18-12-2019, 02:53 PM
(18-12-2019, 02:39 PM)stories1968 Wrote: నా పేరు మరిచి పౌయారు మిత్ర్మ
అయ్యో మరచి పోలేదండి... నీ మూడు ఫోటోలకి ఒకేసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలని అనుకున్నాను....
మీ ఫోటోలు చాలా బాగున్నాయి... సందర్భానికి తగినట్లుగా చక్కటి చిత్రాలు అందించారు... మీకు ప్రత్యేక ధన్యవాదాలు..