28-01-2019, 08:52 AM
(25-01-2019, 03:20 PM)Dpdpxx77 Wrote: మీరు బాలేవారండి ప్రసాద్ గారు...అలా ఏం అనుకోము...
అలా ఎవరన్నా అన్నా కూడా పట్టించుకోకండి...
అలా అనుకుంటారని మీరు అప్డేట్ ఇవ్వకపోవడం మాత్రం బాగాలేదు ప్రసాద్ గారు...:-/
![]()
మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు అప్డేట్ లు ఇస్తూ వెళ్ళిపోండి..... రోజుకి మూడు నాలుగు ఇచ్చినా కూడా సంతోషంగా చదువుతాం... :P :P :P
అసలే మన కధ లో జరగాల్సినవి చాలా ఉన్నాయి...కాబట్టి మీరు ఇవేం పెట్టించుకోకుండా ముందులా దూసుకెళ్లిపోండి...
వెయిటింగ్ ఫర్ డైలీ updates...
తప్పకుండా వీలైనప్పుడల్లా updates ఇస్తాను.....


