Thread Rating:
  • 14 Vote(s) - 3.07 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
బ్లూ బ్యాగ్ కుర్రాడు
#8
నైస్ స్టార్ట్ జైదీప్ గారు..!!!

కొత్త కథ మొదలు పెట్టినందుకు శుభాకాంక్షలు. 
చాల బాగా రాస్తున్నారు, మీ వర్ణన ఎలా వుంది అంటే స్వయంగా ఒక స్త్రీ తన అనుభవం చెబుతున్నట్టుంది. అంత సహజంగా ఉంది. ఇక ఆ కుర్రాడు ఆమె చెవిలో చెప్పిన మాటలు ఆమెను వెంటాడాయి అంటే ఆ మాటలు ఏంటో తెలుసుకోవాలని ఆసక్తిగా వుంది. ఆ మాటలు ఏంటో చెబుతారా?

నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
Like Reply


Messages In This Thread
RE: బ్లూ బ్యాగ్ కుర్రాడు - by vickymaster - 20-11-2018, 11:08 PM



Users browsing this thread: