28-01-2019, 08:44 AM
(25-01-2019, 12:11 PM)Uma_80 Wrote: Prasad garu.....
Bhaskar gari patrani teeseyandi.. ye steps needs nundi padipoteno.. lekapote suicide lantida plan cheyyandi.. ala vadilestunte konchem kastam ga vundi.. syamala vishayam lo bagane vundi.. Kani Bhaskar vishayamlo ne..naaku nachaledu
మీ సలహా బాగున్నది ఉమా గారు....
కాని ఒక క్యారెక్టర్ కి కనెక్ట్ అయిన్న మిగతా క్యారక్టర్లను తెలుగు సీరియల్ లో లాగా తీసేయడం నాకు ఇష్టం లేదు....చిన్నగా ఆ క్యారెక్టర్ కి సంబధించి మంచి కూడా జరుగుతుంది...అది కూడా అనిత ద్వారానే జరుగుతుంది....కొంచెం ఓపిక పట్టండి....సినిమాకు వెళ్ళిన తరువాత నాకు ఆ సీన్ బాగుండ్లేదు తీసెయ్యమని అనలేం కదా.....కాబట్టి కొంచెం అడ్జెస్ట్ చేసుకోండి...తొందరగానే ఆ క్యారెక్టర్ తగ్గించేద్దాం.....కధ ఇంత బాగా నచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది....




