06 PM
నైస్ అప్డేట్ రైటర్ గారు..!!!
ఒక్కసారిగా కథ, నేహా జీవితం రెండు టర్న్ తీసుకున్నాయి. అలాగే అశ్విన్ మంచివాడిల చూపిస్తున్నారు, దీని వెనుక ఎలాంటి ఉద్దేశం ఉందొ తెలియటం లేదు. ఆ ఫోన్లో మాట్లాడిన వ్యక్తి ఎవరో అలాగే నేహా పై ఎలాంటి ఉద్దేశం ఉందొ తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=