Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
Very Good
87.55%
633 87.55%
Good
9.82%
71 9.82%
Bad
2.63%
19 2.63%
Total 723 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 162 Vote(s) - 3.36 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completed
#12
దాంతో ఆ షాండియానా రాము పక్కనే పడటంతో…..అది ముక్కలు అయిపోయి దానికున్న గాజు ముక్కలు రెండు రాము మోచేతి కింద గుచ్చుకుని చేతి నుండి రక్తం కారుతున్నది
రాము అలాగే ఆ చేతిని పట్టుకుని తన బెడ్ రూమ్ లోకి వచ్చి లైట్ వేసి first aid చేసుకుని కట్టు కట్టుకున్నాడు.
జరుగుతున్నవన్నీ చూస్తుంటే రాముకి ఈ ఒబెరాయ్ విల్లా వెనక ఏదో రహస్యం ఉన్నదని అర్ధమయింది….అది ఓనర్ కి కూడా తెలియదని అర్ధం అయింది.
అలా ఆలోచిస్తూ రాము అలాగే బెడ్ మీద పడుకుని నిద్ర పోయాడు.
పొద్దున్నే లేచిన రాము టిఫిన్ చేసి వచ్చి తాను పిక్స్ చేసిన కెమేరాల్లో ఉన్న మెమరీ కార్డ్ తన laptop కి కనెక్ట్ చేసి చూస్తున్నాడు.
కాని వాటిలో ఏమీ రికార్డ్ కాకపోవడం చూసి రాము మనసులో, “అంతా కరెక్ట్ గానే పిక్స్ చేసాకదా….ఎందుకు రికార్డ్ కాలేదు,” అని మళ్ళి రివైండ్ చేసి చూస్తున్నాడు.
రాము డైనింగ్ టేబులు మీద కూర్చుని చూస్తుండగా ఒకతను పరిగెత్తుకుంటూ వచ్చి కిచెన్ లో ఏదో పట్టుకుని పారిపోవడం గమనించి, “ఏయ్….ఎవరు నువ్వు….ఏం తీసుకెళ్తున్నావు,” అంటూ అతని వెనకాలే పరిగెత్తుకుంటూ బయటకు వెళ్లాడు.
కొద్దిదూరం ఒబెరాయ్ విల్లా నుండి బయటకు పరిగెత్తిన తరువాత రాము అతన్ని పట్టుకుని ఒక చెట్టుకు ఆనించి వెనక్కు తిప్పాడు.
తాను పట్టుకున్న అతన్ని చూసి రాము ఆశ్చర్యపోయి అతన్ని అలాగే చూస్తూ రెండడుగులు వెనక్కి వేసాడు.
అతను దాబా దగ్గర డబ్బులు ఇవ్వబోతే వద్ధని ఏదో పిచ్చిపిచ్చిగా మాట్లాడి వెళ్ళిపోయిన బాబా.
రాము : నువ్వా…..
బాబా : చుట్ట వెలిగించుకోవడానికి నిప్పు కోసం వెదుకుతున్నాను…..
అంటూ తన చేతిలో కిచెన్ లో నుండి తీసుకుని పరిగెత్తిన అగ్గిపెట్టెను చూపించాడు.
రాము : అగ్గిపెట్టె అడిగితే ఇచ్చేవాడిని కదా…..దొంగతనంగా తీసుకుని పారిపోవడం దేనికి…..
బాబా : దొంగతనం ఒక వంక మాత్రమే….నిన్ను ఆ ఒబెరాయ్ విల్లా లోనుండి బయటకు తీసుకురావడానికి పరిగెత్తాను….
అంటూ తన చేతిలో ఉన్న చుట్టను నోట్లో పెట్టుకుని గట్టిగా పీల్చాడు.
అతను ఏమంటున్నాడో అర్ధం కాని రాము అతని వైపు అయోమయంగా చూస్తూ….
రాము : ఏంటి నువ్వు మాట్లాడేది….
బాబా : అతను వింటాడు…..అతను మనం మాట్లాడుకునేది వింటాడు….
