Thread Rating:
  • 42 Vote(s) - 3.12 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica ఒక అందమైన సింగిల్ అమ్మాయి కథ (Season 6) (New Updates)
ఎపిసోడ్ 19 - న్యూస్

తర్వాత రోజు:

నేను నిద్ర లేచి మెల్లగా బాత్రూం లోకి వెళ్లాను. నా బట్టలు ఈ టీ షర్ట్ జీన్స్ తప్ప ఏమి లేవు. అలాగే బ్రష్ కానీ పేస్ట్ కానీ, సోప్ కానీ ఏమి లేవు. బయటకు వచ్చి చూసాను, మంచం మీద రాజ్ లేడు. అప్పటికి నిద్ర లేసి కిందకు వెళ్లినట్లున్నాడు. 

నేను కిందకు వెళ్లి చూస్తే రాజ్ సోఫాలో పడుకొని ఫోన్ చూసుకుంటున్నాడు. 

మెట్లదగ్గర నుంచే "రాజ్.." అని పిలిచాను. 

నా వైపు చూసి "ఇప్పుడు నాకు అంత ఓపిక లేదు అన్నాడు..."

నేను నవ్వి "రాజ్ నేనేమి తెచ్చుకోలేదు....బ్రష్ కానీ సోప్ కానీ....." 

వెంటనే రాజ్ "గెస్ట్ రూమ్ లోకి వేళ్ళు, అక్కడ  ఉంటాయి అన్ని. వాటర్ హీటర్ ఆన్ చేసుకో హాట్ వాటర్ కోసం..." అని చెప్పాడు. 

"టబ్, షవర్ ఏది కావాలన్నా వాడుకో..." అన్నాడు. 

నేను వెళ్లబోతుండగా "ఏమైనా ఫుడ్ ఆర్డర్ చేసుకో రెడీ అయ్యేలోగా వస్తుంది" అని చెప్పాడు. 

ఇద్దరం బయట నుంచి యాప్ లో ఫుడ్ ఆర్డర్ చేసాము. 

ఒకే అని చెప్పి నేను పైన గెస్ట్ రూమ్ లోకి వెళ్లి చూసాను, బాత్రూమ్ చాలా అద్భుతంగా ఉంది. పెద్ద షవర్ దానికి ఒక గ్లాస్ డోర్, అలాగే బయట పెద్ద టబ్, హీటర్ అన్ని ఉన్నాయి. ఒక రూమ్ అంత పెద్దగా ఉంది బాత్రూం. నిన్న నేను అంతగా గమనించలేదు, పట్టించుకోలేదు. 

నేను ఫ్రెష్ అప్ అయ్యి, రూమ్ cupboard లో చూస్తే ఒక రెండు టవల్స్ పెట్టున్నాయి. నేనొక టవల్ తీసుకొని బాత్రూం లోకి వెళ్లి గాడి వేసుకొని బట్టలన్నీ విప్పేసాను. 

వాష్ బేసిన్ ముందు అడ్డమ్ ఉంటె ఒకసారి నాకు నేను పైన నుంచి కిందకి చూసుకున్నాను. నిజంగా చాలా అందంగా ఉన్నాను నేను. నా నడుముని చూసాను, చాలా చాలా సన్నగా నాజూకుగా ఉంది రాజ్ చెప్పిన్నట్లు. ఇలా నా నడుము గురించి చెప్పింది వరుణ్ తర్వాత రాజే. 

నేను ఆలోచించాను షవర్ వాడదామా, టబ్ వాడదామా అని. టబ్ ఎప్పుడు వాడలేదు కాబట్టి అదే వాడదామని అనుకున్నాను కానీ నాకు ఎలా ఆపరేట్ చేయాలో తెలియలేదు. 

నా బట్టలు వేసుకొని, రాజ్ ని హెల్ప్ అడుగుదామని కిందకు వెళ్లాను.  ఈ లోపల మెట్ల మధ్యలో రాజ్ కలిసాడు. 

