16-12-2019, 12:48 PM
(13-12-2019, 10:54 PM)tallboy70016 Wrote: Great update, welcome back Prasad Garu...
చాలా థాంక్స్ టాల్ బోయ్ గారు.......తిరిగి రావడానికి నేను ఎక్కడికీ వెళ్లలేదు...ఈ కధకు కామెంట్లు, వ్యూస్ తగ్గుతుండే సరికి....కధ నచ్చడం లేదేమో అని ఆపేద్దామనుకున్నా....కాకపోతే ఈ కధ మొదలుపెట్టిన తరువాత దీన్ని ఎండ్ చేసి ఆపేద్దామని అప్డేట్ ఇచ్చాను.....
![[Image: happy.gif]](https://xossipy.com/images/smilies/happy.gif)