24-12-2019, 02:43 PM
మీరు ఈ కథ కోసం పడిన తపనని అర్ధం చేసుకోగలను ప్రసాద్ గారు. నేను నిజంగా ఈ కధ చదవడం సంతోషంగా భావిస్తున్నారు .అంత కష్ట పడి మాకోసం మీరు మీ సమయాన్ని మాకోసం కధ రూపంలో ఇవ్వడం. దానికి తగిన ఆదరణ రాక పోవటం మిమలి బాధించింది. మిము అర్ధం చేసుకోగలము చదివే మాకు అంత సమయం పడితే రాసే మీకు ఇంకా ఎంత సమయం పడుతుందో. దయ చేసి కథను ఆపవద్దు .