"ఏంటి అప్పుడే రెడీ అయిపోయావ్ ??" అన్నాడు

"ఇంకా లేదు...నాకు బాత్రూం లో ఎలా బటన్స్ ఆపరేట్ చేయాలో తెలియటం లేదు....." అన్నాను. 

తను నా చేయి పట్టుకొని పైకి తీసుకొని వెళ్ళాడు. తను బాత్రూమ్ లో నాకు ఎలా అన్నిటిని వాడాలో అంత చూపించాడు. 

ఈ లోపల నా ఫోన్ మోగింది. బయటకు వెళ్లి చూస్తే అనిల్ కాల్ చేస్తున్నాడు. నేను కట్ చేసాను. నేను బాత్రూం లోకి వెళ్తుండగా ఒక సౌండ్ వచ్చింది ఫోన్ నుంచి. చూస్తే అనిల్ "urgently కాల్ మీ" అని మెసేజ్ పెట్టాడు. 

నాకు భయం వేసి అనిల్ కి ఫోన్ చేసాను. ఈ లోపల కింద రాజ్ ఫోన్ కూడా మోగడం స్టార్ట్ అయ్యింది. 

ఫోన్ ఎత్తగానే "మన కంపెనీలో ఏవో రైడ్స్ జరుగుతున్నాయంట TV ఆన్ చేయి చూపిస్తున్నారు.... " అని చెప్పాడు. 

నాకు భయం వేసింది అసలు ఏమవుతుంది అని అర్ధంకాక. నేను కిందకి వెళ్లి చూస్తే రాజ్ TV ఆన్ చేసి చూస్తున్నాడు. 

తనకి కూడా న్యూస్ వచ్చినట్లుంది. తన ఫోన్ బాగా మోగుతుంది. 

"రాజ్ ఏమైంది ??" అని అడిగాను. 

"నేహా....లెట్స్ లీవ్ ది హౌస్ అండ్ గో" అన్నాడు. 

నేనేమి తెచ్చుకోలేదు కాబట్టి నేను రెడీ అనిచెప్పాను. 

"నిన్ను నేను బస్సు స్టాప్ దగ్గర డ్రాప్ చేస్తాను, నీ ఇంటికి బస్సో క్యాబ్ లోనో వెళ్ళిపో" అని చెప్పాడు. 

ఇద్దరం ఇల్లు లాక్ చేసేసి కార్ ఎక్కి సిటీ లోకి వెళ్ళాము. నన్ను బస్సు స్టాప్ లో డ్రాప్ చేసి రాజ్ వెళ్ళిపోయాడు. నేను అక్కడనుంచి క్యాబ్ బుక్ చేసుకొని అపార్ట్మెంట్ కి వెళ్లాను. 

నేను బెల్ కొట్టగానే, నా రూమ్ మాటే తలుపు తీసింది. 

"ఎలా ఉంది మీ ఫ్రెండ్ కి ??" అని అడిగింది. 

నేను మొన్న ఫ్రెండ్ కి సీరియస్ అని, హాస్పిటల్ లోనే తోడుగా పడుకుంటున్నాను అని చెప్పి మెసేజ్ ఇచ్చాను. 

"అంత ఇప్పుడు ఒకే, నిన్న వాళ్ళ ఫామిలీ మెంబెర్స్ వచ్చారు....." అన్నాను. 

"సరే తొందరగా రెడీ అవ్వు, ఆ హాస్పిటల్ నుంచి వచ్చిన బట్టలతో ఇక్కడ తిరగొద్దు" అని చెప్పింది. 

నాకసలేమి అర్ధం కాలేదు. నేను రెడీ అయ్యి వెంటనే టీవీ ఆన్ చేసి ఫోన్ లో యూట్యూబ్ ఆన్ చేసి చూస్తున్నాను ఎం జరుగుతోంది అని. ఆ ఫార్మ్ హౌస్ దగ్గరకి కూడా మీడియా వచ్చేసింది. గేట్ మూసేసి లాక్ లో ఉండటంతో.  "కంపెనీ యాజమాన్యం పరారీ" అంటూ హెడ్లైన్స్ వేస్తున్నారు. 