అంటూ మళ్ళీ చుట్టను నోట్లో పెట్టుకుని పీలుస్తున్నాడు.
రాము : ఎవరు….మన మాటలు వినేది…..
బాబా : రాత్రిళ్ళు నీకు అరుపులు విపించలేదా…(అంటూ గట్టిగా అడుగుతూ….రాముకి చేతిని పట్టుకుని పైకి లేపి దెబ్బ తగిలిన చోటు చూపిస్తూ) నీ చేతిని ఏమయింది….
రాము : దెబ్బ తగిలింది.
బాబా ఒక్కసారి తన చేతిలో ఉన్న చుట్టను మళ్ళీ నోట్లో పెట్టుకుని గట్టిగా పీల్చి నోట్లోంచి పొగను రాము చేతికి దెబ్బ తగిలిన చోట ఊది రాము వైపు చూసి నవ్వుతూ, “నువ్వ్ అబధ్ధం చెబుతున్నావు,” అంటూ అక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాడు.
రాము చిన్నగా తన చేతికి కట్టిన కట్టు తీసి చూసుకునే సరికి చిత్రంగా రాత్రి షాండియానా గాజు పెంకులు గుచ్చుకున్న దెబ్బ లేకుండా చర్మం ఇదివరికటిలా ఉన్నది.
అది చూసి రాముకి అతనెవరో….ఏం చెబుతున్నాడో అర్ధం కాక వెళ్తున్న అతని వైపు చూస్తూ, “ఎవరు నువ్వు….అసలు ఏం జరుగుతుంది…..అసలు ఎవరు నువ్వు….నావెంట ఎందుకు పడుతున్నావు,” అని గట్టిగా అరిచాడు.
దానికి ఆ బాబా వెనక్కు తిరిగి, “ఆ ఒబెరాయ్ విల్లాలో దెయ్యం ఉన్నది….” అంటూ వెనక్కి తిరిగి రాము దగ్గరకు వచ్చి, “నువ్వు నమ్మక పోవడం వలన వాస్తవం మారిపోదు….వాస్తవాన్ని తెలుసుకుని నువ్వే మారిపోవాలి….ఎన్నో ఏళ్ళ నుండి ఆ దెయ్యం ఆ ఒబెరాయ్ విల్లాలో బందీ అయింది…ఆ అరుపులు విని పారిపోకు…వాటిని విను….అర్ధం చేసుకో…ఆ అరుపులు నీతో ఏవో చెప్పాలనుకుంటున్నాయి,” అంటూ అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు.
రాము మళ్ళి ఒబెరాయ్ విల్లాలోకి వచ్చి బాబా చెప్పిన మాటలు గురించి ఆలోచిస్తూ ఉంటాడు.
ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో అర్ధం కాక అలా బయటకు వెళ్ళి భోజనం చేసి వచ్చి మళ్ళీ ఒబెరాయ్ విల్లాకు వచ్చేసరికి రాత్రి అవుతుంది.
రాము మళ్ళీ తన బెడ్ రూమ్ లో ఉన్న టేబుల్ మీద కూర్చుని ఏం జరుగుతుందా అని చూస్తుంటాడు.
అలా ఆలోచిసున్న రాముకి బుక్ షెల్ఫ్ లోనుండి ఒక బుక్ కింద పడిన శబ్దం వినిపిస్తుంది.
దాంతో రాము వెనక్కి తిరిగి కుర్చీలో నుండి లేచి కింద పడిన బుక్ తీసుకుని మళ్ళీ షెల్ఫ్ లో పెట్టి వెనక్కి తిరిగి నాలుగడుగులు వేసిన వాడల్లా మళ్ళీ తల తిప్పి ఇందాక బుక్ పడిన చోట చూస్తాడు.
అక్కడ ఒక లెటర్ లాంటిది బుక్ లోనుండి పడిందని చూసి రాము అక్కడకు వచ్చి కింద పడిన లెటర్ ని తీసుకుని చదువుతుంటాడు.
లెటర్ : డియర్ మమ్మీ…పప్పా(నాన్న)….మీరు ఇక్కడ నుండి ఊరెళ్ళి వారం రోజులు అవుతుంది.
