23-12-2019, 12:46 PM
(18-12-2019, 09:34 PM)sandycruz Wrote: Ela vastayandi elanti Aalochanalu... i will also try this gym training... Manasa tho kummesaru update ni... Chala romantic GA vundi... Chustunte Manasa baga daggara ayinattundi Ramu ki... I m expecting a sexy steamy update with Manasa baby...
Evatli update lo pics lekapovatam Valla update konchem dull GA anipinchindi Rao Garu... Mirapakaya bajjji lo onions lekunda tinnattundi...
Thriller part bagundi... Evadaina director e story chadivithe Vadi cinemalo use cheskuntadu tappa kunda...
Anyways update chala bagundi...
అప్డేట్ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది శాండీ గారు....ఏదో ఒకసారి యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నప్పుడు ఒక వీడియో చూసి ఈ ఆలోచన వచ్చింది....దానికి తోడు కధలో సిట్యుయేషన్ కూడా బాగా మ్యాచ్ అయింది....ఏదో అలా కుదిరేసింది.....థ్రిల్లర్ పార్ట్ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది....ఇది ఆల్రెడీ తీసిన సినిమాకు కాపీ....ఇక కధలో బొమ్మల గురించి అంటే....అప్డేట్ రాసి....దానికి తగ్గ బొమ్మలు వెదికి పట్టుకుని పెడతాం....అంత కష్టపడి అప్దేట్ రాసి, బొమ్మలు వెదికి పెడితే రీడర్స్ నుండి కనీస స్పందన కూడా లేదు....అందుకే నాక్కూడా కధ మీద ఇంట్రెస్ట్ పోయింది....కాకపోతే మధ్యలో ఆపకూడదని ఈ పార్ట్ వరకు అప్దేట్లు ఇచ్చి కధ ఆపేస్తున్నాను.....టైం వేస్ట్ చేసి కధ రాస్తున్నప్పుడు కనీసం కామెంట్లు కాకపోయినా వ్యూస్ ఆశించడంలో తప్పులేదని అనుకుంటున్నా.....ఎవరో సంగతి కాదు కాని....నాకు మాత్రం కామెంట్లు, వ్యూస్ రెండూ కావాలి.....కనీసం వ్యూస్ కూడా పెరగకపోతే ఇక రాయడం ఎందుకు....ఇది నా ఆలోచన మత్రమే....అందరు రచయితల గురించి చెప్పడం లేదు....