ఏదో స్కాం బయటపడబోతుంది అంటూ న్యూస్ చానెల్స్ అన్ని హెడ్లైన్స్ వేస్తున్నాయి. నాకిదంతా తలుచుకుంటేనే బాగా టెన్షన్ అనిపించింది. ఒక అరగంట తర్వాత అశ్విన్ నుంచి మెసేజ్ వచ్చింది "do you want to meet me now??"

ఓహో ఇందుకే అశ్విన్ resign చేస్తున్నాడా ?? తను కూడా ఏమైనా ఈ స్కాం లో ఉన్నాడా ?? అని ఆలోచించాను. ఐన మేనేజర్ లెవెల్ లో అంత సీన్ లేదు అనుకున్నాను.  ఒకవేళ మీడియా నేను రాజ్ ఉన్నపుడే వచ్చునంటే ఏంటి పరిస్థితి ?? మేము అక్కడే ఇరుక్కుపోయావాళ్ళం. తలచుకుంటేనే భయం వేసింది. 

నేను వెంటనే రిప్లై ఇచ్చి "ఒకే లెట్స్ మీట్ ఎట్ కాఫీ డే..... " అని లొకేషన్ పంపించాను. తను ఒక గంటలో వస్తానని చెప్పాడు. నేను టెన్షన్ భరించలేక వెంటనే అక్కడికి వెళ్ళిపోయాను. 

అప్పటికే 12 అయ్యింది. నేను బాగా వెయిట్ చేసాను అశ్విన్ కోసం. తను 12:30 కి వచ్చాడు అక్కడికి. అప్పటికే నేను ఒక రెండు కాఫీ లు తాగేసాను. వచ్చి నా ముందు కూర్చున్నాడు. ఇద్దరం ఎవ్వరు లేని చోట ఒక మూల కూర్చున్నాము. 

"నేహా, హౌ ర్ యూ ??"

"సర్, అసలు ఎందుకీ మీటింగ్ ముందు చెప్పండి....."

"నువ్వు టీవిలో చూడలేదా న్యూస్ ??" అన్నాడు

"సర్ చూసాను.....దాని గురించా ఈ మీటింగ్??" అని తెలియనట్లు అడిగాను. 

"ఒకే పాయింట్ కి వచ్చేస్తాను....."

"ఒకే..."

"నేహా ఈ కంపెనీ కి ఫ్యూచర్ లేదు....." అనేశాడు

"సర్ ఏమంటున్నారు మీరు ??" అని అడిగాను. 

"ఈ కంపెనీ ఒక స్కాం లో ఇరుక్కోబోతుంది. ఇంకొక వారంలో న్యూస్ బయటకి వస్తుంది దాని గురించి. ఒకసారి న్యూస్ బయటకు వస్తే ఇక కంపెనీ కి ఫ్యూచర్ లేదు....కంపెనీ దాని నుంచి కోలుకోవాలంటే ఇంకో 10 ఏళ్ళు పడుతుంది"

"సర్ అందుకేనా నాకు ప్రమోషన్ మీరు వెంటనే ఇచ్చేసారు ??" అని అడిగాను. 

"నేహా, నాకు ఈ న్యూస్ నా సోర్సెస్ నుంచి వచ్చింది. నేను అంత ఏదో ఫేక్ అనుకున్నాను.... కానీ నిజమని ఈ రోజే తెలిసింది.....దానికి దీనికి అసలు లింక్ లేదు"

" ఎలాగో కంపెనీ పోతుంది కాబట్టి నాకేదో ఒక లెటర్ ఇచ్చేసారు అంతేగా ??" అని కోపంగా అడిగాను. 

"నేహా అలా ఎం కాదు...." అని చెప్పాడు. 

నేను మొహాన్ని పక్కకు అనుకున్నాను ఇర్రిటేషన్ వచ్చి. 

"నేహా నీకు ప్రమోషన్ లెటర్ ఎప్పుడు ఇచ్చింది ??" అని అడిగాడు. 

"మొన్న రాత్రి....."