ఈ వారం రోజుల్లో పరిస్థితులు చాలా మారిపోయాయి.
ఇక్కడ జరిగిన విషయాలు మీకు ఎలా చెప్పాలో అర్ధం కావడం లేదు….నేను బతికి ఉండటానికి ఏ విధమైన కారణం కనిపించడం లేదు….అందుకని ఈ రోజు నేను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాను….
అది చదివిన రాముకి ఏం జరిగిందా అన్న అత్రుతతో బెడ్ దగ్గరకు వెళ్ళి టేబుల్ లైట్ వేసి చదవడం మొదలుపెట్టాడు.
లెటర్ : ఇదంతా మీరు అశోక్ అన్నయ్య పెళ్ళికి వెళ్ళినప్పుడు జరిగింది….ఆ పెళ్ళికి రావాలని నేను కూడా అనుకున్నాను.
కాని నేను పెళ్ళికి మీతో వస్తే exams కి సరిగా చదవలేనేమో అని మీతో రాకుండా ఆగిపోయాను….
(లెటర్ లో చెప్పిన ప్లాష్ బ్యాక్ 30 సంవత్సరాల క్రితం)
సునీత (కేర్ టేకర్) : కిషన్….ఏంటి ఇంత లేటు….తొందరగా రా….టైం అవుతుంది…
కిషన్ (పనివాడు) : వస్తున్నానమ్మా….
అంటూ రెండు చేతుల్లో రెండు సూట్ కేసులు పట్టుకుని వచ్చి బయట కారులో పెట్టాడు.
సునీత (కేర్ టేకర్) : లేటయిపోతుంది….తొందరగా కారులో పెట్టు….
రేణుక (ఇక్కడ లెటర్ రాసిన ఆమె) : మీరు ఏం భయపడొద్దమ్మా…..సునీత నాతో పాటు ఉంటుంది కదా….నన్ను జాగ్రత్తగానే చూసుకుంటుంది…మీరు ప్రశాంతంగా పెళ్ళికి వెళ్ళి రండి…..
సునీత రేణుకని చిన్నప్పటి నుండి ప్రేమతో పెంచేసరికి ఆమె దగ్గర తన కూతురుని భయపడకుండా వదిలి రేణుక వాళ్ళ అమ్మ నాన్న పెళ్ళికి వెళ్ళిపోయారు.
కాని రేణుక వాళ్ళ అమ్మ, నాన్న వెళ్లిపోయిన తరువాత ఆమె జీవితంలో ఊహించని సంఘటనలు చాలా జరుగుతాయని….వాటిని ఆమె కాని, సునీత కాని తప్పించలేదని రేణుకకి తెలియక ఆనందంగా తన తల్లితండ్రులకు బై చెబుతున్నది.
వాళ్ళు వెళ్లగానే రేణుక తన రొటీన్ పనుల్లో పడిపోయింది.
కాలేజీ వర్క్ అయిపోయిన తరువాత రేణుక తనకు చాలా ఇష్టమైన పియానో నేర్చుకోవడానికి తన పియానో మాష్టర్ సుందర్ వాళ్ళింటికి వెళ్ళింది.
అక్కడ రేణుకతో పాటు ఇంకా నలుగురు అమ్మాయిలు కూడా పియానో నేర్చుకుంటున్నారు.
అందులో ఒక అమ్మాయి పియానో ప్లే చేసిన తరువాత సుందర్ ఆమెను మెచ్చుకుంటూ….
సుందర్ : వేరీ గుడ్….బాగా ప్లే చేసావు…(అంటూ పియానో పక్కనే నిల్చున్న రేణుక వైపు చూసి) రేణుక….ఇప్పుడు నువ్వు ప్లే చెయ్యి….
రేణుక అలాగే అన్నట్టు తలఊపి పియానో దగ్గరకు వచ్చి అతని వైపు చూసి…..
రేణుక : ప్రొఫెసర్ సుందర్….నేను మీతో ఒక విషయం చెప్పాలి….
