14-12-2019, 02:34 PM
పల్లవి
యమా రంజుమీద ఉంది పుంజు జమాయించి దూకుతుంది రోజు
తిరుగుబోతుపెట్టని బుట్టకింద పెట్టుకో
కొంగురేగి పోయాకా
అమ్మమ్మో అబ్బబ్బో అనకే రంగసామి
యమ రంగుతేలి ఉంది పిట్ట
దాని జమాయింపు దాచలేదు బుట్ట
దమ్ములుంటే రమ్మను తరుగు ఏది మద్దెకి
కాలు కూడా గుంజారే అప్పుడే చెబుతూ దమ్ములు మంచు
మాయం ||యమా||
ఆకుందా వక్కిస్త సున్నంతో పొక్కిస్తా మల్లెపూల పక్కేస్తా
ఒళ్ళంతా రక్కేస్తా కమాన్ బేబి టాంగ్ వితిమి ట్రీట్ ఎగైన్
చరణం 1
భలే పాడు పుంజు అని పొదల్లోకి లాగా పిచ్చి వేషాలేశా
వంటే పట్టుకొని లాగుతాను రెండు జడలురెండు
జడలు పట్టి లాగినా జారుపైట జారినా నిన్నువిడిచి
పెట్టదుగా పొగలా సెగలా గుబులుకోరే పెట్ట ఒడేసికొట్టా
వగల మారి పెట్టని వాటమైన పుంజువి ముచ్చటంతా
తీరేదాకా సచ్చి పిచ్చి రెచ్చి పోవునులే ||యమా||
చరణం 2
పూల బాట నాదేనని ఒళ్ళు విరుచుకుంటే కళ్ళ ముందే
ముగ్గులోకి దించుతాది భలే కౌజుపిట్ట వాటే సిపట్టా
రెక్క విప్పి కొట్టనంటే చుక్కలు పడతాయి ముగ్గుపోటు
తగిలిందంటే ముచ్చటెత్తా తీరతాడే పెట్ట ఎగిరి కొట్టా
ఎగిరి దెబ్బ కొట్టినా బదులు ముద్దు పెట్టినా ముందు చూడు
వేడి పుడితే హద్దు పొద్దు లేదు పుంజుమావ ||యమా||
పైన సాంగ్ ఒరిజినల్... ప్యారడీ అవసరం లేకుండానే భలే కిక్ ఇస్తుంది.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK