23-12-2019, 07:54 PM
ప్రసాద్ గారు మీరు అన్నదాంట్లో తప్పు లేదు
కానీ మీరు రాసే కథలో మంచి ఫీల్ ఉంది ఇందులో ఎలాంటి సందేహం లేదు.
ఓక రెండు ఎపిసోడ్లలో కథ కొంచెం స్లోగా మారిందని నా అభిప్రాయం అందులో కూడా మీరు శృంగారాన్ని పండించారు అన్నది వాస్తవం.
కథ ఇప్పుడు మల్లి ఇంట్రెస్ట్‌గా వస్తోంది.
మీరు ఇలాంటి టైం లో ఆపేయ్యడం అంటే చాల మంది మీ అభిమానులకు నిరాశే. మీ ఫ్రస్ట్రేషన్ లోనూ ఓక అర్థం ఉంది నేను కదన లేను.
ఇక్కడ ఉన్న పాఠకులలో ఓక అభిప్రాయం ఉంది మీ లాంటి రైటర్స్ ఐన ఈ వెబ్సైటును ముందుకు తీసుకు వెల్లగలరు అని.
కానీ మీరే ఆపేస్తే ఎలా అండి.
ముందే ఈ సైట్ లో అసంపూర్తిగా మిగిలిన కథలు చాలానే ఉన్నాయ్.
అందులో ఈ మీ(మన) కథను కూడా చేర్చకన్ది ప్లీజ్.