21-12-2019, 02:38 AM
మీ కథ మొత్తం ఇప్పుడే చదివాను చాలా బాగుంది ఒక్క ఆఖరి భాగం తప్ప.
కథ విషాదంగా ముగిస్తే ఆగిందని అర్ధం, ముగిసినట్లు కాదు.
దయచేసి వీలు చూసుకొని తరువాత భాగాన్ని సాధ్యమైనంత త్వరగా అందించగలరు...

ఉందిలే మంచి కాలం ముందు ముందునా
అందరు సుఖపడాలి నంద నందనా