22-12-2019, 02:52 PM
(21-12-2019, 10:53 AM)Pk1981 Wrote: కొన్ని కారణాల వల్ల మీ update చదవడం ఆలస్యం అయినది. మీ బాష మీ యాస అద్భుతం.రాయలసీమ లో కత్తి కె కాదు కలము కూడా పదును ఉంటుంది అని నిరూపిస్తున్నారు. కథ ఎంత బాగా రాస్తున్నారో చెప్పడానికి కి మాటలు లేవు. ఇట్లు మీ అభిమాని ఫణి కుమార్
ధన్యవాదాలు
క్రమం తప్పకుండా చదివి అభిప్రాయాలు చెబుతారని ఆశిస్తున్నాను.
మీ
బాణాసుర