07-11-2018, 12:36 PM
అప్డేట్ కేక. మనోడు ఇప్పుడు ఏమి చేస్తాడో అని ఎదురు చూస్తున్నా. ఇంటి నుంచి వెళ్ళి పోతే మేడం చెప్పెస్తుందని భయం. వెళ్ళకపోతే మేడం ని ఎలా ఫేస్ చెయ్యాలని భయం. ఇంట్రెస్టింగ్ & హరిబుల్ పొజిషన్. ఇప్పుడు భరత్ ఎమి చేస్తాడో? అవును మేడం మనోడిని ఎందుకు బెదిరిస్తోంది? మేడం మనసులో ఏముందో? మీ నెక్ట్స్ అప్డేట్స్ లోనే తెలియాలి
Vishu99