27-01-2019, 06:41 PM
ఇప్పటిదాకా రాసిన updates అన్నింటిలో బెస్ట్ అప్డేట్ భయ్యా...
అంతా బాగున్నప్పుడు...మనకి అన్నీ ఉన్నప్పుడు అందరూ ప్రేమిస్తారు...దాన్ని నిజమైన ప్రేమ అనలేం... జస్ట్ కండిషల్ లవ్ అది...
ఇలాంటి పరిస్థితుల్లోనే బయటపడుతుంది అవతలి వ్యక్తి మనల్ని నిజంగా ప్రేమిస్తున్నాడా లేదా అని...
తాను అంత కష్టపడి ప్లాన్ చేసి లాస్ట్ కి తన భార్య మనసు బాగలేకపోతే కొంచెం కూడా విసుగుకోకుండా ముందు తన భార్య బాధగా ఉండడానికి కారణం అడిగి తెలుసుకొని తనను ఓదార్చడం సింప్లీ అమేజింగ్...loved it భయ్యా...
ఈ ఎపిసోడ్ తో వాళ్ళ మద్య ఉన్న ప్రేమ ఇంకో మెట్టు పైకి వెళ్ళింది.....
కాంట్ వెయిట్ టు రీడ్ నెక్స్ట్ అప్డేట్...
మిస్సింగ్ థిస్ ఆసమ్ స్టోరీ ఏ లాట్...