20-11-2018, 04:47 PM
(20-11-2018, 04:30 PM)Okyes? Wrote:(20-11-2018, 03:13 PM)Lakshmi Wrote:(20-11-2018, 02:36 PM)Vikatakavi02 Wrote: లక్ష్మిగారూ మీ మెసేజీలో 'ప్రత్యేక పాఠకులు' అన్న మాట కాస్త బాధించింది.
అయ్యో నా కామెంట్ లో దురుద్దేశ్యం లేదండీ... సంధ్యక్క మీద వారికి ప్రేమ ఎక్కువ అని మాత్రమే చెప్పాను... ఎవరైనా హర్ట్ అయితే మన్నించ ప్రార్థన..
లక్ష్మి గారు.... నాకు బాధకలగ లేదు, పైగా సంతోషమే కలిగింది
కారణం ఇన్ని రోజులు నాకో డౌట్ ఉండేది
ఈ స్త్రీ పేర్లు పెట్టుకొన్నవారు నిజంగా స్త్రీలేనా అని
అది ఈ రోజు క్లియర్ అయ్యింది....వామ్మో....
ఎంత అసూయా......వామ్మో... మీరు నిజంగా స్త్రీలే నిసంశయం.
కామెంట్స్ లో ఎవరికి కావలసిన అర్దాలు వారు వెతుకుంటున్నారు ;) ;) ;) :D :D :D ......!
Like, Comment and Give Rating.