14-12-2019, 08:19 PM
222. కలిసి వచ్చిన అదృష్టం.
మేము ఇంటికి వెళ్ళే సరికి అందరూ టిఫిన్ తిని పెళ్లి ఇంటి వైపు వెళ్లడానికి రెడీ అవుతూ కనిపించారు. ఈ రోజు రాత్రి కే పెళ్లి , తెల్ల వారు జామున ముహూర్తం 4 గంటలకు పెట్టు కొన్నారు.
"వేడి నీళ్ళు రెడీ చేసాను , తానం చెయ్యండి బాబు " అంది తిమ్మాంబ
స్నానం చేసి రెడీ కాగానే శాంతా పెట్టిన టిఫిన్ తిని నేను కూడా పెళ్లి ఇంటి వైపు వెళ్లాను.
అప్పుడే విడిది ఇంట్లో పెళ్లి కొడుకు వాళ్ళు దిగారు అని చెప్పారు , వాళ్ళను పలుకరించ డానికి అటువైపు వెళ్లాను. అక్కడ నా ఫ్రెండ్ తో కొద్ది సేపు కూచొని తిరిగి పెళ్లి ఇంటికి వచ్చాను.
నేను చేయాల్సిన పనులు ఎమీ పెద్దగా లేనందున , అక్కడ బొమ్చేసి ఇంటికి వచ్చాను.
"ఏమైంది , అప్పుడే వచ్చేశావు " అంది శాంతా తను ఒక్కటే ఉంది ఇంట్లో
"ఎం లేదు కొద్ది సేపు పడు కుందాము అని వచ్చాను, దా నువ్వు కూడా " అంటూ బెడ్ రూమ్ వైపు లాగాను , నాతొ పాటు వచ్చి నేను బెడ్ మీద పడుకోగానే తను బెడ్ మీద కూచొని.
"నువ్వు పడుకో , ఇంట్లో ఎవ్వరు లేరు అని నేను ఇప్పటి వరకు పెళ్లి ఇంటి వైపు వెళ్ళనే లేదు , ఓ గంట తన దగ్గరకు వెళ్లి వచ్చేస్తా, నువ్వు నిద్ర లేవగానే ఇద్దరం రెడీ అయ్యి లాక్ చేసి వెళ్దాం " అంటూ తను పెళ్లి ఇంటి వైపు బయలు దేరింది.
పడుకోగానే నిద్ర పట్టేసింది , ఎంత సేపు నిద్ర పోయా నో తెలియదు
"ఇంక లేయండి బాబు , రాత్రంతా బాగా అలిసి పోయినట్లు ఉన్నారు , అందుకే ఇప్పుడు ఫుల్ గా నిద్ర పోయారు " అంటన్న తిమ్మాంబ మాటలు విని మెలకువ వచ్చింది.
"శాంతా ఇంకా రాలేదా "
"ఇంకా రాలేదు బాబు , మీరు లేచి రెడీ అయితే టీ ఇస్తాను"
లేచి వాచ్ చూసుకుంటే సాయంత్రం 5.30 అవుతూ ఉంది. అంటే దాదాపు 3 గంటలు నిద్రపోయాను అను కొంటూ బాత్రుం లోకి వెళ్లాను ఫ్రెష్ అవుదామని.