"నువ్వు నన్ను ప్రమోషన్ గురించి అడిగిందెప్పుడు ??" 

"మొన్న హోటల్ లోనే... " అని కోపంగా చెప్పాను. 

"అప్పటికి నాకు అసలు నీకు ప్రమోషన్ కావాలని ఎలా తెలుసు ??" అని అడిగాడు. 

కరెక్టే కదా అనుకున్నాను. నేను ఆ రోజు అప్పటికప్పుడు ప్రమోషన్ గురించి అడిగాను అశ్విన్ ని. పైన రాజ్ ని కలిసాను. అప్పుడే తను నాకు లెటర్ కూడా ఇచ్చేసాడు. లెటర్ అప్పటికే రెడీ గా ఉంది. 

అందుకే నాతో రాజ్ అలా మాట్లాడాడు ఆ రోజు, నాకు ప్రమోషన్ రాలేదు కాబట్టి resign చేసాను అని. అంటే అశ్విన్ ఆ రోజు రాజ్ తో ఆ కారణం చెప్పాడు. 

"ఇప్పుడు గుర్తొస్తుందా ??" అని అడిగాడు. 

నేనేమి మాట్లాడలేదు. 

"నీకు ప్రమోషన్ అన్నది జెన్యూన్ గానే అనుకున్న విషయం...."

నాకు కొంచెం కోపం చల్లారింది. 

"సర్, ఇప్పుడెందుకు మీరు కంపెనీకి ఫ్యూచర్ లేదు అని చెప్తున్నారు ??" అని అడిగాను. 

"నేహా, నేను ఇంకో టు డేస్ లో resign చేసేసి వెళ్తున్నాను...బహుశా ఇదే మనం ఆఖరిసారి కలవటం కావొచ్చు....ఆ జాబ్ తీసుకోకు... ఈ టైం లో వేస్ట్.... ఒక స్కాం జరిగిన కంపెనీలో వర్క్ చేయటం వేస్ట్...." అన్నాడు. 

"సర్ ఇదంతా ఫోన్లోనే చెప్పొచ్చు కదా... ఈ మీటింగ్ అసలు ఎందుకు ??" అని కోపంగా అడిగాను. 

"నీకొక ఇంపార్టెంట్ విషయం గురించి చెప్పాలని వచ్చాను ఇక్కడికి" అని చెప్పాడు. 

"సర్ ఏంటో చెప్పండి ??" అని అడిగాను. 

"నేను నీతో ఇప్పటి దాకా 2 ఇయర్స్ వర్క్ చేసాను, నువ్వు చాలా హార్డవర్క్ చేస్తావు. చాలా మంచి వర్క్ చేస్తుంటావు...."

"సర్ అదంతా వినే ఓపిక నాకు లేదు.....పాయింట్ కి రండి"

"నేహా ఎన్ని రోజులని 

"సరే....మొన్న నువ్వు పైన రూమ్ కి వెళ్లవు కదా.....రాజ్ ఉన్న రూమ్ లోకి.... దాని రోజు రెంట్ ఎంతో తెలుసా ??" అని అడిగాడు. 

"నాకు తెలీదు సర్, మీరే చెప్పండి....."

"రోజుకు 60 వేలు.... టాక్సెస్ కాకుండా....తెలుసా ??" 

"సరే సర్ అయితే ఇంటిప్పుడు ??" 

"నేహా నువ్వు కంపెనీలో ఇంత కష్టపడ్డావ్.....నువ్వు నెలంతా కష్టపడినా అంత జీతం కూడా చేతికి రాదు......"

"సర్ మీరు ఎం చెప్పాలనుకుంటున్నారు ??"

"ఆ రూమ్ రెంట్ ఎవరో తెలుసా పే చేస్తుంది ??" అని అడిగాడు. 

"కంపేనిన ?? సర్"

"కరెక్ట్....."