సుందర్ : చెప్పు రేణుక….ఏంటి సంగతి…..
రేణుక : విషయం ఏంటంటే….ఈ రోజు మా అమ్మా, నాన్న కొద్దిరోజులు ఉండటానికి డిల్లో వెళ్ళారు….అందుకని నేను రేపటి నుండి పియానో క్లాసుకు రాలేను….
అది విని సుందర్ రేణుక వైపు చూస్తూ….
సుందర్ : అవునా…రేణుక….ప్రాక్టీస్ చేస్తుంటే పియానో బాగా వస్తుంది….అదిగాక నువ్వు చాలా బాగా ప్రాక్టీస్ చేస్తున్నావు….సరె నువ్వేం బాధ పడకు….నువ్వు ఇక్కడకు రాకపోతే ఏం….నేను మీ ఇంటికి వచ్చి పియానో నేర్పుతాను…..
రేణుక : తప్పకుండా సార్….మీరు చాలా మంచి ఐడియా చెప్పారు….
సుందర్ : సరె….రేణుక….రేపటి నుండి నేను మీ ఇంటికి వచ్చి పియానో నేర్పిస్తాను.
రేణుక కూడా తన పియానో ప్రాక్టీస్ ఆగకుండా సాగిపోతుందన్న ఆనందంలో కొద్దిసేపు అక్కడే పియానో ప్రాక్టీస్ చేసి ఇంటికి వచ్చేసింది.
తరువాత రోజు రేణుక సుందర్ వస్తానన్న టైంకి రెడీ అయ్యి ఆయన కోసం ఎదురుచూస్తున్నది.
పావుగంటకు సుందర్ రేణుక వాళ్ళింటికి వచ్చాడు.
రేణుక : రండి సార్….మీ కోసమే ఎదురు చూస్తున్నాను….
అంటూ సుందర్ ని పియానో ఉన్న గదిలోకి తీసుకెళ్ళింది.
అంతలో సునీత హాల్లోకి వచ్చి రేణుకను పిలిచి….
సునీత : నువ్వు ప్రాక్టీస్ చేసుకో….నేను అర్జంట్ పని ఉన్నది….టౌన్ కి వెళ్ళొస్తాను…..జాగ్రత్తగా ఉండు…..
రేణుక : మీరు వెళ్ళిరండి….నేను జాగ్రత్తగానే ఉంటాను….
సునీత బయటకు వెళ్ళగానే డ్రైవర్ అప్పటికే కారు స్టార్ట్ చేసి రెడీగా ఉండటంతో కారు ఎక్కి టౌన్ కి వెళ్ళింది.
కిషన్ కి కూడా ఒంట్లో బాగుండక పోవడంతో సునీత అతన్ని డాక్టర్ దగ్గరకు పంపించడంతో రేణుక ఆ ఇంట్లో సుందర్ తో ఒంటరిగా ఉన్నది.
ఇక ఇద్దరూ పియానో గదిలోకి వెళ్ళి సుందర్ పియానో ప్లే చేయడంలో లెసన్స్ చెబుతుండటంతో రేణుక ఆయన చెప్పినట్టు పియానో ప్లే చేస్తున్నది.
రేణుక పియానో ప్లే చేస్తుంటే సుందర్ చిన్నగా ఆమె దగ్గరకు వచ్చి ఆమె వైపు చుస్తూ, “చాలా బాగా ప్లే చేస్తున్నావు….” అంటున్న అతని చూపు రేణుక వేసుకున్న గౌనులో నుండి కనిపిస్తున్న సళ్ళ మధ్య లోయలోకి చూస్తూ, “బ్యూటిఫుల్,” అన్నాడు.
సుందర్ తన కళ్ళ ముందు కనిపిస్తున్న రేణుక ఎత్తుల్ని చూస్తూ ఆమెకు దగ్గరగా వచ్చాడు.
కాని రేణుక అతని చూపు ఎక్కడ ఉన్నదో గమనించకుండా పియానో ప్లే చేయడంలో మునిగిపోయింది.
