28-01-2019, 08:47 AM
(25-01-2019, 02:29 PM)Dpdpxx77 Wrote: వద్దు అని కాదు...కానీ కొన్ని రిలేషన్స్ అలా ఉంటేనే బాగుంటుంది స్టోరీస్ గారు...
Example రేణుక - రాము...తులసి-ప్రసాద్.....
వీళ్ళ మధ్య బంధం కేవలం శరీర కోరికల వల్ల ఏర్పడింది కాదు...
ఎమోషనల్ బాండ్ ఉంటుంది ఈ పాత్రల మధ్య...అలా రాసారు ప్రసాద్ గారు.....ఆ ఎమోషన్ ని అనిత- రాముల మధ్య కూడా రీడర్స్ ఫీల్ అయ్యారు కాబట్టే ఇంతలా డిస్కషన్స్ చేస్తున్నాం.....
భాస్కర్ కి బాగుంటే అనిత ఇలా చేసేది కాదు.....రాముతో పడుకున్నా కూడా తను దాన్ని accept చేయడానికి చాలా సమయం పట్టింది...కేవలం కామం ఐతే అలా జరగదు...
కానీ మిగతా వాళ్ళు అలా కాదు.....ఎమోషనల్ బాండ్ తక్కవ...లస్ట్ ఎక్కువ...
కావాలనుకుంటే శేఖర్ తో ఎం కర్మ.....ఇంకో ముగ్గురు నలుగురితో పడుకోబెట్టినా ఎం ప్రాబ్లెమ్ లేదు.....కానీ అది ఆర్టిఫిషల్ గా ఉంటుంది.....ఇంక ఆ పాత్రల కి ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వలేం...
అప్పుడు మనం ఇలా డిస్సిషన్స్ కూడా చెయ్యం....ఆ సూపర్...excelllent...మీరు కేక ప్రసాద్ గారు...ఇలా ఉంటాయి కామెంట్స్ కూడా...
ఇంక ప్రసాద్ గారి మైండ్ లో ఏముందో మనకు తెలీదు...అప్డేట్ వస్తే అందులో చదువుకొని తెలుసుకోవడమే...
కధ మీద మీ అభిప్రాయం చాలా బాగున్నది dpdpxx గారు....
కద ఇంత బాగా నచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉన్నది........





