23-12-2019, 05:37 PM
(21-12-2019, 01:58 PM)prasthanam Wrote: ఏకాబిగిన మొత్తం పదిహేడు భాగాలు చదివాను. ఇండెక్స్ చేయడం బాగా ఉపయోగపడింది. ఆంగ్ల మూలం చదవలేదు. బాగా రాస్తున్నారు. మస్తిష్కంలో ఆలోచనలు, సంభాషణలు, వర్ణనలు, కథా గమనం బాగుంటాటమే కాక, శృంగారం కథను డామినేట్ చేయకుండా సమ పాళ్లలో ఉండటం నచ్చింది. చదివినంత వరకు నాకు లోటు పాట్లు ఏమి కనపడలేదు. కీప్ అప్ ది గుడ్ వర్క్.
(22-12-2019, 05:27 AM)Rajarani1973 Wrote: చాలా బాగా వ్రాస్తున్నారు.
సంజన లో సంఘర్షణ మొదలైంది.
(22-12-2019, 06:36 AM)Kittyboy Wrote: చాలా బాగా రాసారు లక్ష్మీ గారు...మీ శైలి అమోఘం... ఇలాగే కొనసాగించండి
(23-12-2019, 06:53 AM)ramd420 Wrote: స్టోరీ బాగుంది
(23-12-2019, 11:31 AM)Pinkymunna Wrote: Laxmi garu kekaaa me story chala bhagundi stories garu me pics awesome thanks for the pics ND story....
Waiting for update
ప్రస్థానం గారూ, రాజరాని గారూ,కిట్టీ బాయ్ గారూ,ramd 420 గారూ,పింకీ మున్నా గారూ... అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు... మీ అభిమానం ఆదరణ ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నా...