18-12-2019, 09:58 AM
(18-12-2019, 09:35 AM)Domnic Wrote:
Naresh gaaru inko visayam adagadam marchipoya
Antha nachhanappudu emduku story chadivaaru
Enduku comment chesaaru
ఏంటి బాసూ అందరూ ఇలా మాట్లాడుతున్నారు..
నాకు కథ నచ్చలేదు అని నేను చెప్పానా?
సంధ్య కారెక్టర్, ఇంకా వారి మధ్య సంభాషణలు, రైటర్ స్క్రిప్ట్ అన్నీ నచ్చాయి..
ఇప్పుడు మీరే అన్నారు కదా సర్.. సంధ్య ని అది ఇది అంటే నచ్చదు అని మరి వాడు లంజ, బజారుదానా అంటుంటే వినసొంపుగా ఉందా?
అలాగే వాడు వచ్చిన అవకాశాలను వాడుకోకుండా అవసరం లేని సందర్భాల్లో, అసందర్భాల్లో, ఒక ఇల్లాలికి అత్యంత ఇబ్బందిగా, అభద్రతగా ఉండే సమయంలో ఏదో చనువిచ్చింది కదా అని ఏదో ఒక్కసారి అంటే అమాయకత్వం అనుకోవచ్చు కానీ ప్రతిసారి అలాగే ఇబ్బందుల పాలు చెయ్యడం నచ్చలేదు అని చెప్పా..
ఇక చివరి వరకు ఎందుకు చదివానంటే తన కథకు కాస్త సాంత్వన, సంతోషం చివరికి అయినా మిగుల్తాయని.
ఇక కథ మొత్తం చదివి కామెంట్ పెట్టకుండానో , బాగుంది అద్భుతం భయ్యా, ఇరగదీసావ్ అని చెప్పి వెళ్లిపోవచ్చు కానీ అన్ని ఎపిసోడ్స్ ఏకధాటిగా చదివి సంధ్య ఇన్నర్ పెయిన్ కి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాక చెప్పక తప్పలేదు..
మిమ్మల్ని ఎవరినైనా ఇబ్బంది పెడితే నా కామెంట్ డిలీట్ చేసేస్తాను.
ఇక్కడ రచయితను కానీ, చాలా కాలంగా ఈ కథకు అభిమానులు అయినవాళ్లను ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు.
అలా అని కథ చదివాక కామెంట్ పెట్టకుండా వెళ్లిపోవడం నా సంస్కారం కాదు.
మనసులో లేనిది బయటకు చెప్పడం నా పద్దతి కాదు.
అలా అని మిమ్మల్ని ఏదో అనాలని నా తపన కాదు.
అయినా white గారు చెప్పినట్టు నా కథలు నేను చూసుకోకుండా ఎందుకంటారు ఇవన్నీ?
ముందు నా కథల సంగతి చూసుకుంటా..
బై