Thread Rating:
  • 114 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
 
వాళ్ళు తెస్తారు  లే సారూ మీరు ఇంకేమన్నా పని ఉంటె చూసుకోండి  రాగానే  నేను మీ దగ్గరకు పంపు తాను.   వెళుతూ వెళుతూ   ,    కళ్ళు గురించి  అడిగాను .   కళ్ళు  రేప్పొద్దున  వస్తుంది సారూ ,  మీ తోట  దగ్గరకు  రమ్మని చెప్తాను ,  వాళ్ళను అక్కడికే వచ్చి  తాగ మానండి.  
 
"థేంక్స్ ఓబులేసు నా పని సులభం చేసావు "
"ఎం పర్లేదు సర్ ,  ఇట్లాంటి పనులు ఎ మన్నా ఉంటె నాకు చెప్పండి  నేను చేసి పెడతా "  అన్నాడు ,      మరో మారు థేంక్స్  చెప్పి  అక్కడ నుంచి పెళ్లి  ఇంటి వైపు వెళ్లాను.
 
తెల్ల వారు జామున పెళ్లి కావడం  వల్ల   అంతా బిజీ గా ఉన్నారు.   రాజి  తన ఫ్రెండ్స్  తో  ఎదో  సీరియస్  డిస్కషన్  లో ఉన్నారు ,  నేను  అక్కడికి వెళ్ళే సరికి అందరూ  సైలెంట్ అయిపోయారు.   
 
వాళ్ళను distrub చేయడం ఎందుకు  అని నేను అక్కడ నుంచి  లోపలి వెళ్లాను.       నా వెనుక వాళ్ళు  గుస గుసా  మాట్లాడుకోవడం  తెలుస్తూ ఉంది.  తరువాత  రాజీ  ఎలాగు  నాకు చెప్తాది లే అనుకొంటూ   పెళ్లి కూతురు  ఉన్న చోటకు వెళ్లాను. 
 
తనకు నలుగు పెట్టి  పెళ్లి కూతుర్ని చేయడానికి  ముందు కార్యక్రమాలు  చేస్తున్నారు.    నన్ను చుసిన  పెళ్లి కూతురు
 
"నన్ను పెళ్లి కూతుర్ని చేయడానికి  ఇంకా  2 గంటలు పడుతుంది , నువ్వు ఎక్క డైనా తిరుగు  కానీ  ఓ  2.30  గంటల తరువాత మాత్రం  ఇక్కడికి  రావడం మరిచి పోవద్దు ,  నువ్వు రాక పొతే నేను పీటల మీదకు కూడా  ఎక్కాను , నీకు తెలుసు నా  మొండి తనం , కాబట్టి  బుద్ధిమంతుడిలా   ఇక్కడికి వచ్చేయి " అంటూ వార్నింగ్ ఇచ్చి  అక్కడ నుంచి నన్ను పంపించి వేసింది.
 
మందు కోసం వెళ్ళిన  వాళ్ళు  వచ్చి ఉంటారు అనుకొంటూ  ఓబులేసు  కొట్టు దగ్గరకు వెళ్లాను
"ఇంకో పది నిమిషాల్లో వస్తారు  శివా , నువ్వు ఓ సిగరెట్  వెలిగించు  ,  ఈ లోపల నేను  టీ తీసుకొని వస్తా " అంటూ  నాకు ఒక సిగరెట్ ఇచ్చి తను లోపలి వెళ్లి రెండు టీ  గ్లాస్ తో  బయటకు వచ్చాడు.
 
టీ   తాగి   తను ఇచ్చిన  సిగరెట్ కంప్లీట్ చేస్తూ ఉండగా తను పంపిన  బాయ్స్ వచ్చారు బాటిల్స్  తో  ,   అవి తీసుకొని   తనకు మరో మారు థేంక్స్ చెప్పి  బాటిల్స్ తీసుకొని విడిది ఇంటికి వెళ్లాను.
[+] 12 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 14-12-2019, 08:22 PM



Users browsing this thread: 9 Guest(s)