"నువ్వేమో కష్టపడి నెలంతా పనిచేస్తే వచ్చే జీతం కంటే ఒక రోజు రూమ్ రెంట్ కి  ఎక్కువ అవుతుంది.... పైగా నిన్నటి నుంచి రూమ్ కాలిగా ఉంది. ఐన రెంట్ పే చేస్తుంది కంపెనీ....మీరు ఎక్కడికి నిన్న వెళ్లారో నేను అడగను.... మీరైతే నిన్న ఇక్కడ రూమ్ లో అయితే లేరు....." అన్నాడు. 

"సర్, మీరు సూటిగా పాయింట్ కి వస్తారా ??" అని అడిగాను కోపంగా. 

"సరే ఇంకోటి అడుగుతాను..... చెప్పు..... ప్రమోషన్ రావటం నీ రైట్ అవునా కదా ??" అని అడిగాడు

"అవును సర్...."

"మారేందుకు రాలేదు నీకు??"

"మీరే ఇవ్వలేదు..." అని చెప్పాను. 

"సరే ఎందుకు ఇవ్వలేదు ??" అని అడిగాడు. 

"సర్ మీకాన్ని తెలిసి ఎందుకు అడుగుతున్నారు ??"

"సో నీకు విషయం పై అవగాహన ఉంది కాబట్టి..... నేను చెప్పాలనుకుంటుందేంటంటే ఎన్నాలన్నీ ఇలాగే జీవిస్తావ్ ?? ఈ కంపెనీ నీకు చేసిందేమి లేదు...."

"సర్, ఏమైనా జాబ్ opportunity ఏమైనా ఉందా మీకు తెలిసింది ??"

"ఉన్న ఎం లాభం నేహా ....." అన్నాడు

"సరే వేరే చోట జాబ్ వచ్చిందే అనుకుందాం....అక్కడైనా పాడుకుంటేనే ప్రమోషన్ వస్తుంది....ఇప్పుడు ఎలాగున్నావో అప్పుడు ఇలాగే ఉంటావు....."

"సర్ మీరు ఎం చెప్పాలనుకుంటున్నారు నాతో ??"

"సరే ఒక లాస్ట్ క్యూస్షన్...."

"ఏంటి సర్ అది ??" అని చాలా విసుగుతో అడిగాను. 

"నీ చేయి గుండె మీద వేసుకో ఒకసారి" అని అడిగాడు. 

"రాజ్ తో పడుకున్నావ్ కదా.... ఎంజాయ్ చేశావా ??" అని అడిగాడు డైరెక్ట్ గా. 

నాకు కోపం వచ్చి "లేదు" అని చెప్పాను. నాకు బాగా కోపం వచ్చింది. 

"నువ్వు నీ మనసు మీద చేయి వేసుకున్నావ్....నిజం చెప్పు" అని అడిగాడు

"నేను దానికి సమాధానం చెప్పను సర్" అని మొహం మీద చెప్పేసాను. 

"అదిగో అక్కడే నీ వన్వేర్ తెలిసిపోయింది నాకు" అన్నాడు. 

"ఏంటి ??"

"నువ్వు బాగా ఎంజాయ్ చేసావని నాకు తెలుసు....." అని అడిగాడు. 

నేను ఏ సమాధానం ఇవ్వలేదు. 

"నేహా....నిజం చెప్తే తప్పేంలేదు.....మనం మనుషులం అందరిలో ఏదో ఒక లోపం ఉంటుంది "

"సరే...రాజ్ గురించి నీ ఫీలింగ్ ఏంటి ??" అని అడిగాడు 

"సర్ మీతో నేను ఈ discussion నేను చేయదలచుకోలేదు"

"నేహా.... ఒకటి ఆలోచించు. ఈ డీల్ సెట్ చేసిందే నేను..... నాకు అన్ని ఆన్సర్స్ ఆల్రెడీ తెలుసు.... నువ్వు అబద్దం చెప్తున్నావో లేదో నాకు బాగా తెలుసు"

"సరే చెప్పు... రాజ్ మీద నీ ఒపీనియన్ ఏంటి ?"

"సర్ నాకైతే డీసెంట్ గానే అనిపించాడు"

"ఓహ్ అలాగే, నీకు ఎవరు చెప్పారు ??"

