28-01-2019, 09:03 PM
(This post was last modified: 28-01-2019, 09:04 PM by vickymaster. Edited 2 times in total. Edited 2 times in total.)
వెరీ వెరీ నైస్ అప్డేట్స్ ప్రసాద్ గారు..!!!
ముందు నన్ను మీరు క్షమించాలి, ఇంత లేట్ గ ఇన్ని రోజుల తరువాత కామెంట్ పెడుతున్నాడు ఐయామ్ రియల్లీ రియల్లీ ఏ బిగ్ సారీ. పండగకి ఇంటికి వెళ్లిన తరువాత కొంచెం బిజీ అలాగే ప్రైవసీ కారణాలు వల్ల మీరిచ్చే అప్డేట్ కి కామెంట్ పెట్టలేకపోయాను. అప్డేట్ నైట్ చదివిన కామెంట్ మొబైల్ లో ఎలా పెట్టాలో తెలియకపోవడం ఇన్నిరోజులు కామెంట్ మీకే కాదు ఎవరికీ పెట్టలేకపోయాను. ఇక నుండి ఎప్పటిలాగానే రెగ్యులర్ గ కామెంట్స్ ఇస్తాను. మరోసారి క్షమాపణలు చెప్పుకుంటున్న.
ఇక అప్డేట్స్ విషయానికి వస్తే చాల చాల బాగున్నాయ్ అలాగే చాల విషయాలు జరిగాయి. భాస్కర్ సిట్యుయేషన్ చాల దారుణం తో పాటు చాల భాద కలిగేలా వున్నది అన్నది వాస్తవం. అలాగే రాము బిహేవియర్ కూడా ఏమాత్రం అభినందించగలిగేలా లేదు. అనిత ను శేఖర్ ఇంట్లో పెట్టడం వరకు ఒకే గాని శేఖర్ తో పడుకోబెట్టాలి అనుకోవడం ఎంత వరకు సమంజసం. అనిత నిస్సహాయతిని వాడుకొని అనిత ని అనుభవించింది చాలక వేరే మగాడితో ఇప్పటికి పడుకోబెట్టకపోయిన అలంటి ఆలోచన చెయ్యడం నాకు ఏమాత్రం నచ్చలేదు. అనిత బదులు అంజలి అయితే ఓకే ఎందుకు అంటే తాను సెక్స్ కోసం ఉద్దేశపూర్వకంగా కావాలనే చేస్తుంది కానీ అనిత తప్పనిసరి పరిస్థిలుల్లో స్టార్ట్ చేసి ఇప్పుడు రాము మీద వున్నా ఇష్టం తో కొనసాగిస్తుంది కాబట్టి అనిత ఫీలింగ్స్ కి విలువ ఇస్తే బాగుంటుంది అని నా అభిప్రయం.
అలాగే ఇంత వరకు భాస్కర్ మీద ఎలాంటి కన్సర్న్ లేదు కానీ ఇప్పుడు కన్సర్న్ వచ్చేలా రాయటం లో మీ ఉద్దేశం ఏంటో అంతుపట్టడం లేదు. అనిత-రాము మధ్య భార్య భర్త ల సంబంధం అంటేనే తట్టుకోలేక పోతున్నాడు అలాగే ఇద్దరు ఒకే రూమ్ లో ఎంచేసుకుంటూన్నారో అని అనుమానం తో నాన అవస్థలు పడుతూ ఇటు అనిత కి, అలాగే రాముకి చులకన అయ్యిపోతున్నాడు. అతనికి జరుగుతున్నా అన్యానికి అతను 50 శాతం అర్హుడు ఎందుకంటే ఆన్లైన్ లో వుద్యోగం చేసే వీలున్న అతను దానికి పూనుకోలేక ఇలాంటి పరిస్థితిని కొనితెచ్చుకున్నాడు. అలాగే తాను సెక్సువల్ గ పనికిరాడు కాబట్టి అనిత తో రాము శృంగారం చేయడాన్ని అనిత తో పాటు రీడర్స్ కూడా ఆహ్వానిస్తున్నారు. కానీ అనిత వేరే వ్యక్తి శృంగారం చెయ్యాలిసే వస్తే రీడర్స్ ఎంత వరకు ఆహ్వానిస్తారో చూడాలి. అనిత వేరే వ్యక్తి శృంగారం ఆహ్వానించాలి అంటే అనిత ముందు అడుగు వెయ్యాలి అలాగే ఇప్పటివరకు వున్నా అనిత మీద వున్నా ఒపీనియన్ కూడా మారాలి, అప్పుడే రాము మీద వున్నా ఇంప్రెస్సోన్ మారకుండా ఉంటుంది. చూడాలి మీరు ఎలా నడిపిస్తారో.
ప్రస్తుత అప్డేట్ లో కూడా భాస్కర్ తన మైండ్ లో వచ్చే ఆలోచనలతో యుద్ధం చేస్తున్నాడు ఇటుప్రక్క రాము అనిత తో శ్రుంగారం కోసం చాల ఆతృతగా వున్నాడు. ఎం జరుగుతుందో చూడాలి. భాస్కర్ కి నిజం తెలిసిన నాడు అనిత ఎలా ఫీల్ అవుతుందో, భాస్కర్ ఎలా రియాక్ట్ అవుతాడో అని చాల చాల ఆసక్తిగా వుంది.
నెక్స్ట్ అప్డేట్ కోసం ఎదురు చూస్తూ...
మీ
=>విక్కీ<=