సుందర్ చిన్నగా రేణుక దగ్గరకు వచ్చి ఆమె పక్కనే నిల్చుని ముందుకు ఒంగి ఆమెకు మరింత దగ్గరగా చేరి…..
సుందర్ : చాలా బాగా ప్లే చేస్తున్నావు రేణుక….
సుందర్ తనను మెచ్చుకునే సరికి రేణుక ఆనందంగా అతని వైపు చూసి నవ్వుతూ మళ్ళీ తల వంచుకుని పియానో ప్లే చేస్తున్నది.
సుందర్ చిన్నగా తన మొహాన్ని రేణుక జుట్టు మీదకు తీసుకొచ్చి…..ఆమెకు ఏమాత్రం అనుమానం రాకుండా తన మొహాన్ని ఆమె జుట్టు దగ్గరకు తీసుకొచ్చి వాసన పీలుస్తూ మత్తుగా కళ్ళు ముసుకున్నాడు.
అలా సుందర్ ఆమె వెనక్కు వచ్చి తన రెండు చేతులను రేణుక భుజాల మీదుగా ముందుకు తీసుకొచ్చి పియానొ మీద ఉన్న ఆమె చేతుల మీద తన చేతులను…..ఆమె వేళ్ళ మీద తన వేళ్ళను ఉంచి….కీస్ ఎలా ప్లే చేయాలో చెబుతూ చిన్నగా తన తలను రేణుక భుజం మీద ఆనించి ఆమె మెడ ఒంపులో తన తల దూర్చి పియానో మీద ఉన్న ఆమె చేతులను గట్టిగా పట్టుకున్నాడు.
దాంతో సహజంగా తప్పు జరగబోతుందన్న ఆడ మనసు రేణుకను ఎలర్ట్ చేసింది.
రేణుక వెంటనే పియానో ముందు కూర్చున్న కుర్చీలో నుండి లేచి తనను పట్టుకున్న సుందర్ ని తోసేసి, “ఏం చేస్తున్నారు…” అంటూ లేచి నిల్చున్నది.
కాని సుందర్ రేణుకని వదిలిపెట్టకుండా ఆమెను గోడకు అదిమిపెట్టి ఆమె చేతులను కూడా తన చేతులతో గోడకు ఆనించి గట్టిగా పట్టుకుని, “అదే చేస్తున్నాను….ఇన్ని రోజులు నిన్ను ఊహించుకుంటూ కలలో చేస్తున్నాను….నిన్ను చూసిన దగ్గరనుండి నాకు నిద్ర కూడా సరిగా రావడం లేదు….ప్రతి క్షణం….నడిచినా, పరిగెత్తినా….పడుకున్నా నిల్చున్నా…..ప్రతి క్షణం నువ్వే గుర్తుకొస్తున్నావు….నాకు నువ్వంటే చాలా ఇష్టం,” అంటూ తన ఒంటిని ఆమె ఒంటికేసి గట్టిగా రుద్దుతున్నాడు.
రేణుక గట్టిగా అరుస్తూ, “వదలండి…..” అంటూ అతని చేతుల్లో నుండి తప్పించుకోవడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నది.
కాని సుందర్ రేణుకని వదలకుండా తన పెదవులతో ఆమె మొహం మీద ముద్దులు పెడుతున్నాడు.
రేణుక అతనికి అందకుండా తన మొహాన్ని అటూ ఇటూ తిప్పుకుంటూ అతన్ని తోయడానికి ప్రయత్నిస్తున్నది.
సుందర్ పశుబలం ముందు రేణుక రఘు సరిపోవడం లేదు.
“నేను ఎప్పుడైతే నిన్ను చూసానో….నా మనసు కోరికతో రగిలిపోతున్నది….ఇవ్వాళ ఆ కోరికను తీర్చుకోవాలనుకుంటున్నాను….” అంటూ సుందర్ రేణుకని వాటేసుకుని అక్కడ ఉన్న క్యాండిల్ స్టాండ్ మీదకు ఒంచి ఆమె మెడ మీద ముద్దులు పెట్టుకుంటూ తన చేతిని ఆమె తొడల మీద వేసి నొక్కుతున్నాడు.