"సర్ అతను నన్ను బాగా ట్రీట్ చేసాడు...."

"3 ఏళ్ల కిందట ఎం జరిగిందో నీకు తెలుసా ??"  అని అడిగాడు. 

"ఎం జరిగింది సర్ ??"

"రాజ్ ఇలాగే ఇకసారి తన ఇంట్లో డ్రగ్స్ overdose అయ్యి పడున్నాడు....నీకీవిషయం చెప్పాడా ??"

నేను కొంచెం షాక్ అయ్యి "లేదు " అని చెప్పాను. 

"మన MD సర్ పిలిచి, రాజ్ గురించి నాకు చెప్పి. అతని పై ఒక కన్ను వేసి ఉంచామని చెప్పాడు. నేనే రాజ్ ను హాస్పిటల్ లో ఎవ్వరికి తెలియకుండా చేర్పించి వైద్యం చేయించి ఇంటికి తెచ్చాను"

"అలాగే, నీతో ఉన్నపుడు రాజ్ మందు తాగాడా ??"

"లేదు సర్"

"అతను ఒక తాగుబోతు కూడా....వాళ్ళ నాన్న అతన్ని బాగుచేయలేక వదిలేసాడు. వాడిని అమెరికా కి ఒక రెండేళ్లు పంపించేశాడు ఇక్కడ ఉంటె పరువంతా తీసేస్తాడని. గతః ఆరు నెలలుగా తాగుడు మానేసాడు"

"సరే....ఈ రోజు న్యూస్ చూసావ్ గా ??" 

నేను తల ఊపాను. 

"వారం లో రాజ్ ను బొక్కలో తోస్తారు.... "

నేను అది విని షాక్ అయ్యాను. 

"ఎందుకంటే, నేను MD గారు ఎక్కడ చదవకుండా సంతకాలు పెట్టలేదు. అలా స్కాం ఏమైనా బయటకు వస్తే న్యూస్ లో చెప్పినట్లు, కచ్చితంగా రాజ్ వల్లే అవుతుంది...."

నేను కొంచెం మంచి నీళ్లు తాగి "సర్...." అన్నాను. 

"ఏంటో చెప్పు..."

"అసలు ఈ విషయాలన్నీ మీకు ఎలా తెలుసు ??"

"ఇందాక చెప్పను గా MD గారు నన్ను రాజ్ పై ఒక కన్ను వేసి ఉంచమన్నారని... అయన నాకు నెలే నెల డబ్బులు కూడా ఇస్తుంటారు...."

నేను కోపంగా "సర్ , మరిదంతా తెలిసి నన్ను ఎందుకు రాజ్ తో పడుకోమన్నాడు ??" 

"సరే నీకు నిజం తెలిస్తే.... అసలు రాజ్ దగ్గరకైనా వెళ్తావా ??" అని అడిగాడు. 

"చచ్చిన..." అని చెప్పను. 

"అదే అందుకే...." అని చెప్పాడు. 

"సర్ ఆ ఇమెయిల్ అసలు లేకపోయుంటే నేనసలు ఈ డీల్ కి ఒప్పుకునేదాన్నే కాదు"

"ఓ ఇమెయిల్ ఉంది కదా ?? నీకొక విషయం చెప్పాలి దాని గురించి...." అన్నాడు. 

"ఏంటి సర్ ??" అని అడిగాను. 

"అది photohop లో చేసిన పేపర్ ప్రింటౌట్....."

నాకు అది విని కోపం వచ్చింది, అలాగే సంతోషం కూడా వచ్చింది. 

"అంటే అదంతా fake ??" అని అడిగాను

"అవును.....అంత ఒక నాటకం...రాజ్ ఇచ్చిన ప్లాన్....." అని చెప్పాడు. 

నాకు రాజ్ పై బాగా కోపం పెరిగింది. 

"సర్ మరి పాపం వైస్ ప్రెసిడెంట్ ని ఉద్యోగం లో నుంచి తీసేసారుగా ??"

