Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance అతడే అర్జున్
What the f__k అని నాకు అనాలనిపించింది చదువుతుండగా (ఇతను మీరు అనుకుంటునట్టు మన అర్జున్ కాదు, ఈవిడ కొడుకు వరుణ్ అని అన్నపుడు), కానీ అది అంతా అర్జున్‌కి వచ్చిన కల అని తెలిసాక మళ్ళీ అనలనిపించింది. ఎమిటి బ్రో ఇన్ని ట్విస్ట్‌లు పెడుతున్నారు?
అంటే అర్జున్ రష్మీ కూతురు పరీనితని ముద్దు పెట్టుకోవడం కూడా కలేనా? అంటే అంజలి (నిత్య ఫ్రెండ్) అర్జున్‌ని ఇష్టపడడం ఇది అంతా కూడా కలనేనా? లేక అర్జున్‌కి తన తండ్రి, తాతల గురించి తెలిసిన తరువాత వచ్చిన కలనా? చాలా అంటే చాలా పెద్ద ట్విస్ట్ కం సస్పెన్స్ పెట్టారు. తరువాత ఎమి జరుగుతుందో అని చాలా అత్రుతగా ఉంది.
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
Like Reply


Messages In This Thread
RE: అతడే అర్జున్ - by Kasim - 30-11-2019, 07:22 PM
RE: అతడే అర్జున్ - by Kasim - 03-12-2019, 11:13 AM
RE: అతడే అర్జున్ - by Kasim - 04-12-2019, 02:58 PM
RE: అతడే అర్జున్ - by Kasim - 19-12-2019, 09:05 AM
RE: అతడే అర్జున్ - by Joncena - 19-12-2019, 10:16 AM



Users browsing this thread: 6 Guest(s)