23-12-2019, 12:35 PM
(18-12-2019, 08:19 PM)Bubbly Wrote: Update chala bagundi Prasad Garu. Manasa technique chala bagundi stress relief kosam. Amina tho baaga rasaru. Subani Malli vasta ante ipudu vachina vadu vadiki doop ah
చాలా థాంక్స్ బబ్లి గారు.....అప్డేట్ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది....ఇక మీ డౌట్ విషయానికి వస్తే....సుబాని మళ్ళీ వస్తాడు అనేదానికి ముందు ముందు సమాధానం తెలుస్తుంది.....ఇందులో డూప్ లు ఏమీ లేవు...