"ఓహ్ ఆదా, అతనికి ఏదో ఫామిలీ ఎమర్జెన్సీ వచ్చి resign చేసేసి వెళ్ళిపోయాడు ఆ ముందు రోజు.... మేము రెండిటిని లింక్ చేసి ఆ ఇమెయిల్ ఫోటోషాప్ చేయించాము"

నాకు కోప పడాలో లేక ఇమెయిల్ లేదని సంతోషించాలో అర్ధంకాలేదు. 

"సరే నేహా... ఇక కంపెనీకి ఫ్యూచర్ లేదు కాబట్టి... ఈ ఇమెయిల్ నిజమైతే ఏంటి లేకపోతే ఏంటి ??" అన్నాడు. 

"ఎలాగో నేను జాబ్స్ కి అప్లై చేసాను, వస్తే వేరే సిటీకి చీస్ప్ట్ అయిపోతాను..." అని చెప్పాడు. 

నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు. 

"సరే నేహా ఇప్పుడు చెప్పు.... నువ్వు రాజ్ తో ఎంజాయ్ చేసావ్ కదా ??" అని అడిగాడు. 

నేనేమి చెప్పలేదు. 

"సారె అంటే నువ్వు ఎంజాయ్ చేసావనమాట ...." అన్నాడు. 

"సర్ నేను ఓన్లీ ఒక్కసారే కాబట్టి ప్రమోషన్ వస్తుంది కాబట్టి ఒక సరి టైం స్పెండ్ చేసి దాని గురించి మరచిపోవాలి అనుకున్నాను.... అసలు ఇమెయిల్ లేకపోయుంటే నేను ఈ డీల్ కి ఒప్పుకునే దానినే కాను" అని కోపంతో చెప్పాను. 

"సరే నేహా నాకు కుడి టైం అవుతుంది.... నేను చెప్పాలనుకుంది నేను చెప్పేసి వెళ్తాను.....ఇక వారం తర్వాత నేనెక్కడా నువ్వెక్కడా " అన్నాడు. 

"నేహా నువ్వు చాలా అందమైన అమ్మాయివి. నువ్వు ఇంకా మంచి జీవితాన్ని గడపొచ్చు, నీలాంటి వాళ్ళు ఇక్కడ ఉండకూడదు..."

"సర్ ఎం చెప్తున్నారు మీరు...."

"నువ్వు మంచి ప్రొఫెషనల్ వె కాదు మంచి స్టూడెంట్ కూడా నీ సర్టిఫికెట్స్ అది చెప్తున్నాయి... నువ్వు ఇన్నేళ్లు కష్టపడి ఏమి సాధించలేదు, నీకు ఇలాగే జీవితంత గడిపేయాలని ఉందా ?? లేక ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఉందా ??" అని అడిగాడు 

"సర్ మీరు నాకేమైనా జాబ్ ఆఫర్ చేస్తున్నారు ??"

"నేను ఇందాకే సమాధానం చెప్పను. ఒకవేళ జాబ్ ఆఫర్ ఇచ్చిన, దాని వల్ల ఎలాంటి యూస్ లేదు..."

"సర్ ఇందంతా ఎందుకు చెప్తున్నారు నాకు ??" అని అడిగాను. 

అశ్విన్ కొంచెం లేసి తన జోబీలో నుంచి ఒక కార్డు బయటకు తీసి నాకు ఇచ్చాడు. ఆ కార్డు తీసుకున్నాను. 

కార్డు చూసాను "అమిత్" అని రాసుంది, దాని కింద ఒక నెంబర్ ఉంది. ఇంకేమి లేదు. 

"సర్ ఏంటిది ?? అసలు ఎవరితను??" అని అడిగాను. 

"ఇతన్ని ఒకసారి కలవు..... అంత నీకే అర్ధమవుతుంది....."

"సర్ అసలు నేను ఎందుకు ఇతన్ని కలవాలి....."