రేణుక ఒక్కసారిగా తన బలం మొత్తం ఉపయోగించి తన మీద ఉన్న సుందర్ ని తోసేసి బయటకు పరిగెత్తబోయింది….
కాని ఇంతలో సుందర్ తన కాలుని రేణుకకు అడ్డు పెట్టాడు.
దాంతో రేణుక కింద పడి….సుందర్ వైపు భయంగా చూసి వెనక్కు జరుగుతూ, “సుందర్ గారు….ఏమయింది మీకు ఇవ్వాళ…ఏం చేస్తున్నారో మీకు అర్ధమవుతుందా….ముందు ఇక్కడ నుండి వెళ్ళిపోండి…” అంటూ ఏడుస్తున్నది.
రేణుక ఏడుపుని పట్టించుకోకుండా సుందర్ ఆమె దగ్గరకు వస్తూ, “రేణుక….నువ్వు నాకే సొంతం….నువ్వు నాకు మాత్రమే దక్కాలి,” అంటూ తన కాలుని రేణుక కాలు మీద పెట్టి నొక్కుతూ ఆమెను ఆపాడు.
సుందర్ కాలు తన కాలి మీద పెట్టి గట్టిగా నొక్కే సరికి రేణుక నొప్పితో విలవిలలాడిపోయి ఏడుస్తూ కేకలు పెడుతున్నది.
కాని ఆ ఒబెరాయ్ విల్లాలో కాని…ఒబెరాయ్ విల్లా చుట్టుపక్కల అంతా అడవిలా దట్టమైన చెట్లు ఉండే సరికి ఆమె పెట్టే కేకలు ఎవరికీ వినిపించడం లేదు.
రేణుక ఏడుపును చూసి సుందర్, “రేణుక….నువ్వు నన్నెందుకు అర్ధం చేసుకోవడం లేదు….నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు అర్ధం కావడం లేదు…” అంటూ ఆమె మీద పడుకుని గట్టిగా వాటేసుకుని అందిన చోటల్లా ముద్దులు పెడుతూ ఆమె సళ్ళ మీద చెయ్యి వేసాడు.
దాంతో రేణుకకు జరుగుతున్నది అర్ధం అయ్యి గట్టిగా అరుస్తూ మళ్ళీ తన మీద పడుకున్న సుందర్ ని గట్టిగా పక్కకు తోసేసింది.
సుందర్ రేణుక మీద నుండి నాలుగడుగులు దూరంగా పడ్డాడు.
అది చూసి రేణుక వెంటనే పైకి లేచి అక్కడ టేబుల్ మీద ఉన్న క్యాండిల్ స్టాండ్ తీసుకుని అప్పుడే కింద నుండి లేవబోతున్న సుందర్ తల మీద గట్టిగా తన బలం మొత్తం ఉపయోగించి కొట్టింది.
తల మీద గట్టిగా దెబ్బ తగలడంతో సుందర్ పెద్దగా అరుస్తూ గోడ వైపుకు పడ్డాడు.
అది చూసి రేణుక భయంతో తన చేతిలో ఉన్న క్యాండిల్ స్టాండ్ ని పక్కకు విసిరేసి సుందర్ వైపు చూస్తున్నది.
సుందర్ చిన్నగా గోడ పట్టుకుని పైకి లేచి రేణుక వైపు అడుగులు వేస్తున్నాడు….అతని అడుగులు తడబడుతున్నాయి.
రేణుక సుందర్ వైపు భయంతో చూస్తూ వెనక్కు అడుగులు వేస్తూ, “హెల్ప్….ఎవరైనా ఉన్నారా….” అని అరుస్తున్నది.
అలా సుందర్ రెండడుగులు వేయగానే అతని తల నుండి రక్తం ధారగా కారడం మొదలయింది.
సుందర్ అలా తల నుండి రక్తం ధారగా కారడం చూసి రేణుక కూడా భయంతో గోడకు ఆనుకుని అలాగే చూస్తున్నది.