"నేహా నేను నీకు ఒక బెటర్ లైఫ్ జీవించటానికి నీకు ఒక మంచి ఛాన్స్ఇస్తున్నాను ..... దాన్ని వాడుకుంటావో లేదో నీ ఇష్టం"

"సర్ అసలు ఇతను ఎవరో నేను తెలుసుకోవచ్చా ??" అని అడిగాను. 

"నేహా. అతను టెర్రరిస్ట్ కాడు, సీరియల్ కిల్లర్ అంతకన్నా కాడు..." అని చాలా వెటకారంగా చెప్పాడు. 

"ఐన, నేను నీకు హాని చేస్తే నాకేమి వస్తుంది ?? ఈ రోజు నీతో చాలా విషయాలను చెప్పను, చాలా సీక్రెట్స్ ని బయట పెట్టాను, ఎవ్వరికి తెలియనివి..... ఎందుకంటే నువ్వంటే నాకు అంత నమ్మకం..... నాకు. నేను నిన్ను ఆ ఇమెయిల్ అడ్డుపెట్టుకొని ఏమైనా చేసుడొచ్చు కానీ నేను నీకు నిజం కూడా చెప్పేసాను....సో నా మీద నమ్మకం ఉంటె ఒక్కసారి అతన్ని కలవు....." అన్నాడు. 

"ఒకే సర్...." అన్నాను. 

"అసలు నేనిదంతా ఎందుకు చేస్తున్నాను అనే డౌట్ నీకు ఉంది కదా ??"

"అవును సర్...."

"నేహా నేను ఇందాక చెప్పినట్లు ఇక నేను ఈ జాబ్ వదిలేసి వెళ్ళిపోతున్నాను, మొన్న నిన్ను కలిసాక నేను కొంచెం బాధ పడ్డాను.... నేను చేసిన తప్పుకు..... ఈ విధంగా నేను నీకు నా వంతు హెల్ప్ నేను చేస్తున్నాను .....అంతక మించి ఏమి లేదు....."

"సరే ఇక నేను వెళ్ళాలి అర్జెంటు గా ఇంటికి" అని చెప్తూ వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. 

నేను అశ్విన్ వెళ్ళిపోయాక బాగా ఆలోచించాను, నాకు ఇంకా అర్ధంకాలేదు ఈ అమిత్ ఎవరు అనేది. ఒకసారి అసలు ఎవరో కనుక్కుందామని నేను కార్డు తీసి ఆ నెంబర్ డయల్ చేసాను. 

ఫోన్ రింగ్ అవుతుంది. ఎవరో ఫోన్ ఎత్తారు. 

"అమిత్ హియర్.... ఎవరు మాట్లాడేది ??"

"సర్ నా పేరు నేహా..... అశ్విన్ గారు ఈ మీ నెంబర్ ఇచ్చి మీతో మాట్లాడమన్నారు...."

"ఓ నేహా.....నేను నీ కాల్ expect చేస్తున్నాను, కానీ ఇంత ఫాస్ట్ గా వస్తుందని నేను expect చేయలేదు. అయితే నేను ఫోన్ లో విషయాలు మాట్లాడాను.....ఎక్కడైనా కలుద్దాం ..... " అన్నాడు. 

"ఒకే సర్......ఎక్కడ కలుద్దాం ??"

"హోటల్ హాలిడే ఇన్ , రూమ్ నెంబర్ 608 కి రా....నేను ఈవెనింగ్ 4 వరకే నేను ఇక్కడ ఉంటాను....ఆ తర్వాత నేను నిన్ను రేపు ఈవెనింగ్ మాత్రమే కలవగలను .....ఎప్పుడు కలుస్తావో ఒక వన్ అవర్ లో ఫోన్ చేసి కంఫర్మ్ చేయి" అని చెప్పి ఫోన్ పెట్టేసాడు. 

టు బి కంటిన్యూడ్...... 
Images/gifs are from internet & any objection, will remove them.
[+] 1 user Likes pastispresent's post
Like


Messages In This Thread
RE: ఒక అందమైన సింగిల్ అమ్మాయి కథ - by pastispresent - 20-11-2018, 09:55 PM



Users browsing this thread: 5 Guest(s)