సుందర్ చిన్నగా అలాగే ఇంకో రెండడుగులు ముందుకు వేసి రేణుక మీద పడి పోయాడు.
రేణుక భయంతో సుందర్ ని తన మీద నుండి కిందకు తోసింది…..అప్పటికే సుందర్ చనిపోయి కింద పడిపోయాడు.
సుందర్ చనిపోవడం చూసిన రేణుకకు ఏం చెయ్యాలో అర్ధం కాక….సునీత కోసం ఎదురుచూస్తున్నది.
సాయంత్రానికి వచ్చిన సునీత ని చూసి అప్పటిదాకా హాల్లో సోఫాలో బిక్కుబిక్కు మంటూ కూర్చున్న రేణుక ఆమెను చూడగానే ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వెళ్లి కౌగిలించుకున్నది.
రేణుక అలా గుక్కతిప్పుకోకుండా ఏడుస్తుండే సరికి మార్గరెట్ కి ఏం జరిగిందో అర్ధం కాక…..
సునీత : ఏం జరిగింది రేణుక….ఎందుకలా ఏడుస్తున్నావు….
రేణుక చెబుదామని ట్రై చేస్తుండగా ఆమె నోట్లో నుండి వస్తున్న ఎక్కిళ్ళు ఆమె మాట రాకుండా ఆపుతున్నాయి.
దాంతో సునీత రేణుకని ఓదారుస్తూ హాల్లోకి తీసుకెళ్ళి అక్కడ టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని తాగమని ఇచ్చింది.
రేణుక గబగబ వాటర్ తాగి జరిగిందంతా సునీత కి చెప్పి సుందర్ చనిపోయి ఉన్న గదిలోకి తీసుకెళ్లి చూపించింది.
సునీత కి కూడా ఒక్క క్షణం ఏం చెయ్యాలో అర్ధం కాలేదు.
వెంటనే హాల్లోకి వచ్చి సెక్యూరిటీ ఆఫీసర్లకు ఫోన్ చేసింది….కొద్దిసేపటికి పోలిసులు వచ్చి అంతా చూసి ఒక రిపోర్ట్ చేసి సుందర్ శవాన్ని అంబులెన్స్ లో పోస్ట్ మార్టం కోసం హాస్పిటల్ కి పంపించారు.
అంతా హడావిడి అయిపోయిన తరువాత సెక్యూరిటీ ఆఫీసర్లు రేణుక దగ్గరకు వచ్చి జరిగింది తెలుసుకుని ఆమె సంతకాలు తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోయారు.
“జరిగింది మొత్తం ఎంక్వైరీ చేస్తాము….మీరు స్టేషన్ కి రావాల్సిన అవసరం లేదు,” అని చెప్పి సెక్యూరిటీ ఆఫీసర్లు వెళ్ళిపోయారు.
రేణుక వాళ్ళింటి దగ్గర నుండి వెళ్ళిన సెక్యూరిటీ ఆఫీసర్లు నేరుగా సుందర్ వాళ్ళింటికి వెళ్ళి అతని ఇంటిని మొత్తం వెదికారు.
అలా వెదికన సెక్యూరిటీ ఆఫీసర్లకు సుందర్ బెడ్ రూమ్ లోని టేబుల్ డ్రాయర్ లో అతను డ్రాయింగ్ వేసిన రేణుక నగ్న చిత్రాలను కనిపిట్టి వాటిని తీసుకుని తరువాత రోజు రేణుక వాళ్ళింటికి వచ్చి అక్కడ దొరికిన రేణుక నగ్న చిత్రాలను ఆమెకు ఇచ్చి ఆ కేసుని ఆత్మ రక్షణ కింద కొట్టేస్తున్నట్టు చెప్పి వెళ్ళిపోయారు.
[+] 4 users Like prasad_rao16's post
Like Reply


Messages In This Thread
RE: నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - by prasad_rao16 - 05-11-2018, 10:06 AM
ANUSHKA IS ASHWIN'S SWEET WIFE - by ashw - 08-02-2019, 03:24 PM



Users browsing this thread: MKrishna, XXXII, 48 Guest(s)